రాజమౌళి కొడుకు పెళ్ళిలో రామ్ చరణ్, రానా డాన్స్ చూసారా..?
Spread the love

దర్శకధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ తను ప్రేమించిన పూజా ప్రసాద్ ని నిశ్చితార్దం చేసుకొని ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్నాడు. డిసెంబర్ 30న ఈ జంట పెళ్లికి సిద్ధమవుతోంది. రాజస్థాన్ లోని జైపూర్ నగరంలో వీరి వివాహం జరగనుంది. 250 ఎకరాల్లో మోఘల్ స్టైల్ లో ఉండే సెవెన్ స్టార్ హోటల్ ఈ పెళ్లికి వేదిక కానుంది.అందుకోసం ఇప్పటికే రాజమౌళి కుటుంబ సభ్యులు జైపూర్ కి చేరుకున్నారు.

తాజాగా ఎన్టీఆర్,రానా,రామ్ చరణ్,నాగార్జున,జగపతిబాబు,నాని, తమ కుటుంబాలతో కలిసి పెళ్లి వేదికకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి భార్య రమా రాజమౌళితో రామచరణ్,ప్రభాస్,అనుష్క,రానా, డాన్స్ వేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.