సందీప్ కిషన్ ఫై శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు…
Spread the love

కొన్ని రోజుల నుంచి నటి శ్రీరెడ్డి తెలుగు ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులతో పాటు.. తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరి పైన కూడా  ఆమె సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు సుందర్.సి మీద క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన ఈ భామ…

ఇప్పుడు తాజా గా యువ హీరో సందీప్ కిషన్ మీద కూడా పలు తీవ్రమైన ఆరోపణలు చేసింది.ఇప్పుడు శ్రీరెడ్డి టాలీవుడ్ ను వదిలిపెట్టి కోలీవుడ్ ఫై దృష్టి పెట్టింది. తనకు అవకాశాలు ఇప్పిస్తానని తనను వాడుకున్నట్లు ఆమె ప్రముఖుల ఫై ఘాటు వ్యాఖ్యలు చేస్తుంది.

దర్శకుడు సుందర్ కూడా తన తర్వాతి సినిమా లో అవకాశం ఇస్తానని ఆమె ను వాడుకున్నారని.సందీప్ కిషన్ మీద కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.”సందీప్ కిషన్ లాంటి దరిద్రమైన వ్యక్తిత్వం ఉన్న వారు ఈ భూమి మీద ఉండరని శ్రీరెడ్డి ఘోరమైన వ్యాఖ్యలు చేసారు.

అంతే కాకుండా అతని మీద రాయలేని భాషలో బాగా తిట్టేశారు.సందీప్ కిషన్ ప్లేబాయ్ అని.. ప్రతి అమ్మాయిని కోరుకుంటాడని సినిమాల్లో అవకాశాల కోసం వచ్చే ఏ అమ్మాయిని విడవకుండా వాడుకుంటాడని… అవకాశాల పేరుతో సందీప్ కిషన్ వాడుకున్న అమ్మాయిల లిస్టు చాలా పెద్దదేనని ఈ విధంగా వ్యాఖ్యానించారు.

అయితే శ్రీరెడ్డి తన ఫై చేసిన వ్యాఖ్యలను సందీప్ కిషన్ తీవ్రంగా ఖండించారు.శ్రీరెడ్డి జోరు చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఇంక ఎంత మందిని టార్గెట్ చేస్తుందో వేచి చూడాలి…