డేటా భద్రతకు ‘గూగుల్‌’ నూతన ఫీచర్లు

డేటా భద్రతకు ‘గూగుల్‌’ నూతన ఫీచర్లు

On

న్యూఢిల్లీ: యూజర్ల సమాచార గోప్యత వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టిసారించినట్లు గూగుల్‌ ప్రకటించింది. ఇందుకోసం అధునాతన ఫీచర్ల పెంపు విషయంలో అత్యుత్తమ ప్రైవసీ సెట్టింగులను ఏకంగా రెట్టింపు చేసినట్లు వివరించింది. ఈ అంశంపై సంస్థ చీఫ్‌ ప్రైవసీ ఆఫీసర్‌ కీత్‌ ఎన్‌రైట్‌ మాట్లాడుతూ.. ‘డేటా వినియోగంపై యూజర్లకు మాత్రమే పూర్తి అధికారం ఉండేలా ఫీచర్లను పెంపొందించాం. భద్రత పెంపు…

మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్‌ డివైస్‌లపై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు

మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్‌ డివైస్‌లపై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు

On

హైదరాబాద్‌ : ఇటీవలే ప్రారంభమైన మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ సాధనం ‘సర్ఫేస్ గో’ ను ప్రతీ ఒక్కరికి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఆఫ్‌లైన్‌లో కూడా అందుబాటులోకి తెచ్చినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ‘సర్ఫేస్ గో’ ఇప్పుడు క్రోమా, రిలయన్స్, విజయ్ సేల్స్, ఇండియాలోని ఇతర ఎంపిక చేసిన రిటైలర్ల వద్ద లభిస్తుందని పేర్కొంది. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్‌ సాధనాలు కస్టమర్లకు ప్రీమియమ్…

ఫలితాలు చెప్పే ‘ఓటర్‌ హెల్ప్‌లైన్‌’ యాప్‌

ఫలితాలు చెప్పే ‘ఓటర్‌ హెల్ప్‌లైన్‌’ యాప్‌

On

న్యూఢిల్లీ: ఎన్నికల ఫలితాలు.. ఒక్కో టీవీ చానెల్‌ ఒక్కో రకంగా చూపిస్తుంది. ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలియని గందరగోళం. ఈ పరిస్థితికి భారత ఎన్నికల కమిషన్‌ ఇటీవల విడుదల చేసిన యాప్‌ చెక్‌ పెట్టేస్తుంది. ఈ యాప్‌ని ఒకసారి డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్‌కు సంబంధించిన అధికారిక వివరాలు మీ మొబైల్‌లోకి నేరుగా వచ్చేస్తాయి….

జియోకు ట్రిపుల్‌ ధమాకా : గోల్డెన్‌ గ్లోబ్‌ టైగర్స్‌ అవార్డు

జియోకు ట్రిపుల్‌ ధమాకా : గోల్డెన్‌ గ్లోబ్‌ టైగర్స్‌ అవార్డు

On

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (జియో)  మూడు అంతర్జాతీయ అవార్డులను  సొంతం చేసుకుంది. ‘గోల్డన్ గ్లోబ్ టైగర్స్’  మూడు అవార్డులను జియె గెలుచుకుంది. జియో, జియో కు చెందిన ప్రముఖ కార్యక్రమాలు భాతతీయ  డిజిటల్‌  లైఫ్‌కు  ప్రత్యేకమైన, అర్ధవంతమైన  ప్రయోజనాలను చేకూర్చిందని కంపెనీ తెలిపింది. రిలయన్స్ జియో ప్రపంచంలో 300…

నోకియా 4.2@రూ.10,990

నోకియా 4.2@రూ.10,990

On

న్యూఢిల్లీ: నోకియా బ్రాండ్‌ ఫోన్ల విక్రయ సంస్థ హెచ్‌ఎండీ గ్లోబల్‌.. భారత మార్కెట్‌లో ‘నోకియా 4.2’ స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం ఆవిష్కరించింది. అధునాతన ఫీచర్లు కలిగిన ఈ బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.10,990 కాగా.. 13 మెగాపిక్సల్‌ ప్రైమరీ సెన్సార్‌ కెమెరా, 3జీబీ ర్యామ్, 32జీబీ ఆన్‌బోర్డ్‌ స్టోరేజీ, క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగెన్‌ 439 ప్రాసెసర్, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌…

డిసెంబర్ 31 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు!!

