కోహ్లి నిర్ణయం తప్పిదమేనా?

కోహ్లి నిర్ణయం తప్పిదమేనా?

On

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తీసుకున్న నిర్ణయం భారత్‌కు ప్రతికూలంగా మారినట్లు తెలుస్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత బ్యాటింగ్‌తో 443/7 పరుగులకు డిక్లేర్ చేసిన భారత్‌.. ఆతిథ్య జట్టును 151 పరుగులకే కుప్పకూల్చింది. తద్వార 292 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ఆసీస్‌ను ఫాలోఆన్‌ ఆడించే అవకాశం ఉన్నా..భారత్‌ అనూహ్యంగా రెండో…

నువ్వు సిక్స్ కొడితే..నేను  ముంబైకి పోతా..!

నువ్వు సిక్స్ కొడితే..నేను ముంబైకి పోతా..!

On

ఆసీస్‌ క్రికెటర్లు మేం మారిపోయామని ఎంత చెప్పుకున్నా అది వాస్తవంలో కనిపించదనేది మరోసారి తెలిసింది. టీమిండియాతో మూడో టెస్టులో సైతం ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ తన నోటికి పని చెప్పాడు. భారత ఆటగాడు రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు అతన్ని కవ్వించే యత్నం చేశాడు పైన్‌. రోహిత్‌ అంటేనే సిక్సర్లకు మారుపేరు. అటువంటిది రోహిత్‌ను ఇక్కడ సిక్స్‌…

తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 215/2

తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 215/2

On

రికార్డుల రారాజు టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ టెస్టు కెరీర్‌లో మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. ఒక ఏడాది కాలంలో విదేశీ గడ్డపై ఎక్కువ పరుగులు సాధించిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌ జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు టీమిండియా మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పేరుమీద ఉన్నాది. 2002లో విదేశీ గడ్డపై ద్రవిడ్‌ 1137…

పుజారా సెంచరీ : భారీ స్కోరు దిశగా భారత్…….

పుజారా సెంచరీ : భారీ స్కోరు దిశగా భారత్…….

On

నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా సూపర్ సెంచరీ సాధించాడు. అతడికి కోహ్లీ కూడా చక్కని సహాకారం అందిస్తున్నాడు. ఇక దాని ఫలితంగా భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. మిస్టర్ డిపెండబుల్ బ్యాట్స్‌మన్ పుజారా కెరీర్‌లో 17వ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 280…

ఈయన  చెప్పడంతోనే ట్యాంపరింగ్‌ చేశా : బాన్‌క్రాఫ్ట్‌

ఈయన చెప్పడంతోనే ట్యాంపరింగ్‌ చేశా : బాన్‌క్రాఫ్ట్‌

On

క్రికెట్‌ ప్రపంచం లో ట్యాంపరింగ్‌ వివాదంతో నివ్వెరపోయింది. ప్రపంచ క్రికెట్‌ ముందు ఆస్ట్రేలియా ఆటగాళ్లను దోషులుగా నిలబెట్టింది. ఈ ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికా పర్యటనలో చోటుచేసుకున్న ఈ వివాదం ఆస్ట్రేలియా జట్టును కుదిపేసింది. ఆ జట్టు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌లను ఏడాది పాటు ఆటకు దూరం చేయగా.. యువ ఆటగాడు కామెరాన్‌ బాన్‌క్రాఫ్ట్‌ను…

నేను అందుకే  విఫలం అయ్యాను : యువీ

నేను అందుకే విఫలం అయ్యాను : యువీ

On

ఐపీఎల్‌ వేలంలో జరిగిన పరిణామాలు తనకు ఆశ్చర్యం కలిగించలేదని క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తెలిపారు. తాజాగా జరిగిన ఐపీఎల్‌ వేలంలో మొదటి రౌండ్‌లో యువీని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదని మన అందరకి తెలిసిందే. రెండో రౌండ్‌లో అతడి ప్రాథమిక ధర రూ.కోటికే ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసింది. దీనిపై యువీ స్పందిస్తూ.. ఈ సీజన్‌లో ముంబై జట్టుకు…

ధోని కోసం ఓ అభిమాని ఏం  చేసాడంటే ??

ధోని కోసం ఓ అభిమాని ఏం చేసాడంటే ??

On

టీమిండియా మాజీకెప్టెన్‌, సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులన్నరనే విషయం మన అందరకి తెలిసిందే, అయితే ఇదే మరోసారి స్పష్టమైంది. అమెరికా, లాస్‌ఎంజెల్స్‌లోని ఓ అభిమాని వినూత్నరీతిలో ధోనిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడనే చెప్పాలి. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎల్లో జెర్సీ ప్రతిబింబించేలా.. తన కారు నంబర్‌ ప్లేట్‌పై ఎంఎస్‌ ధోని అని రాసుకున్నాడు. ఈ…

ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా  మద్య గొడవ కారణం అదేనా ??

ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా మద్య గొడవ కారణం అదేనా ??

On

క్రికెట్ మ్యాచ్ లో ఒక జట్టు ఆటగాడు ఇంకో జట్టు ఆటగాడితో వాగ్వాదానికి దిగడం.. గొడవ పడటం.. ఒకరినొకరు కవ్వించుకోవడం మామూలే. కానీ ఒకే జట్టు సహచరులు గొడవ పడితే చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి పరిణామాలు కూడా అప్పుడప్పడూ జరుగుతుంటాయి. భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్లో ఈ చిత్రం చోటు చేసుకుంది. పెర్త్ లో ముగిసిన రెండో…

సానియా ఈజ్ బ్యాక్ !!

సానియా ఈజ్ బ్యాక్ !!

On

భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ఈ ఏడాది అక్టోబర్‌లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి మన అందరకి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఆమె అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది. దీంతో కొంత కాలంపాటు టెన్నిస్‌నుంచి సానియా తాత్కాలిక విరామం తీసుకుంది. ఐతే ఇప్పుడు ఆమె మళ్ళీ రంగంలోకి దిగింది. జిమ్‌ బాట పట్టింది. గర్భధారణ సమయంలో వచ్చిన కాలరీలన్నింటినీ తగ్గించుకునే…

భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ నియామకం

భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ నియామకం

On

ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ను విజయంతో ఆరంభించడం ఊహకందని విషయం! కానీ ఈసారి ఈ అరుదైన విజయం దక్కింది. సిరీస్‌ గెలవడానికి గొప్ప పునాది పడింది. అడిలైడ్‌ టెస్టులో అద్భుత విజయం దక్కింది. కానీ ఆ వెంటనే పరాజయం పలకరించింది. అలాగని ఈ మ్యాచ్‌లో భారత్‌ పేలవ ప్రదర్శనేమీ చేయలేదు. మూడో రోజు వరకు మ్యాచ్‌ పోటాపోటీగానే సాగింది….