ఇలాంటి ప్రయాణం ఎప్పుడూ చేసుండరు: వైరల్‌

ఇలాంటి ప్రయాణం ఎప్పుడూ చేసుండరు: వైరల్‌

On

ఇస్లామాబాద్‌ : మామూలుగా బైక్‌పై పెంపుడు కుక్కలను ఎక్కించుకుని ప్రయాణం చేసేవాళ్లను చూసుంటారు. చాలా కుక్కలు యాజమాని బైక్‌పైకి ఎక్కిన తర్వాత బుద్ధిగా కూర్చుని, రోడ్డుపై వెళ్లేవాళ్లను, పరిసరాలను చూస్తుంటాయి. ఇది అంత ఆశ్చర్యకరమైన విషయం కాదు. కానీ! ఓ యువకుడు మాత్రం ఇందుకు భిన్నంగా తన బైక్‌పై ఆవును ఎక్కించుకుని ప్రయాణం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో…

ఆ గేదె తెలివికి ఆశ్చర్యపోతారు: వైరల్‌

ఆ గేదె తెలివికి ఆశ్చర్యపోతారు: వైరల్‌

On

ఈ భూమిపై మనిషి అతి..తెలివైన జీవిగా తన ఉనికిని చాటుకుంటున్నాడు. మనిషి తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో మనిషంత కాకపోయినా! ఓ మోస్తరు తెలివి ప్రదర్శించి, మనిషుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి కొన్ని జీవులు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గేదె తెలివితేటలకు నెటిజన్లు ఔరా! అంటున్నారు. మండుతున్న మధ్యాహ్నం…

వైరల్‌ అవుతున్న రాయల్‌ బేబీ ఫోటోస్‌

వైరల్‌ అవుతున్న రాయల్‌ బేబీ ఫోటోస్‌

On

ఎప్పటినుంచో అభిమానులు ఎదురు చూస్తున్న రాయల్‌ బేబీ ఫోటోలు  వచ్చేసాయి. స్వయంగా  బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ హ్యారీ,  మేఘన్‌ మార్కెల్‌ దంపతులు తమ  తొలి సంతానాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. దీంతో   ఈఫోటోలు వైరల్‌ గా మారాయి. మగబిడ్డకు జన్మనిచ్చిన రెండు రోజుల  తరువాత బుధవారం ఉదయం ఈ కొత్త తల్లిదండ్రులు  హ్యారీ, మేఘన్‌  బుధవారం ఉదయం…

వైరల్‌ వీడియో : చాలా మంచి సందేశం ఇచ్చావ్‌

వైరల్‌ వీడియో : చాలా మంచి సందేశం ఇచ్చావ్‌

On

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నాటి నుంచి ఈసీ మొదలు సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరు ఓటు ఆవశ్యకత గురించి చెప్పడమే కాక ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేయాలంటూ తెగ ప్రచారం చేశారు. అయితే వీరి ప్రచారం ఏ మేరకు ప్రభావం చూపిందో తెలీదు కానీ ఓ ఢిల్లీ యువకుడు చేసిన ప్రయత్నం మాత్రం నెటిజన్లను…

ఇవాళ కేరళలో బంద్

ఇవాళ కేరళలో బంద్

On

శబరిమల పరిరక్షణ సమితి పిలుపు ఇవాళ కేరళలో బంద్ కొనసాగుతుంది. నిన్న అయ్యప్పను మహిళలు దర్శించుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. శబరిమలలో మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. బంద్ సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరువైపుల బారీ సంఖ్యలో‌ పోలీసు…

‘మిస్టర్ మజ్ను’ టీజర్ చూసారా…?

‘మిస్టర్ మజ్ను’ టీజర్ చూసారా…?

On

అఖిల్ నుంచి మూడవ సినిమాగా రానున్న ‘మిస్టర్ మజ్ను’ కోసం అక్కినేని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేసారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు.విదేశీ లొకేషన్స్ లో అఖిల్,నిధి అగర్వాల్ కి సంబంధించిన సీన్స్ పై ఈ టీజర్ ను కట్ చేశారు. కథలోని పాత్రకి తగినట్టుగానే అఖిల్…

ఇక తెలంగాణలో చంద్రబాబు, లోకేశ్‌లు తిరగరు

ఇక తెలంగాణలో చంద్రబాబు, లోకేశ్‌లు తిరగరు

On

2019 సంవత్సరం పార్టీకి కీలకమని, పదహారు ఎంపీ సీట్లు గెలవడం లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని చెప్పారు. టీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలంతా కృషిచేయాలని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో పార్టీకి దూరమైన వారిని మళ్లీ దగ్గరకు తెచ్చుకుందామని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పలుచోట్ల మెజార్టీ తగ్గడం వ్యక్తిగతంగా బాధ కలిగించిందని, ఇందుకు ఓట్ల గల్లంతు కూడా కారణమని…