దసరా రోజు “లక్ష్మీస్ ఎన్టీఆర్” షూటింగ్ ప్రారంభిస్తా: రామ్ గోపాల్ వర్మ
Spread the love

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా రోజుల క్రితం ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కిస్తానని ప్రకటించిచాడు.ఈ బయోపిక్ మీద స్పందిస్తూ రామ్ గోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ షూటింగ్ దసరా రోజున ప్రారంభిస్తానని జనవరి నెలాఖరులో విడుదల చేస్తామని వర్మతన ట్వీట్ ద్వారా తెలిపారు.

రామ్ గోపాల్ వర్మ ట్వీట్ తో పాటు అంతే కాకుండా ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి దండలు మార్చుకుంటున్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు.ఈ ఫోటోలో పక్కన నారా చంద్రబాబునాయుడు కూడా ఉన్నారు.ఈ బయోపిక్ కు సంబంధించిన వివరాలను ఈ నెల 19న తిరుపతిలో వెల్లడిస్తానని తెలిపారు.రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో చర్చా౦శనీయమయింది.