మగాలంటే  ఈ  లక్షణాలు  ఉండాల్సిందే : ఊర్వశి
Spread the love

ఊర్వశి రౌతేలా అందాల ఆరబోతలో పీహెచ్ డీ పట్టా పుచ్చుకుందనే చెప్పాలి. మోడల్ కం టీవీ నటిగా ఈ భామ సుపరిచితం. హేట్ స్టోరి 4 చిత్రంతో అగ్గి రాజేసిన ఊర్వశి రౌతేలా ప్రస్తుతం పెద్ద తెర కెరీర్ పై పూర్తి స్తాయిలో దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ప్రపంచానికి తనదైన స్టైల్లో సెక్సప్పీల్ కి సంబంధించిన ఫీలర్స్ ను వదులుతోంది. గత కొంతకాలంగా ఈ బ్యూటీ సామాజిక మాధ్యమాల్లో ఫోటోషూట్లు పరిశీలిస్తే ఈ సంగతి అర్థమవుతోంది. నాలుగు రోజులుగా మ్యాగ్జిమ్ కవర్ పేజీ ఫోజులకు సంబంధించి హాట్ డిబేట్ రన్ అవుతోంది. ప్రతిష్ఠాత్మక మ్యాగ్జిమ్ మ్యాగజైన్ సామాజిక మాధ్యమాల్లో ఒక్కో ఫోటోని రివీల్ చేస్తూ వేడి పెంచుతోంది. లేటెస్ట్ కవర్ షూట్ ని రివీల్ చేస్తూ కొన్ని ఫోటోల్ని వెబ్ లోకి రివీల్ చేసింది. ప్రస్తుతం ఇవి జోరుగా వైరల్ అయిపోతున్నాయి.

ఎవ్వర్ లేటెస్ట్ ఫోటో లో ఊర్వశి ఫోజులు సంథింగ్ హాట్.. అంటూ బోయ్స్ వేడెక్కిపోతున్నారు. సింపుల్ లుక్ లో కనిపించినా .. హాట్ అప్పీల్తో మైమరిపిస్తోంది. ఇక ఊర్వశి రౌతేలా .. మగాళ్ల లక్షణాల గురించి చెప్పిన కొన్ని పాయింట్స్ ఇంకా హీట్ పెంచుతున్నాయి. గ్రేట్ సెన్సాఫ్ హ్యూమర్ ఇంటెలిజెన్స్ లాయల్టీ ఉన్నవాళ్లే గొప్ప మగాళ్లు కాగలరు అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది ఈ భామ. .