డిసెంబర్ 31 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు!!

On

విండోస్ ఆధారిత ఫోన్ యూజర్లకు ప్రముఖ ఇన్ స్టెంట్ మెసేజింగ్ యాప్ సర్వీస్, వాట్సాప్ పెద్ద షాకిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని విండోస్ ఆధారిత ఫోన్లకు సపోర్ట్ ఆపేస్తున్నట్టు వాట్సాప్ ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి విండోస్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని ఆ సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలియజేశారు. విండోస్ ఓస్ ఆధారిత మొబైల్ ఆపరేటింగ్…

నిలిచిపోయిన జీమెయిల్‌; అనుమానాలు

నిలిచిపోయిన జీమెయిల్‌; అనుమానాలు

On

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక​ సచివాలయంలో సోమవారం జీమెయిల్ నిలిచిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ జీమెయిల్ పనిచేయకపోవడంతో సమాచార మార్పిడి నిలిచిపోయింది. ఫలితంగా ప్రభుత్వ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. సెక్రటేరియట్ నెట్‌వర్క్ ఐపీలో బ్లాక్‌ చేయడం వల్లే జీమెయిల్‌ ఆగిపోయిందని ఉద్యోగ వర్గాలు వెల్లడించాయి. జీమెయిల్ పనిచెయ్యకపోవడంపై ఉద్యోగుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వ్యవహారాలన్నీ జీమెయిల్ ద్వారానే…

వివో ఎస్‌1 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌

వివో ఎస్‌1 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌

On

న్యూఢిల్లీ : చైనా స్మా‍ర్ట్‌ఫోన్‌ కంపెనీ వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌​ చేసింది.   ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న  పాప్‌ అప్‌ సెల్ఫీ కెమెరాతో దీన్నితీసుకొస్తోంది. వివో ఎస్‌1 ప్రొ పేరుతో చైనా మార్కెట్‌లో  ఆవిష్కరించింది. ఇటీవల భారత్‌లో  తీసుకొచ్చిన వివో వీ 15  ప్రొ ఫీచర్లతోనే దీన్ని అందుబాటులోకి తెచ్చింది. 6జీబీ, 8 జీబీ రెండు వేరియంట్లో అందుబాటులో  ఉండనుంది….

ఫొని తుఫానుపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష

ఫొని తుఫానుపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష

On

న్యూ ఢిల్లీ : ఫొని తుఫానుపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుఫాను నష్ట నివారణ చర్యలు, ముందు జాగ్రత్త చర్యలపై గురువారం ఉన్నాతాధికారులతో సమీక్ష జరిపారాయన. ప్రధాని సమీక్షాసమావేశానికి కేంద్ర కేబినెట్ కార్యదర్శి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఫొని తుఫాను గమనంపై ఐఎండీ డైరక్టర్‌ జనరల్‌ వివరించగా.. తీసుకోనున్న ముందు జాగ్రత్త చర్యల గురించి ఎన్డీఆర్‌ఎఫ్‌…

జనసేన తరఫునా బెట్టింగ్‌!

జనసేన తరఫునా బెట్టింగ్‌!

On

అమరావతి: రాష్ట్రంలో జనసేన పార్టీ తరఫున కూడా పందేలు కాస్తున్నారు. పార్టీ అధికారంలోకి వస్తుందా.. రాదా.. అన్నది కాకుండా.. సీట్ల వారీగా ఈ పందాలు నడుస్తున్నాయి. కొన్నిచోట్ల రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం తమ పార్టీ ఎమ్మెల్యేల మద్దతుతోనే ఏర్పడుతుందని కూడా జనసేన తరఫున బెట్టింగులు కాస్తున్నారు. కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లోని కొన్ని స్థానాలపై ఆ పార్టీ అభిమానులు…