ఈ పాట రిథమ్ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా: A.R రెహమాన్
Spread the love

రాజీవ్ మీనన్ దర్శకత్వంలో GV ప్రకాష్‌ కుమార్ హీరోగా నటించిన ‘సర్వం తాళమయం’ చిత్రం నుండి టైటిల్ ట్రాక్ ని సంగీత దర్శకుడు రెహమాన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు.మైండ్‌స్క్రీన్ సినిమాస్ పతాకంపై నిర్మించారు.ఇటివలే విడుదల చేసిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.’మొదలయ్యే హృదయం సవ్వడి గర్భాన తొలిగా.. అంటూ ఈ పాట సాగుతోంది.ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందించాడు.