ముగిసిన మెగా డీల్

ముగిసిన మెగా డీల్

On

  పదకొండేళ్ల క్రితం.. బెంగళూరులో రెండు పడక గదుల ఫ్లాట్‌లో ప్రారంభమై నేడు లక్ష చదరపు అడుగుల ప్రాంగణానికి విస్తరించిన ఫ్లిప్‌కార్ట్‌.. లక్ష కోట్ల డీల్‌తో సంచలనం సృష్టించింది! 2007లో కేవలం రూ.4 లక్షల పెట్టుబడితో సచిన్‌ బన్సల్‌, బిన్ని బన్సల్‌ ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్‌ మార్కెట్‌ విలువ ఈ 11 ఏళ్లలో దాదాపు లక్షా నలభైవేల కోట్ల రూపాయలకు…

నా ఫస్ట్‌ క్రష్ ఎవరో సాక్షికి చెప్పకండి: ధోనీ

నా ఫస్ట్‌ క్రష్ ఎవరో సాక్షికి చెప్పకండి: ధోనీ

On

  పుణె: మైదానంలో ధోనీ ఆట గురించి అందరికీ తెలుసు. కానీ అతని వ్యక్తిగత జీవితాన్ని మాత్రం ఎప్పుడు ఎవరితోనూ పెద్దగా పంచుకున్న దాఖలాలు లేవు. మహీ జీవితం ఆధారంగా ఎంఎస్ ధోనీ అన్‌టోల్డ్ స్టోరీ చిత్రాన్ని తెరకెక్కించినా అందులో వ్యక్తిగత విషయాలను లోతుగా ప్రస్తావించలేదు. ఒకటి, అరా మాత్రమే చూపెట్టిన దర్శకుడు బాల్యంలోని చాలా స్మృతులను వదిలేశాడు….

విజయ్ బర్త్‌డే స్పెషల్‌ టీజర్‌

విజయ్ బర్త్‌డే స్పెషల్‌ టీజర్‌

On

పెళ్లి చూపులు’తో హిట్‌ కొట్టి అర్జున్‌ రెడ్డి సినిమాతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయ్యాడు విజయ్‌ దేవరకొండ. అర్జున్‌ రెడ్డిలో తన నటనకు టాలీవుడ్‌ మొత్తం ఫిదా అయ్యింది. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా.. సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాతో వచ్చిన స్టార్‌డమ్‌… విజయ్‌కు ఆఫర్స్‌ను తెచ్చిపెట్టాయి. అయితే విజయ్ బర్త్‌డే​ సందర్భంగా టాక్సీవాల స్పెషల్‌ టీజర్‌ రిలీజ్ చేసారు.

నటుడు బాలాజిపై పోలీసులకు ఫిర్యాదు

నటుడు బాలాజిపై పోలీసులకు ఫిర్యాదు

On

సినీ నటుడు బాలాజీ తనను మోసం చేశాడని ఆరోపిస్తూ నటి లక్ష్మి మంగళవారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీరెడ్డితో కలిసి జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు వచ్చిన ఆమె అనంతరం విలేకరులతో మాట్లాడారు..  యూసూఫ్‌గూడలో ఉంటున్న తాను తన భర్త చనిపోయిన తర్వాత కుటుంబ భారాన్ని మోస్తున్నానని తెలిపింది. తన కుమార్తె అనారోగ్యం కారణంగా అప్పులపాలైన తాను నటుడు బాలాజీ…

పరిటాల రవి ప్రాణ స్నేహితుడు చమన్ కన్నుమూత

పరిటాల రవి ప్రాణ స్నేహితుడు చమన్ కన్నుమూత

On

  జిల్లా పరిషత్తు, రామగిరి, న్యూస్‌టుడే: జడ్పీ మాజీ అధ్యక్షుడు దూదేకుల చమన్‌ (58) సోమవారం హఠాన్మరణం చెందడంతో పరిటాల అభిమానులు, తెదేపా శ్రేణుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సోమవారం రామగిరి మండలం వెంకటాపురంలో సొమ్ముసిల్లి కుప్పకూలిన చమన్‌ను చికిత్స నిమిత్తం హుటాహుటిన ప్రత్యేక వాహనంలో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. చమన్‌ ఆరోగ్య పరిస్థితి…

156వ రోజు ప్రారంభమైన  ప్రజాసంకల్పయాత్ర

156వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

On

  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. గుడివాడ నుంచి మంగళవారం ఉదయం వైఎస్‌ జగన్‌ 156వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి మల్లయ్య పాలెం క్రాస్‌ రోడ్డు, చౌటపల్లి, పెద పాలపర్రు మీదుగా కల్వపుడి అగ్రహారం క్రాస్‌ రోడ్డు చేరుకుంటారు….

న్యాయంకోసం ’అర్జున’ జ్యోతి ఆమరణ దీక్ష

న్యాయంకోసం ’అర్జున’ జ్యోతి ఆమరణ దీక్ష

On

  ప్రభుత్వం ఇస్తామన్న కోటి రూపాయలు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ అర్జున అవార్డు గ్రహీత, విలువిద్య క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నట్లు సమాచారం. తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇంతవరకూ ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదని జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు.

నేనెక్కడున్నా.. మనసెప్పుడూ నీ దగ్గరే.. శిఖర్ ధ‌వ‌న్‌ భావోద్వేగ వీడియో

నేనెక్కడున్నా.. మనసెప్పుడూ నీ దగ్గరే.. శిఖర్ ధ‌వ‌న్‌ భావోద్వేగ వీడియో

On

హైదరాబాద్‌: హైదరాబాద్‌ వేదికగా సన్‌రైజర్స్ ఈరోజు రాత్రి దిల్లీ డేర్‌డెవిల్స్‌తో తలపడనుంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న సన్‌రైజర్స్‌.. దిల్లీతో మ్యాచ్‌లోనూ తన జోరును కొనసాగించి ఆ స్థానాన్ని పదిలం చేసుకోవాలనుకుంటోంది. ఇదిలా ఉండగా.. మరోవైపు సన్‌రైజర్స్ ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ శిఖర్‌ ధావన్‌కు మాత్రం ఈరోజు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఈ రోజే(మే 5) తన కూతురు…