ప్రమాదం నుంచి తప్పించుకున్న హేమమాలిని

ప్రమాదం నుంచి తప్పించుకున్న హేమమాలిని

On

ఉత్తరప్రదేశ్‌లోని మధుర లోక్‌సభ బీజేపీ ఎంపీ హేమమాలిని నిన్న రాత్రి జరిగిన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.ఆమె ఆదివారం తన నియోజకవర్గమైన మధుర ప్రాంతంలోని మిథౌలీ గ్రామంలో ఓ సమావేశానికి వెళ్ళారు.  ఆ గ్రామంలో జరిగిన సభలో పాల్గొని, తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాన్వాయ్‌లో ప్రయాణిస్తుండగా ఈదురుగాలులు, ఉరుముల కారణంగా ఓ చెట్టు విరిగి…

నాగ్ అశ్విన్ డైరక్టర్ గా చిరు..152 మూవీ “భైరవ”

నాగ్ అశ్విన్ డైరక్టర్ గా చిరు..152 మూవీ “భైరవ”

On

ఇప్పుడు నిర్మాత అశ్వనీదత్ పంట పండింది. తన ఇంట్లోనే ఓ టాప్ డైరక్టర్ వున్నాడు. డైరక్టర్లను పట్టుకుని, హీరోల చుట్టూ తిరిగే పని లేదు. శక్తి సినిమా తరువాత అశ్వనీదత్ ను పిలిచి సినిమా ఇచ్చిన హీరో లేడు.ఆయన ఎంత మందికి ఎన్ని భారీ సినిమాలు తీసి పెట్టాడో తెలిసిందే. కానీ ఒక్కరంటే ఒక్క హీరో కూడా డేట్…

వాట్సాప్‌లో మరో బిగ్‌ ఫీచర్‌, వారికోసమే..

వాట్సాప్‌లో మరో బిగ్‌ ఫీచర్‌, వారికోసమే..

On

వాట్సాప్‌… రోజుకో కొత్త అప్‌డేట్‌తో ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తాను కొత్తగా తీసుకొచ్చిన వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌ను  మరింత మందికి చేరువ చేసి, వ్యాపారాలకుఉపయోగపడేందుకు ఓ కొత్త ఫీచర్‌ను తీసుకు రాబోతుంది. అదే ‘ఛాట్‌ ఫిల్టర్స్‌’  ఫీచర్‌. దీని ద్వారా వాట్సాప్‌ బిజినెస్‌ అకౌంట్స్‌ అడ్మిన్లు త్వరగా మెసేజ్‌లను సెర్చ్‌ చేసుకోవచ్చు. అవసరమైన…

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

On

దేశం మొత్తం రసవత్తరంగా ఎదురుచూస్తున్నకర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.కాంగ్రెస్‌, బీజేపీ ల మధ్య ప్రధాన పోటీ కొనసాగుతుంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రస్తుతం 222 స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నాయి.నకిలీ ఓటర్‌ కార్డుల భారీగా దొరికినందుకు ఆర్‌ఆర్‌ నగర్‌ ఎన్నిక…

మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన జియో

మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన జియో

On

ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్  తన  కస్టమర్లకు  మరోసారి బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. దేశంలోనే తొలి జీరో కాస్ట్‌ పోస్ట్‌ పెయిడ్‌ సర్వీసులను  ప్రకటించింది.  ఒకే ఒక్క క్లిక్‌తో ఇంటర్నేషనల్‌ కాలింగ్‌ యాక్టివేషన​ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఎలాంటి  నెలవారీ ఛార్జీలు, డిపాజిట్లు లేకుండానే  అంతర్జాతీయ కాలింగ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. రిలయన్స్‌ జియో సరికొత్త…

