అసలు  ఆట  అప్పుడే!

అసలు ఆట అప్పుడే!

On

మొన్నామధ్య వరుణ్‌ తేజ్‌ కాలిఫోర్నియా వెళ్లి బాక్సింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. విదేశీ మాజీ బాక్సర్‌ టోనీ డేవిడ్‌ జెఫ్రీస్‌ దగ్గర బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. వరుణ్‌. మరి.. బాక్సింగ్‌ బరిలోకి వరుణ్‌ ఎంట్రీ ఎప్పుడు అంటే ఆగస్టులో  అట. వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు ఓ సినిమాను…

టికెట్‌ రేట్ల పెంపుపై ప్రభుత్వం సీరియస్‌

టికెట్‌ రేట్ల పెంపుపై ప్రభుత్వం సీరియస్‌

On

హైదరాబాద్‌ : గురువారం ప్రేక్షకుల ముందుకు రానున్న మహర్షి సినిమా కొత్త వివాదాన్ని తెర మీదకు తీసుకువచ్చింది. ఎక్స్‌ ట్రా షోస్‌తో పాటు టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అనుమతి లభించిందంటూ చిత్రయూనిట్ ప్రకటించటంపై తెలంగాణా ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. టికెట్‌ రేట్ల పెంపుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేందటూ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే చిత్రయూనిట్ టికెట్‌ రేట్ల పెంచడాన్ని అధికారులు సీరియస్‌గా…

ఇంటర్నేషనల్ డాన్స్ షో లో పవన్ పాట

ఇంటర్నేషనల్ డాన్స్ షో లో పవన్ పాట

On

పవన్ కళ్యాణ్ పాటలకు ఎంత క్రేజ్ ఉన్నదో తెలుగు ప్రేక్షకులకు తెలియంది కాదు. పవన్ సినిమా ఫ్లాప్ అయినా సందర్భాలున్నాయి, ఆడియో ఫ్లాప్ అయిన సందర్భాలు లేవంటారు గేయ రచయితలు. ఇప్పడు పవన్ పాట అంతర్జాతీయ వేదికపై అదరగొట్టింది. వేలమంది నిలిచినా పోటీలో విజేతలుగా నిలిపింది. న్యాయనిర్ణేతలు ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రపంచంలోని డాన్స్ రియాల్టీ షోల్లో వరల్డ్…

పాస్‌పోర్ట్ పోగొట్టుకున్న హీరోయిన్‌

పాస్‌పోర్ట్ పోగొట్టుకున్న హీరోయిన్‌

On

నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన బ్యూటీ నిధి అగర్వాల్‌. తరువాత మిస్టర్‌ మజ్నులో మరో అక్కినేని హీరో అఖిల్‌తో జోడి కట్టినా నిధికి ఇంత వరకు సక్సెస్‌ మాత్రం దక్కలేదు. దీంతో ప్రస్తుతం సెట్స్‌మీద ఉన్న ఇస్మార్ట్‌ శంకర్‌ మీదే ఆశలు పెట్టుకున్నారు నిధి అగర్వాల్‌. ఇటీవల వారణాసి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న…

పసిడి కాంతి

పసిడి కాంతి

On

మోడల్స్‌ వజ్రాభరణాల్లో మెరిసిపోయారు. అక్షయ తృతీయను పురస్కరించుకొని సోమవారం పంజగుట్టలోని ఓ షోరూమ్‌లో నూతన కలెక్షన్స్‌ను ప్రదర్శించారు.  

రాబోయే ప్రభుత్వంలో జనసేన దే కీ రోల్.. నెక్ట్స్ సీఎం డిసైడ్ చేసేది పవన్ కళ్యాణే అంటున్న హైపర్ ఆది..

రాబోయే ప్రభుత్వంలో జనసేన దే కీ రోల్.. నెక్ట్స్ సీఎం డిసైడ్ చేసేది పవన్ కళ్యాణే అంటున్న హైపర్ ఆది..

On

2019 ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు చెందిన జనసేన పార్టీ సపోర్ట్ లేనిదే ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని జబర్ధస్త్ యాంకర్ హైపర్ ఆది స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో అందరు టీడీపీ వర్సెస్ వైసీపీ గురించి మాట్లాడుతున్నారు కానీ.. ఎన్నికల ఫలితాల తర్వాత అందరు జనసేన గురించి మాట్లాడుకుంటారన్నారు. ఏపీలో జనసేన…

జనసేనాని పవన్ కళ్యాణ్‌కి గుడ్ న్యూస్

జనసేనాని పవన్ కళ్యాణ్‌కి గుడ్ న్యూస్

On

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. గెలుపుపై టీడీపీ, వైసీపీలు కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. గెలిచేది మేమే అని ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. తొలిసారి ఏపీ ఎన్నికల బరిలోకి దిగిన జనసేన గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆఖరికి పవన్ కళ్యాణ్ కూడా సైలెంట్ గానే ఉన్నారు. దీనికి కారణం జనసేన ప్రభావం పెద్దగా ఉండకపోవడమే. జనసేనకు రెండు మూడు…

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ విడుదల చేయొద్దన్నాం’

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ విడుదల చేయొద్దన్నాం’

On

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదల చేయవద్దని ఆదేశాలు జారీచేసినట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలక్రిష్ణ ద్వివేదీ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా కడపలో రెండు థియేటర్లలో సినిమా ప్రదర్శించారని, ఆ థియేటర్‌ల లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమా ప్రదర్శన అడ్డుకోలేకపోయిన కడప జిల్లా జాయింట్ కలెక్టర్‌పై చర్యలకు కేంద్ర…

18వ అంతస్తుపై సాహసం చేస్తూ..

18వ అంతస్తుపై సాహసం చేస్తూ..

On

ముంబై : సాహసం చేయడానికి ప్రయత్నించి ఓ యువకుడు 18 అంతస్తులపైనుంచి కిందపడి మృతిచెందాడు. సెంట్రల్‌ చైనాలోని హెనాన్‌ ప్రావిన్స్‌లోని క్విన్‌యాంగ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 19 ఏళ్ల యాంగ్‌ అనే యువకుడు 18 అంతస్తుల భవనం చివర చిన్నగోడపై నిలబడి సాహసం చేయడానికి ప్రయత్నించి ప్రమాదవశాత్తు కిందపడి మరణించాడు. ఆ సమయంలో ఎదురుగా  ఉన్న భవనం నుంచి ఓ వ్యక్తి…

‘నువ్వు తోపురా’ మూవీ రివ్యూ

‘నువ్వు తోపురా’ మూవీ రివ్యూ

On

టైటిల్ : నువ్వు తోపురా జానర్ : యాక్షన్‌ డ్రామా తారాగణం : సుధాకర్‌ కోమాకుల, నిత్య శెట్టి, నిరోషా, వరుణ్ సందేశ్‌ సంగీతం : సురేష్‌ బొబ్బిలి, పీఏ దీపక్‌ దర్శకత్వం : బి. హరినాథ్‌ బాబు నిర్మాత : శ్రీకాంత్‌ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటీ ఫుల్‌ సినిమాలో నాగరాజు పాత్రలో తెలుగు తెరకు పరిచయం అయిన నటుడు సుధాకర్‌ కోమాకుల….