రామ్ చరణ్ తీసుకునే డైట్ ఇదే.. మీరు పాటించండి: ఉపాసన
Spread the love

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫిట్ నెస్ విషయంలో చాలా కఠినంగా ఉంటాడనే విషయం అందరికీ తెలిసిందే. క్రమం తప్పకుండా వర్క్ అవుట్స్ చేయడంతో పాటు, డైట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు.రామ్ చరణ్ తీసుకునే డైట్ వివరాలను ఆయన భార్య ఉపాసన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అంతే కాదు, ఈ డైట్ ను అందరూ ఫాలో కావాలని… ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండాలని కోరారు. రాకేష్ ఉదియారా ఈ డైట్ ను సూచించినట్టు ఆమె పేర్కొన్నారు.