పోలీస్‌స్టేషన్‌లోనే యువకుడిని చెప్పుతో కొట్టిన మహిళ

పోలీస్‌స్టేషన్‌లోనే యువకుడిని చెప్పుతో కొట్టిన మహిళ

On

ఓ సినీ కో-ఆర్డినేటర్‌ తనపై లైంగిక దాడి చేశాడని ఆరోపిస్తూ ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌ పోలీస్‌స్టేషన్‌లోనే అతడిని  చెప్పుతో  కొట్టింది. ఆమెకు మద్దతుగా మరికొంతమంది మహిళలు నిలిచారు. బంజారాహిల్స్‌ ఠాణాలో పోలీసుల సమక్షంలోనే గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… ఇందిరానగర్‌కు చెందిన శ్రీశాంత్‌రెడ్డి సినీ కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌తో పరిచయం…

స్విమ్మింగ్‌ఫూల్‌లో స్టార్ హీరోయిన్ విన్యాసాలు!

స్విమ్మింగ్‌ఫూల్‌లో స్టార్ హీరోయిన్ విన్యాసాలు!

On

అథ్లెట్లకు ఏ మాత్రం తీసిపోనంత ఫిట్‌గా కనిపిస్తోంది దిశా పటానీ. హీరోయిన్లు అంటే అందంగా ఉండటం మాత్రమే కాదు, ఒకవైపు గ్లామర్‌ను మెయింటెయిన్ చేస్తూ మరోవైపు తను ఫిట్‌నెస్‌ను కూడా మెయింటెయిన్ చేస్తున్న విషయాన్ని నిరూపించింది దిశా. ‘లోఫర్’ బ్యూటీ దిశా పటానీ మళ్లీ రచ్చచేసింది. రిసార్ట్స్‌ స్విమ్మింగ్ ఫూల్‌లో నాజూకు సోకుల్ని అస్సలు దాచుకోకుండా అందాల ప్రదర్శన…

ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసిన వాల్‌మార్ట్‌

ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసిన వాల్‌మార్ట్‌

On

ప్రపంచ ఇ-కామర్స్‌ రంగంలో అతిపెద్ద ఒప్పందం చోటు చేసుకుంది. అమెరికన్‌ ఆఫ్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌. దేశీయ ఇ-కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ను చేజిక్కించుకుంది. సంస్థలో 77 శాతం వాటాను 1,600 కోట్ల డాలర్లకు (మన కరెన్సీలో సుమారు రూ.1.05 లక్షల కోట్లు) కొనుగోలు చేసింది. భారత మార్కెట్లో ఈ సంవత్సరం కుదిరిన అతిపెద్ద డీల్‌ ఇదే. అంతేకాదు అమెరికన్‌…

ఉచిత వైఫైతో గవర్నమెంట్ జాబ్‌కు.. రైల్వే కూలీ

ఉచిత వైఫైతో గవర్నమెంట్ జాబ్‌కు.. రైల్వే కూలీ

On

పట్టుదల ఉంటే పట్టుకొమ్మ అదే దొరుకుతుందని అన్నాడో సినీ కవి. ఈ వ్యాఖ్యలను నిజం చేశాడు ఓ రైల్వే కూలీ. గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే.. ఏళ్ల తరబడి శ్రమించాలి, ఎన్నో పుసక్తాలను అవపోసన పట్టాలి. సమాచారం కోసం ఇంటర్నెట్ లో  గాలించాలి. అన్నింటికీ మించి ఎంతో సన్నద్ధత కోసం ఎంతో సమయం కేటాయించాలి. కానీ రైల్వే స్టేషన్లో సామాన్లు…

ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ రూ.1కే ల్యాప్‌టాప్‌, మొబైల్ ఫోన్

ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ రూ.1కే ల్యాప్‌టాప్‌, మొబైల్ ఫోన్

On

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ వేసవిలో మెగా సేల్స్‌తో వినియోగదారులను ఆకట్టుకొనేందుకు సిద్దమైంది. భారీ డిస్కౌంట్లను కస్టమర్లకు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. మే 13 నుండి మే 16 వరకు బిగ్ షాపింగ్ డేస్ సేల్స్ ను నిర్వహించనుంది. సమ్మర్ బిగ్ సాపింగ్ డేస్ పేరుతో ఫ్లిప్ కార్డ్ ఈ మెగా సేల్స్‌ను నిర్వహించనుంది. సుమారు మూడు…