ఆకట్టుకుంటోన్న ‘దేవ్’ లిరికల్ వీడియో సాంగ్

ఆకట్టుకుంటోన్న ‘దేవ్’ లిరికల్ వీడియో సాంగ్

On

రజత్ రవిశంకర్ దర్శకత్వంలో కార్తీ హీరోగా ‘దేవ్’ సినిమా నిర్మితమైంది.ఈ చిత్రంలో రకుల్ హీరోయిన్ గా హారిస్ జైరాజ్ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు.తాజాగా ఈ చిత్రం నుంచి ఒక తమిళ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. హృదయానికి హత్తుకునేలా ఈ మెలోడీ సాంగ్ సాగింది.హీరో హీరోయిన్ల మధ్య ప్రేమభావనాలు ఆవిష్కరించేదిగా తెరపై ఈ సాంగ్ వస్తుందని అనిపిస్తోంది.

రాజమౌళి కొడుకు పెళ్ళిలో రామ్ చరణ్, రానా డాన్స్ చూసారా..?

రాజమౌళి కొడుకు పెళ్ళిలో రామ్ చరణ్, రానా డాన్స్ చూసారా..?

On

దర్శకధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ తను ప్రేమించిన పూజా ప్రసాద్ ని నిశ్చితార్దం చేసుకొని ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్నాడు. డిసెంబర్ 30న ఈ జంట పెళ్లికి సిద్ధమవుతోంది. రాజస్థాన్ లోని జైపూర్ నగరంలో వీరి వివాహం జరగనుంది. 250 ఎకరాల్లో మోఘల్ స్టైల్ లో ఉండే సెవెన్ స్టార్ హోటల్ ఈ పెళ్లికి వేదిక కానుంది.అందుకోసం ఇప్పటికే…

సంక్రాంతి తర్వాత జిల్లా  కార్యాలయాలకు శంకుస్థాపనలు

సంక్రాంతి తర్వాత జిల్లా కార్యాలయాలకు శంకుస్థాపనలు

On

తెలంగాణ రాష్ట్ర సమితిని బలోపేతం చేసేందుకు ఆరు నెలల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. త్వరలోనే అన్నిస్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఎంపికలు జరుగుతాయని, పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ఆమోదంతో అవి అమలులోకి వస్తాయన్నారు. కొత్త ఓటర్ల నమోదులో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున…

బ్ల‌ఫ్ మాస్ట‌ర్ సినిమా రివ్యూ

బ్ల‌ఫ్ మాస్ట‌ర్ సినిమా రివ్యూ

On

న‌టీన‌టులు: స‌త్య‌దేవ్‌, నందితా శ్వేత‌, బ్ర‌హ్మాజీ, పృథ్వీరాజ్‌, చైత‌న్య ‌కృష్ణ‌, సిజ్జు, టెంప‌ర్ వంశీ, బాల‌కృష్ణ, ఆదిత్య మేన‌న్ త‌దిత‌రులు సంగీతం: సునీల్ క‌శ్య‌ప్ ఛాయాగ్ర‌హ‌ణం: దాశ‌ర‌థి శివేంద్ర ర‌చ‌న: గోపిగ‌ణేష్‌, పుల‌గం చిన్నారాయ‌ణ‌ కూర్పు: న‌వీన్ ‌నూలి క‌ళ‌: బ‌్ర‌హ్మ క‌డ‌లి స‌మ‌ర్ప‌ణ‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌ నిర్మాత‌: ర‌మేష్ పిళ్లై ద‌ర్శ‌క‌త్వం: గోపిగ‌ణేష్ త‌మిళంలో విజ‌య‌వంత‌మైన చిత్రాలు…

