అల్లు శిరీష్‌ ‘ఏబీసీడీ’ ఫస్ట్‌లుక్‌
Spread the love

అల్లు శిరీష్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఏబీసీడీ’. రుక్సార్‌ థిల్లాన్‌ హీరోయిన్ . సంజీవ్‌రెడ్డి డైరెక్టర్.మధుర శ్రీధర్‌రెడ్డి, యష్‌ రంగినేని ప్రొడ్యూసర్లు . డి.సురేష్‌బాబు సమర్పిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేశారు. ప్రొడ్యూసర్లు మాట్లాడుతూ ‘‘మలయాళంలో విజయవంతమైన ‘ఎ.బి.సి.డి’కి రీమేక్‌గా రూపొందుతున్న సినిమా ఇది. అమెరికాలో పుట్టి పెరిగిన ఓ యువకుడు,ఎలాంటి పరిస్థితుల్లో ఇండియాకి వచ్చాడు? వచ్చాక ఏం జరిగిందన్నది తెరపైనే చూడాలి. ఈ మూవీ హిందీ డిజిటల్‌, శాటిలైట్‌ హక్కులు రూ.2.50 కోట్లకి అమ్ముడయ్యాయి. ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ లభిస్తోంది’’ అన్నారు. ఈసినిమాకి సంగీతం: జుధా సాంధీ.