ఖేల్‌రత్నకు కోహ్లీ.. ద్రోణాచార్యకు ద్రావిడ్‌

ఖేల్‌రత్నకు కోహ్లీ.. ద్రోణాచార్యకు ద్రావిడ్‌

On

ప్రతిష్ఠాత్మక ద్రోణాచార్య అవార్డుకు మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రావిడ్‌ పేరును, రాజీవ్‌ ఖేల్‌రత్నకు మరోసారి విరాట్‌ కోహ్లీ పేరును బీసీసీఐ సిఫారసు చేసింది. ఇక దిగ్గజ ఓపెనర్‌ సునీల్‌ గవాస్కర్‌ పేరును ధ్యాన్‌చంద్‌ జీవన సాఫల్య పురస్కారానికి ప్రతిపాదించింది. ద్రోణాచార్య అవార్డుకు ద్రావిడ్‌ పేరును సిఫారసు చేసిన విషయాన్ని క్రికెట్‌ పాలక మండలి (సీఓఏ) చీఫ్‌ వినోద్‌ రాయ్‌…

బెంగళూరుకు తప్పని ఓటమి

బెంగళూరుకు తప్పని ఓటమి

On

ఐపీఎల్‌లో మరో అద్భుతం… పరుగుల వరద పారిన పోరులో ఆఖరి వరకు ఉత్కంఠ… అసాధ్యంగా కనిపించిన లక్ష్యాన్ని అసాధారణ ఆటతో ఛేదించి రాయుడు, ధోని చిన్నస్వామి మైదానానికి విజయంతో పసుపు రంగు పూత పూశారు. సిక్సర్ల సునామీ సాగిన మ్యాచ్‌లో చివరకు కోహ్లిపై ‘మిస్టర్‌ కూల్‌’దే పైచేయి అయింది.  డివిలియర్స్‌ సిక్సర్ల సునామీతో 205 పరుగులు చేసిన బెంగళూరు…

రెండోరౌండ్‌లోకి సైనా, సింధు, శ్రీకాంత్

రెండోరౌండ్‌లోకి సైనా, సింధు, శ్రీకాంత్

On

వుహాన్‌ (చైనా):  ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు సైనా నెహ్వాల్‌, పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌  అద్భుత ప్రదర్శన చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సింధు 21–14, 21–19తో పాయ్‌ యు పో (చైనీస్‌ తైపీ)పై, సైనా 21–12, 21–9తో యో జియా మిన్‌ (సింగపూర్‌)పై అలవోకగా గెలుపొంది ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు….

ఢిల్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న గంభీర్

ఢిల్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న గంభీర్

On

ఢిల్లీ: ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ క్రికెటర్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు గంభీర్‌ ప్రకటించాడు. కాగా, గంభీర్‌ స్థానంలో కొత్త కుర్రాడు శ్రేయస్‌ అయ్యర్‌కు ఢిల్లీ ఫ్రాంఛైజీ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు బుధవారం మీడియా సమావేశంలో ఢిల్లీ మేనేజ్‌మెంట్‌ తమ నిర్ణయాన్ని వెల్లడించింది. గంభీర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం నా వ్యక్తిగత…

రిజ్వీ గురికి రజతం

రిజ్వీ గురికి రజతం

On

ప్రపంచకప్ షూటింగ్ చాంగ్‌వన్‌: దక్షిణ కొరియాలో జరుగుతున్న ప్రపంచకప్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో షాజర్‌ రిజ్వి భారత్‌కు తొలి పతకం అందించాడు.10మీ. ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో రిజ్వి రెండో స్థానంలో నిలిచి రజతం గెలుచుకున్నాడు. గత నెలలో మెక్సికోలో జరిగిన ప్రపంచక్‌పలో తొలి ప్రయత్నంలోనే స్వర్ణం సాధించిన రిజ్వి ఇక్కడ 0.2 పాయింట్ల తేడాతో స్వర్ణాన్ని మిస్సయ్యాడు. రిజ్వి 239.8…