హైదరాబాద్‌లో 2 రోజుల్లో రెచ్చిపోయిన చైన్‌ స్నాచర్లు

హైదరాబాద్‌లో 2 రోజుల్లో రెచ్చిపోయిన చైన్‌ స్నాచర్లు

On

అంతర్రాష్ట్ర ముఠాల ముట్టడి ఆగిపోయిందని సంబరపడిన పోలీసులకు సవాల్‌ విసురుతూ రెండు రోజుల వ్యవధిలో తొమ్మిది చోరీలకు పాల్పడ్డారు. బుధవారం నాడు సాయంత్రం గంట వ్యవధిలో వరుసగా మీర్‌పేట, వనస్థలిపురం, హయత్‌నగర్‌, ఎల్‌బీనగర్‌ల్లో అయిదుగురు మహిళల మెడల్లో నుంచి గొలుసులు తెంపుకెళ్లిన దుండగులు.. గురువారం తెల్లవారుతూనే మరోసారి విరుచుకుపడ్డారు. ఉదయం 7 గంటలకు చైతన్యపురిలో చోరీల పరంపరను మొదలుపెట్టి…

‘మన్మోహన్ సింగ్’ సినిమా ట్రైలర్ విడుదల..

‘మన్మోహన్ సింగ్’ సినిమా ట్రైలర్ విడుదల..

On

మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ జీవితంపై ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పేరుతో సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అనుపమ్ ఖేర్ మన్మోహన్ పాత్రలో నటించిన ఈ సినిమాను జనవరి 11న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు.ఈ సినిమాలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను నెగటివ్ షేడ్స్…

టీవీ ప్రసారాలు ఆగవు

టీవీ ప్రసారాలు ఆగవు

On

టెలివిజన్‌ ప్రేక్షకులు చెల్లింపు ఛానళ్లను ఎంపిక చేసుకునేందుకు మరో నెల గడువు పొడిగించారు. ప్రసారాలు, కేబుల్‌ సర్వీసులపై రూపొందించిన కొత్త విధివిధానాల అమలులో భాగంగా ఇష్టమైన ఛానళ్లనే ఎంపిక చేసుకునేందుకు జనవరి 31 దాకా గడువు పొడిగిస్తున్నట్లు భారత టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌) ప్రకటించింది. గురువారం ప్రసార సంస్థలు, డీటీహెచ్‌ ఆపరేటర్లు, ఎంఎస్‌వోలతో సమావేశమయిన తర్వాత…

‘వినయ విధేయ రామ’జ్యూక్‌బాక్స్ రిలీజ్

‘వినయ విధేయ రామ’జ్యూక్‌బాక్స్ రిలీజ్

On

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వినయ విధేయ రామ’ఈ సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.ఈ చిత్రంలో చెర్రికి జంటగా కియారా అడ్వాణీ నటిస్తుంది.వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకొంటోంది.ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ కార్యక్రమాన్ని నిర్వహించి ట్రైలర్‌ రిలీజ్ చేశారు. ఇప్పటికే…

కడపలో ఉక్కు పరిశ్రమకు సిఎం శంకుస్థాపన

కడపలో ఉక్కు పరిశ్రమకు సిఎం శంకుస్థాపన

On

కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నె వద్ద రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి ఎపి సిఎం చంద్రబాబు గురువారం శంకుస్థాపన చేసి శిలాఫలకం, పైలాన్‌ ఆవిష్కరించారు. రూ.18 వేల కోట్లతో 3 వేల ఎకరాల్లో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనుండగా.. 3 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. అత్యంత ఆధునికత, సాంకేతిక ప్రమాణాలతో నిర్మాణాలు చేపడుతున్నామని…

ఏపీ ఎస్సై ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

ఏపీ ఎస్సై ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

On

ఆంధ్రప్రదేశ్‌ ఎస్సై ప్రాథమిక పరీక్షల ఫలితాలను పోలీస్‌ నియామక మండలి ఛైర్మన్‌ కుమార్‌ విశ్వజిత్‌ బుధవారం (డిసెంబరు 26) విడుదల చేశారు. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలకు 51,926 మంది అర్హత సాధించారని ఆయన తెలిపారు. గురువారం నుంచి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ వెబ్‌సైట్‌లో ఓఎంఆర్‌ పేపర్స్‌ను అందుబాటులో ఉంచుతామని ఆయన వెల్లడించారు. ఈనెల 28 నుంచి 30 వరకు అభ్యర్థుల…