మొలల నొప్పి (Piles) నివారించే ఎఫెక్టివ్ *న్యాచురల్ రెమిడీస్
Spread the love

మోషన్ వెల్లే సమయంలో బ్లడ్ పడటం మీరు గమనించారా? మీ సమాధానం అవును అయితే, వెంటనే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ ను కలవాలి. ఇది పైల్స్ (హెమరాయిడ్స్)లక్షణంగా గుర్తించాలి. అనస్ ప్రదేశంలో, ఆనల్ కనాల్ వద్ద వాపు ఉండి, మోషన్ వెళ్లడానికి ఇబ్బంది పెడుతుంది. ఇది పైల్స్ కు దారితీస్తుంది. ఆనస్ (మలవిసర్జన) ప్రదేశంలో బుడిపె వంటిది ఏర్పడి, చీలిపోయుంటుంది. దీన్ని లోయర్ పార్ట్ ఆనల్ కెనాల్ అని పిలుస్తారు. దీన్ని అలాగే వదిలేయడం వల్ల ఆనల్ కెనాల్ లైనింగ్ వరకూ చీలిక ఏర్పడి రక్తకణం వరకూ వ్యాప్తి చెందుంతుంది. రక్త కణం పెద్దగా విస్తరించినప్పుడు, బుడిపె మరింత పెద్దదిగా మారి ఎక్కువ వాపు వస్తుంది. దీన్ని పైల్స్ అంటారు. పైల్స్ కు కారణం కొన్ని సందర్భాల్లో ఎలాంటి కారణం లేకుండానే, లేదా వారసత్వం లేకుండానే వస్తుంది. అయితే దీనికి ఒకే ఒక ముఖ్యకారణం ఆనస్ ఆనల్ కెనాల్ మీద ఎక్కువ ప్రెజర్ పడటం. దీనికి కొన్ని సహజ లక్షణాలు మోషన్ వెళ్లిన సమయంలో మలంతో పాటు రక్తం పడుతుంది. అయితే అంత నొప్పిగా అనిపించదు. అయితే కొంత మందిలో ప్రమాదకర పరిస్థితుల్లో మ్యూకస్ డిశ్చార్జ్, ఇరిటేషన్, ఆనస్ చుట్టూ దురద, టాయిలెట్ వెళ్లి వచ్చినా తిరిగి పోవాలనిపించడం వంటి లక్షణాలు ఎక్కువగా కనబడుతుంటాయి. పైల్స్ నివారించుకోవడానికి వివిధ రకాల మెడికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ వీటన్నింటికంటే నేచురల్ రెమెడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. వాటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పైల్స్ నివారించుకోవడానికి 5 ఎఫెక్టివ్ నేచురల్ రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

*1. అలోవెర:*

కలబందలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పైల్స్ నుంచి చాలా వేగంగా ఉపశమనం కలిగిస్తుంది. ఇన్ఫ్లమేషన్ కు గురైన ప్రదేశంలో అలోవెర జెల్ ను కొద్దిగా అప్లై చేస్తే చాలు త్వరిత ఉపశమనం పొందుతారు. అలాగే వీన్స్ వాపుకు అప్లై చేయడం వల్ల కూడా వాపు తగ్గుతుంది.

*2. టీట్రీ ఆయిల్ :*

కొన్ని చుక్కల టీట్రీ ఆయిల్ తీసుకుని, దానికి కొద్దిగా బాదం ఆయిల్ మిక్స్ చేసి ఇన్ఫ్లమేషన్ కు గురైన ప్రదేశంలో అప్లై చేయాలి. ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గించడం మాత్రమే కాదు, పైల్స్ ను క్రమంగా తగ్గించేస్తుంది. అయితే ఈ ఆయిల్ క్రమం తప్పకుండా అప్లై చేస్తుండాలి.

*3. సైల్యూమ్ సీడ్స్:*

ఫైబర్ ఎక్కువగా ఉన్న ఇలాంటి ఆహారాలు స్టూల్ ను మరింత సాప్ట్ గా మార్చి సులభంగా మోషన్ అయ్యేందుకు సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ స్టూల్ సులభంగా అయ్యేందుకు సహాయపడుతుంది. ఈ సీడ్స్ పైల్ వల్ల వచ్చే నొప్పిని కూడా తగ్గిస్తుంది. అలాగే బ్లీడింగ్ కూడా తగ్గిస్తుంది.