దిల్లీపై పంజాబ్ అద్భుత విజ‌యం

దిల్లీపై పంజాబ్ అద్భుత విజ‌యం

On

వేదిక మారినా ఢిల్లీ తలరాత మారడం లేదు. పరాయి గడ్డపై పరాజయాలు చవిచూసిన ఢిల్లీకి సొంతగడ్డపై కూడా ఆశాభంగం ఎదురైంది. ఫిరోజ్‌షా కోట్లాలో గెలుపు జెండా ఎగిరెద్దామనుకున్న గంభీర్‌సేన ఆశలకు పంజాబ్ గండికొట్టింది. ప్రత్యర్థి పంజాబ్‌ను కట్టడి చేశామని సంబురపడ్డ ఢిల్లీ లక్ష్యఛేదనలో బోల్తా పడింది. సహచరులు విఫలమైన వేళ శ్రేయాస్ అయ్యర్ ఒంటరి పోరాటం ఢిల్లీని గెలుపు…

మాతృత్వం పంచుకోబోతున్న సానియా

మాతృత్వం పంచుకోబోతున్న సానియా

On

భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభిమానులకు శుభవార్త చెప్పారు. తాము త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆమె సోషల్‌మీడియాలో ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. ‘బేబీ మీర్జా మాలిక్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. ఈ పోస్ట్‌కు అభిమానుల నుంచి తెగ లైక్స్‌, కామెంట్స్‌ వచ్చాయి. ఆ దంపతులు ఇద్దరూ తమ చిన్నారి ఆగమనాన్ని…

నాదల్ 11వసారి మోంటెకార్లో టైటిల్ సొంతం

నాదల్ 11వసారి మోంటెకార్లో టైటిల్ సొంతం

On

మోంటెకార్లో:  ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ 11వసారి మోంటెకార్లో మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ నాదల్‌ 6–3, 6–2తో నిషికోరి (జపాన్‌)ను ఓడించాడు. తద్వారా ఓపెన్‌ శకంలో (1968 నుంచి) ఒకే టోర్నమెంట్‌ను అత్యధికంగా 11సార్లు గెలిచిన ఏకైక ప్లేయర్‌గా…

రాజస్తాన్ ఘన విజయం

రాజస్తాన్ ఘన విజయం

On

ఐపియల్ 2018లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్సతో జరిగిన మ్యాచ్ లో స్టన్నింగ్ ఇన్నింగ్స్ (11 బంతుల్లో 33 పరుగులు(2 సిక్సర్లు, 4 ఫోర్లు) ఆడి రాజస్తాన్ రాయల్స్ ను గెలిపించిన గౌతమ్ పై సర్వత్రా ప్రసంసలవర్షం కురుస్తోంది. గతేడాది ముంబై ఇండిన్స్కు(రూ.2కోట్లు) ఆడిన ఈ ఆల్రౌండర్ను ఈ దఫా రాజస్తాన్ రాయల్స్ రూ.6.2కోట్లకు సొంతం చేసుకున్న సంగతి…

వైరల్ అవుతున్న క్రిస్ గెయిల్  డాన్స్ వీడియో

వైరల్ అవుతున్న క్రిస్ గెయిల్ డాన్స్ వీడియో

On

  విద్వంసకర బ్యాట్సమన్ క్రిస్ గేల్ కు ఇపీఎల్ ద్వారా ఇండియాతో అనుబంధం ఏర్పడినది.ఇక్కడి పరిస్థితులన్నా,అలవాట్లన్న తనకు చాల ఇష్టమని గతంలో  గేల్ చాల సార్లు వివరించారు.ఇక గేల్ మైదానంలోనే కాదు బయట కూడా ఫుల్ జోష్ ను ప్రదర్శిస్తుంటాడు.ఇండియా పాటలను వినడం..వాటికి చిన్డులేయటం ఇతగాడికి అలవాటే.తాజాగా గేల్ డాన్స్ వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది.  …