చిత్రలహరి కి పవన్ అభినందన

చిత్రలహరి కి పవన్ అభినందన

On

ఇటీవల చిత్రలహరి వీక్షించిన మెగాస్టార్‌ చిరంజీవి సాయితేజ్‌, నిర్మాతలు, దర్శకుడ్ని అభినందిస్తూ ఓ వీడియా సందేశం పంపిన సంగతి తెలసిందే. తాజాగా సినిమాను పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ చూశారు. ఆయనకు కూడా సినిమా బాగా నచ్చడంతో యూనిట్‌ను అభినందిస్తూ ఫ్లవర్‌ బొకెలను పంపారు. కంగ్రాట్స్‌.. మీ వర్క్‌ను నేను ఎంతో బాగా ఎంజాయ్‌ చేశాను..అంటూ మెసేజ్‌ కూడా పంపారు పవర్‌స్టార్‌…

ముద్దు పెడితే…అద్భుతమైన సెల్ఫీ

ముద్దు పెడితే…అద్భుతమైన సెల్ఫీ

On

సాక్షి, న్యూఢిల్లీ:  స్మార్ట్‌ఫోన్ల రంగంలో వినూత్నమైన, అద్భుతమైన  ఫీచర్లు  వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా భారీ  సెల్పీ కెమెరా, భారీ డిస్‌ప్లే.. డబుల్‌, ట్రిపుల్‌ కెమెరా.. ఫోల్డబుల్‌ ఇలా అద్భుతమైన   స్మార్ట్‌ఫోన్లను యాడ్‌ అవుతూ వస్తున్నాయి. తాజాగా  గూగుల్‌ పిక్సెల్‌ మరో సరికొత్త, ఆకర్షణీయ ఫీచర్‌ను  అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్‌ పిక్సెల్‌ 3  స్మార్ట్‌ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్‌ అందిస్తోంది. కిస్‌ ఇస్తే..సెల్ఫీ..అవును…మీ ఇష్టులకు,…

భారత్‌లో యుహో  మొబైల్స్‌ ప్లాంట్‌

భారత్‌లో యుహో మొబైల్స్‌ ప్లాంట్‌

On

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ల తయారీలో ఉన్న చైనా కంపెనీ యుహో మొబైల్‌… భారత్‌లో తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. తిరుపతి లేదా హరియాణాలోని గురుగ్రామ్‌లో ఈ యూనిట్‌ను నెలకొల్పనుంది. ఇందుకు రూ.100 కోట్లు వెచ్చిస్తామని కంపెనీ సేల్స్‌ డైరెక్టర్‌ కేశవ్‌ అరోరా చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్లో యుహో వాస్ట్‌ ప్లస్‌ మోడల్‌ను సినీ నటి సిమ్రాన్‌ చౌదరితో…

రకుల్‌ను పొగిడేస్తున్న దర్శకుడు!

రకుల్‌ను పొగిడేస్తున్న దర్శకుడు!

On

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎంత స్పీడ్‌గా స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకుందో.. అంతే స్పీడ్‌గా ఫేడవుట్‌ అయిన భామల లిస్ట్‌లోకి వెళ్లింది. బాలీవుడ్‌లో అదృష్టం కలిసి రాకపోయినా.. అక్కడ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇక కోలీవుడ్‌లో కూడా రకుల్‌ పరిస్థితి అంతంతమాత్రంగానే  ఉంది. ప్రస్తుతం రకుల్‌ మన్మధుడు2లో నటిస్తోంది. ‘చి.ల.సౌ’తో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నాడు రాహుల్‌ రవీంద్రన్‌. ఈ చిత్రం మంచి…

కొండలా కొవ్వు కాలేయానికి ముప్పు

కొండలా కొవ్వు కాలేయానికి ముప్పు

On

జీవనశైలి మార్పులు, అసంబద్ధఆహారపు అలవాట్లతో కాలేయం పనితీరు దెబ్బతింటోంది. మనిషిఆరోగ్యంగా జీవించేందుకు అవసరమైన ఎంజైమ్‌లు ఉత్పత్తి చేస్తే కాలేయానికి ‘కొవ్వు’ ముప్పుగా పరిణమిస్తోంది. సాధారణంగా హెపటైటీస్‌–బి,హెపటైటీస్‌–సి ఇన్‌ఫెక్షన్లతో పాటు అతిగా మద్యం తాగేవారు ఎక్కువగా ‘ఫ్యాటీ లివర్‌’ సమస్యలతో బాధపడుతుంటారు. కానీ ప్రస్తుతం జీవనశైలి,ఆహారపు అలవాట్లలో మార్పులకు తోడు శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడం, కొన్ని రకాల నాటు…

కొడుక్కి సారీ చెప్పిన నాని!

కొడుక్కి సారీ చెప్పిన నాని!

On

నేచురల్ స్టార్ నాని హీరోగా మళ్ళీరావా ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా జెర్సీ. క్రికెట్ నేపథ్యంలో పిరియాడిక్‌ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌ ట్రైలర్‌లకు మంచి స్పందన రావటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక నాని కూడా సినిమాపై…

కేసీఆర్‌ బయోపిక్‌ టైటిల్‌ ఫిక్స్‌ చేసిన వర్మ

కేసీఆర్‌ బయోపిక్‌ టైటిల్‌ ఫిక్స్‌ చేసిన వర్మ

On

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’తో రాజకీయవర్గాల్లో వేడి పుట్టించిన సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ.. మరో బయోపిక్‌కు సిద్దమయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ బయోపిక్‌ తెరకెక్కిస్తానని ఇటీవల ప్రకటించిన వర్మ.. అన్నట్లుగానే సినిమాకు టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఘనవిజయం సాధించడంతో మంచి ఊపులో ఉన్న వర్మ.. కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమాన్ని సినిమాగా తెరకెక్కించేపనిలో పడ్డారు. దీనికి సంబంధించి…

శోకాన్ని మిగిల్చిన శ్రావణి

శోకాన్ని మిగిల్చిన శ్రావణి

On

ఆ దంపతులకు పెళ్లయిన ఏడేళ్లకు జన్మించింది ఆ చిన్నారి. అందుకే ఆ పాపంటే వాళ్లకు ప్రాణం. బుడిబుడినడకలతో ఇల్లంతా తిరుగుతూ సందడి చేస్తుంటే  ఆ తల్లిదండ్రులు ఎంతో సంబరపడేవారు. ఇంతలో విధి వక్రించింది. సాంబారు గిన్నెలో పడి ఆ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి కన్నుమూసింది. కన్నతల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చింది.   తూర్పుగోదావరి, రాయవరం…

సౌందర్య జ్ఞాపకార్థం పాఠశాల

సౌందర్య జ్ఞాపకార్థం పాఠశాల

On

బెంగళూరు,యశవంతపుర: బహుబాషా నటి సౌందర్య విమాన ప్రమాదంలో శాశ్వతంగా దూరమై 15 ఏళ్లు. ఆమె నటనా ప్రతిభా పటిమ సజీవంగా ఉంది.ఆమె జన్మించిన ఊరు కోలారు జిల్లా బంగారుపేట తాలూ కా గంజిగుంట గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఆమె జ్ణాపకార్థం తరగతి గదులను నిర్మించింది.  సత్యనారాయణ, మంజుళ దంపతులకు జన్మించిన ఆమె అసలు పేరు సౌమ్య. ఒకటవ తరగతి నుండి గంజిగుంట గ్రామంలోనే…