వైభవంగా క్రికెటర్‌ హనుమవిహారి వివాహ వేడుక

వైభవంగా క్రికెటర్‌ హనుమవిహారి వివాహ వేడుక

On

వైభవంగా క్రికెటర్‌ హనుమవిహారి వివాహ వేడుక

ధోని చాలా భయపెట్టాడు:విరాట్‌ కోహ్లి

ధోని చాలా భయపెట్టాడు:విరాట్‌ కోహ్లి

On

బెంగళూరు: చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని తమను భయపెట్టాడని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. ధోని వీర విహారం చేయడంతో మ్యాచ్‌ చేజారుతుందని తాము భయపడ్డామని చెప్పాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత కోహ్లి మాట్లాడుతూ.. ‘మ్యాచ్‌ ఆద్యంతం ఎంతో ఉద్వేగంగ సాగింది….

తాహిర్‌ నన్ను పూర్తిగా నమ్ముతాడు : ధోని

తాహిర్‌ నన్ను పూర్తిగా నమ్ముతాడు : ధోని

On

చెన్నై : సొంతగడ్డపై చెన్నై సూపర్‌కింగ్స్‌ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఐపీఎల్‌ సీజన్‌ 12లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ధోని సేన ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించిన యువ బౌలర్‌ దీపక్‌ చహర్‌ 3 వికెట్లు…

డేవిడ్‌ ఒంటరి పోరాటం

డేవిడ్‌ ఒంటరి పోరాటం

On

 కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన పంజాబ్‌                   మొహాలీ: సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ఐఎస్‌ బృందా స్టేడియం వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుతో మ్యాచ్‌లో బెయిర్‌స్ట్రో విఫలమవ్వడంతో సన్‌రైజర్స్‌ 7 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో వార్నర్‌ విధ్వంస ఇన్నింగ్స్‌ ఫుల్‌స్టాప్‌పెట్టి ఆచితూచి…

ముంబై ఓటమిపై స్పందించిన ధోని

ముంబై ఓటమిపై స్పందించిన ధోని

On

ముంబై ఓటమిపై స్పందించిన ధోని ముంబై : ఐపీఎల్‌ 12వ సీజన్‌లో హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకెళుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌బుధవారం నాటి మ్యాచ్‌లో తొలిసారి పరాజయం పాలైన సంగతి తెలిసిందే. సొంత మైదానంలో జరిగిన మ్యాచ్‌లో సమిష్టి కృషితో రాణించిన ముంబై ఇండియన్స్‌37 పరుగుల తేడాతో చెన్నైపై జయభేరి మోగించింది. దీంతో సీఎస్‌కే జోరుకు బ్రేక్‌ పడింది. ఈ…

దుమ్ము  రేపిన కోల్‌కతా

దుమ్ము రేపిన కోల్‌కతా

On

28 పరుగులతో పంజాబ్‌ చిత్తు రసెల్‌ 17 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 48 రాబిన్‌ ఉతప్ప, నితీశ్‌ రాణా అర్ధ సెంచరీలు కోల్‌కతా కోటలో నైట్‌రైడర్స్‌ మళ్లీ చెలరేగింది. తొలి మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని నమోదు చేసిన కార్తీక్‌ సేన ఈసారి భారీ స్కోరుతో గెలుపును ఖాయం చేసుకుంది. ఆండ్రీ రసెల్‌ తనకే…

సిడ్నీ టెస్ట్‌ లో భారత జట్టు ఇదే!!

సిడ్నీ టెస్ట్‌ లో భారత జట్టు ఇదే!!

On

రేపటి నుంచి ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరగనున్న నాలుగో టెస్టుకు 13 మంది సభ్యులతో భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆశ్చర్యకరంగా ఇషాంత్‌ శర్మను జట్టు నుంచి తప్పించింది. అతడికి ఫిట్‌నెస్‌ లేదని ప్రకటించింది. గాయపడ్డడా, అనారోగ్యంతో బాధ పడుతున్నాడా అనేది వెల్లడించలేదు. (ఈసారి వ‌ద‌లొద్దు..) అడిలైడ్‌లో జరిగిన మొదటి టెస్టులో పార్శపు నొప్పి(సైడ్‌ స్ట్రెయిన్‌)తో జట్టుకు దూరమైన అశ్విన్‌కు…

బుమ్రా  బౌలింగ్ ను ఎదుర్కోవడం చాలా కష్టం :  కోహ్లి

బుమ్రా బౌలింగ్ ను ఎదుర్కోవడం చాలా కష్టం : కోహ్లి

On

మూడో టెస్టు : ఆసీస్‌తో ఇక్కడ జరిగిన మూడో టెస్టులో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యంలో నిలవడం పట్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సంతోషం వ్యక్తం చేశాడు. టీమిండియా సమష్టిగా రాణించడంతోనే మూడో టెస్టు మ్యాచ్ గెలిచామని పేర్కొన్నాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన కోహ్లి.. తన జట్టు ప్లేయర్లను ప్రోత్సహించాడు. బాక్సింగ్ డే…

తండ్రి అయిన రోహిత్‌ శర్మ

తండ్రి అయిన రోహిత్‌ శర్మ

On

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ తండ్రి అయ్యాడు. రోహిత్ భార్య రితికా సజ్దే ఆదివారం ముంబైలోని ఓ హాస్పిట‌ల్‌లో పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. ఈ విషయాన్ని సొహైల్ ఖాన్ భార్య, రితికాకు బంధువు అయిన సీమా ఖాన్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ విష‌యాన్ని పోస్ట్ చేశారు. ‘రోహిత్ దంప‌తుల‌కు ఆడ‌బిడ్డ జ‌న్మించింది’ అంటూ సీమా తన…

మెరీనా బీచ్ లో ఇసుక గూళ్లు కడుతున్న ధోనీ…

మెరీనా బీచ్ లో ఇసుక గూళ్లు కడుతున్న ధోనీ…

On

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా పాల్గొంటుంటే, ఇండియాలోనే ఉండి సేదదీరుతూ, మరో పది రోజుల తరువాత వన్డేలు, టీ-20ల్లో ఆడేందుకు వెళ్లనున్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తాజా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ప్రస్తుతం తన కుటుంబంతో సహా చెన్నై వచ్చిన ధోనీ, కుమార్తె జీవాతో కలిసి మెరీనా బీచ్ కి…