ఆకట్టుకుంటోన్న ‘దేవ్’ లిరికల్ వీడియో సాంగ్
Spread the love

రజత్ రవిశంకర్ దర్శకత్వంలో కార్తీ హీరోగా ‘దేవ్’ సినిమా నిర్మితమైంది.ఈ చిత్రంలో రకుల్ హీరోయిన్ గా హారిస్ జైరాజ్ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు.తాజాగా ఈ చిత్రం నుంచి ఒక తమిళ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. హృదయానికి హత్తుకునేలా ఈ మెలోడీ సాంగ్ సాగింది.హీరో హీరోయిన్ల మధ్య ప్రేమభావనాలు ఆవిష్కరించేదిగా తెరపై ఈ సాంగ్ వస్తుందని అనిపిస్తోంది.