పవన్ కళ్యాణ్ గారిని అందుకే పిలవలేదు: కళ్యాణ్ దేవ్
Spread the love

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు క‌ల్యాణ్ దేవ్ గారు `విజేత‌` చిఒత్రంతో ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. చిత్రం యొక్క ఫ‌లితం సంగ‌తి ఎలా ఉన్నా న‌టుడిగా క‌ల్యాణ్ దేవ్ మెగా అభిమానుల‌ను అలరించడం జరిగింది. క‌ల్యాణ్‌కు  రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ త‌దిత‌ర మెగా హీరోలు `విజేత‌`ను ప్ర‌మోట్‌ చేసిన చేయకపోయినా చిత్రం అందరిని అలరించిండానే అనుకోవచు. అయితే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాత్రం ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి కార్య‌క్ర‌మంలోనూ పాల్గొనడం జరగలేదు.

తాజాగా జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ప‌వ‌న్ గురించిన ప్ర‌శ్న‌ క‌ల్యాణ్ దేవ్‌కు అడగగా. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారాని. అందుకే మేము ఆయ‌న‌ను క‌ల‌వ‌లేదు అని అన్నారు. బిజీగా ఉన్న స‌మ‌యంలో వెళ్లి మా చిత్రం కోసం ఆయ‌ణ్ని డిస్ట్ర‌బ్ చేయాల‌నుకోలేదు అందుకే అయన రాలేదు అని అన్నారు. ప‌వ‌న్‌ కళ్యాణ్  గారు మా సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌కు రాలేక‌పోయినా.. ఆయ‌న ఆశీస్సులు మా సినిమాకు త‌ప్ప‌కుండా ఉంటాయ‌`ని క‌ల్యాణ్ వివ‌ర‌ణ ఇవ్వడం జరిగింది.