బ్యాట్‌పై అసభ్య పదజాలం.. ఐసీసీ మందలింపు

బ్యాట్‌పై అసభ్య పదజాలం.. ఐసీసీ మందలింపు

On

ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మందలించింది. మరొకవైపు అభిమానులు సైతం బట్లర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన బ్యాట్‌పై ఉన్న అసభ్యకరమైన పదాలే ఇందుకు ప్రధాన కారణం.పాకిస్థాన్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లాండ్‌ డ్రా చేసుకుంది. తొలి టెస్టులో పరాజయం పాలైన ఇంగ్లాండ్‌ ఆ తర్వాత పుంజుకుని రెండో…

పోలీస్ క్రికెట్ లీగ్ విజేత సెలబ్రిటీ జట్టు

పోలీస్ క్రికెట్ లీగ్ విజేత సెలబ్రిటీ జట్టు

On

బేగంబజార్ : రెండునెలలపాటు హైదరాబాద్ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో కొనసాగిన హైదరాబాద్ పోలీస్ క్రికెట్ లీగ్ గ్రాండ్ ఫైనల్ అంగరంగ వైభవంగా ముగిసింది. ఒకవైపు సినీహీరోలు.. మరోవైపు రాష్ట్ర అత్యున్నత పోలీస్ అధికారులు ముఖ్య అతిథిగా హోంమంత్రి హాజరైన సందర్భంగా నగరంలోని ఎల్బీ స్టేడియం హోరెత్తింది. పోలీస్ క్రికెట్ లీగ్ ఫైనల్ విజేత డీసీపీ సుమతి నాయకత్వంలోని నార్త్‌జోన్ జట్టుతో…

మలేసియాపై భారత్‌ ఘన విజయం

మలేసియాపై భారత్‌ ఘన విజయం

On

కౌలాలంపూర్‌: మహిళల ఆసియాకప్‌ టీ20 టోర్నీలో భారత్‌ మరో ఘనవిజయాన్ని సాధించింది. ఆదివారం మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో 142 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ గ్యాంగ్‌.. సోమవారం థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 132…

నేను ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు వెళ్తున్నా.. మరి మీరు?

నేను ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు వెళ్తున్నా.. మరి మీరు?

On

  హైదరాబాద్‌: ‘తిట్టండి.. విమర్శించండి.. కానీ, మైదానాలకు వచ్చి భారత ఫుట్‌బాల్‌ జట్టు ఆట చూడండి.. అంటూ’ ట్విటర్‌ వేదికగా భారత ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి అభిమానులను ఆవేదనతో కోరిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెటింట్లో వైరల్‌ అవుతోంది. దీనిపై తాజాగా టీమ్‌ ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో పాటు తెలంగాణ…

నేను ముమ్మాటికీ నిర్దోషినే..

నేను ముమ్మాటికీ నిర్దోషినే..

On

న్యూఢిల్లీ: ‘నేను అమాయకురాలిని. నేను ఎలాంటి నిషేధిత ఉత్ప్రేరకాన్ని వాడలేదు. నాపై విధించిన నిషేధంపై నేను పోరాడతాను’ అని చెప్పింది భారత వెయిట్‌ లిఫ్టర్‌ సంజిత చాను. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో నిర్వహించిన గోల్డ్‌కోస్ట్‌ క్రీడల్లో 53 కేజీల విభాగంలో సంజిత స్వర్ణం సాధించింది. ఐతే, గత ఏడాది నవంబరులో అనాహీమ్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టోర్నీకి ముందు…

సునీల్‌ చెత్రి హ్యాట్రిక్‌

సునీల్‌ చెత్రి హ్యాట్రిక్‌

On

ముంబై: ప్రపంచ ఫుట్‌బాల్‌ అభిమానులంతా ‘ఫిఫా’ వరల్డ్‌ కప్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా… భారత ఫుట్‌బాల్‌ జట్టు దిగువ స్థాయి టోర్నీలో శుభారంభం చేసింది. ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌లో భాగంగా శుక్రవారం చైనీస్‌ తైపీతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 5–0తో ఘన విజయం సాధించింది. దీంతో భారత్‌ ఖాతాలో 3 పాయింట్లు చేరాయి. తన కెరీర్‌లో…

యంగ్ క్రికెట‌ర్‌తో షారూఖ్ త‌నయ ప్రేమాయ‌ణం

యంగ్ క్రికెట‌ర్‌తో షారూఖ్ త‌నయ ప్రేమాయ‌ణం

On

సినీ తారలు, క్రికెటర్ల సంబంధాలు సర్వ సాధారణమే. ఆ జాబితాలో విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ ఇలా చాలా మంది క్రికెటర్స్ బాలీవుడ్ భామలతో రొమాన్స్ చేసిన వారు ఉన్నారు. తాజాగా యువ క్రికెటర్ కేఎల్ రాహుల్, యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇలానే మరో జంట సోషల్ మీడియాలో…

‘2019 ప్రపంచకప్‌లో విజేత ఇంగ్లాండ్‌కే ఛాన్స్‌లెక్కువ..’

‘2019 ప్రపంచకప్‌లో విజేత ఇంగ్లాండ్‌కే ఛాన్స్‌లెక్కువ..’

On

హైదరాబాద్: ఇంగ్లాండ్ జట్టు గత కొద్దినెలలుగా వన్డేలు ఆడుతున్న తీరు చూస్తుంటే.. వచ్చే ఏడాది ప్రపంచకప్‌లో ఆ జట్టే విజేతగా నిలిచేలా కనిపిస్తోందని దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ అలెన్ డొనాల్డ్ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ అలెన్ డొనాల్డ్ వచ్చే సంవత్సరం జరగనున్న వరల్డ్ కప్ టోర్నీ గురించి మాట్లాడాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు…

72 పరుగులతో వెస్టిండీస్‌ భారీ విజయం!

72 పరుగులతో వెస్టిండీస్‌ భారీ విజయం!

On

లండన్‌: లార్డ్స్‌ వేదికగా ప్రపంచ ఎలెవన్‌తో జరిగిన ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఘన విజయం సాధించింది. పాకిస్థాన్‌ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది ప్రపంచ ఎలెవన్‌కు నాయకత్వం వహించాడు. కరేబియన్‌ దీవుల్లో గతేడాది వచ్చిన తుపానుకు ధ్వంసమైన స్టేడియాల మరమ్మతుల కోసం ఈ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ నిర్వహించారు. ఈ మ్యాచ్‌ ద్వారా వచ్చిన నగదును మరమ్మతుల కోసం వినియోగించనున్నారు. మొదట…