*4. డ్రై మ్యాంగో సీడ్, తేనె:*

పైల్స్ నివారణకు డ్రైడ్ మ్యాంగో సీడ్ పౌడర్, తేనె రెండూ తీసుకోవడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఈ రెండింటి మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచిది. 5. అల్లం, పుదీనా, నిమ్మరసం, తేనె: అల్లం, పుదీనా, తేనె ఉత్తమ నేచురల్ రెమెడీస్ గా భావిస్తారు. ఇది వివిధ రకాల వ్యాధులను నివారిస్తుంది. ఫైల్స్ నివారణకు అల్లం, తేనె, కొన్ని పుదీనా ఆకులు, కొద్దిగా నిమ్మరసం తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు మూడుసార్లు తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇది పైల్స్ వల్ల వచ్చే ఆనల్ పెయిన్, వాపు తగ్గిస్తుంది. మి నవీన్ నడిమింటి

దీర్ఘ కాలం నుంచి విరేచనాలు లేదా మలబద్ధకం బాదిస్తున్నప్పుడు మలద్వారం మీద ఒత్తిడి పెరిగి ఫైల్స్ తయారవుతాయి . ఎక్కువ సమయం పాటు ఒకే భంగిమలో కూర్చోవటం , నిలబడటం వంటివి చేయాల్సిన వృత్తుల్లో వుండే వారికి ఫైల్స్ తయారయ్యే అవకాశం ఎక్కువ .

  1. ఈ జబ్బు వున్న వాళ్ళకు మలం చాలా కష్టం గా , బాధగా బయటకు వస్తుంది . నొప్పి ఎక్కువ , రక్తస్రావం ఎక్కువ రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది . మలద్వారం దగ్గర దురద , వాపు , ఎర్రగా మారుతుంది . మలద్వారం గుండా చీము లేదా రక్తస్రావం జరుగుతుంది .

*గృహ చికిత్సలు*

# 10 గ్రాముల *ఉసరిక పోడి* + *తేనె* ను కలిపి ఉదయం , సాయంత్రం తీసుకొనవలెను.

# 1 tea spoon *ఉసరిక పొడి*

*పెరుగు* కలిపి తీసుకొనవల వలెను .

# 1 గ్లాసు *ముల్లంగి రసం* + *నల్ల ఉప్పు* కలిపి తీసుకొన వలెను .

# 1/2 గ్లాసు *క్యారట్ రసం* + 1/2 గ్లాసు *పాల కూర రసం* కలిపి త్రాగ.వలెను .

# ఉదయం , సాయంత్రం *మేక పాల*ను త్రాగవలెను .

# *కాకర కాయ రసం* + *పటిక బెల్లం పొడి* ని కలిపి త్రాగండి .

# *ఉల్లి పాయ రసం ( Onion )* + *ఆవు నెయ్యి* + *పటిక బెల్లం* ను కలిపి త్రాగండి .

# 10 గ్రాముల *త్రిఫల చూర్ణం* + *తేనె* ను బాగా కలిపి తీసుకొనండి .

# ప్రతి రోజు ఉదయం పరగడపున విత్తనాలు కలిగిన పక్వమైన *జామ పండ్లు* 3 లేక 4 తినవలెను .

# 1 tea spoon *చిన్న పిపళ్ళ చూర్ణం* + *తేనె* ను కలిపి తీసుకొన వలెను .

# *పెద్ద యాలకు* ని కాల్చండి. ఆ *చూర్ణం* ని ప్రతి దినము ఉదయము , మధ్యాహ్నం , సాయంత్రం 1 గ్లాసు *నీళ్ళ* లో కలిపి త్రాగండి . ప్రతి సారి ఒక పెద్ద యాలకుల చూర్ణం తయారు చేసుకొనవలెను .

# *నల్ల నువ్వులు* + *తాజా ఆవు వెన్న* ని సమపాళ్ళలో కలిపి తీసుకొనండి .

# *కరక్కాయ చూర్ణం* + *బెల్లం* ని కలిపి తీసుకొనండి .

పై పద్దతులలో ఏదో ఒక చికిత్స విధానంను ఆచరించి మొలల నుండి నివారణ పొందండి .

*లేపనము* : —

#*వేప నూనె ని మొలలపై పూయండి .

# చేదు బీరకాయ + పసుపు పొడిని కలిపి పేస్ట్ లాగా తయారు చేసి మొలలపై పూయండి .

# పొగాకు చెటు ‌‌‌‌‌‌‌ఆకుల పేస్ట్ ని మొలలకు పూయండి .

పై లేపనాలలో ఏదో ఒక చికిత్స పద్దతిని వాడి మొలల నొప్పి నుండి నివారణ పొందండి

https://www.facebook.com/groups/514312172094040/permalink/894972297361357/