మగవారి తిప్పలు…

మగవారి తిప్పలు…

On

దసరా సెలవులు కదా , మా కిడ్స్ వాళ్ల అమ్మమ్మ వాళ్లింటికి వెళ్లారు … నేను తిన్నానో లేదోనని మా ఆవిడ వాట్సాప్ చేసింది … మా మధ్య జరిగిన సంభాషణ … హాయ్ ..😊 మిమ్మల్నే .. నిద్రపోతున్నారా 😓 కాదు పెగ్గు 🥃 కొడుతున్నా ( మెసెజ్ డిలీటెడ్ ) ఆఫీసు పని చూసుకుంటున్నా …..

మహా మేధావి…!

మహా మేధావి…!

On

టీచర్ — “భారత దేశం నుంచి మొదటిసారిగా విదేశం వెళ్ళిన మహిళ ఎవరు?’’ విద్యార్ధి –“సీత టీచర్. శ్రీలంక వెళ్ళింది.’’ టీచరు ఇంకా కోమా లోంచి బయటకి రాలేదు.. ***** ఆ మేధావి విద్యార్థి పెరిగి, పెరిగి, పెద్ద లాయర్ అయ్యాడు…. ఒక జడ్జి గారు మన లాయర్ ని అడిగాడు : “మహాభారతానికి , రామాయణానికి తేడా…

మీలో ఎవరు కోటేశ్వరుడు ?

మీలో ఎవరు కోటేశ్వరుడు ?

On

సుజాత జాతకం చెప్పించుకోవడానికి జ్యోతిష్యుడు దగ్గరకు వెళ్లింది. ఆయన ఆమె చేయి చూసి ‘నీ ప్రియుడిని ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోవద్దు. వివాహం తర్వాత అతను త్వరలో కోటీశ్వరుడు అవుతాడు’ అని చెప్పాడు. ఈ విషయం తన స్నేహితురాలు జ్యోతికి చెప్పి బోరున ఏడ్చింది సుజాత. జ్యోతి: ఎందుకే ఏడుస్తున్నావ్? సుజాత: నా లవర్ కోటీశ్వరుడు అవుతాడని జ్యోతిష్కుడు చెప్పాడే….

తాతగారి వింత కోరిక‌..!

తాతగారి వింత కోరిక‌..!

On

షష్ఠి పూర్తి జరుపుకున్న తాతయ్య గారికి ఒక వింత కోరిక‌ కలిగింది … తాత బామ్మాను పిలిచి‌…! మన౦ వయస్సులో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా గడిపామో కదా ..? ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుంటుందో కదా ..? ఒక పని చేద్దాం .. మనం పెళ్ళి కాకముందు ఎలా గడిపామో ఒకసారి మళ్ళీ అలా చేద్దాం…

తండ్రి కొడుకులు

తండ్రి కొడుకులు

On

తండ్రి: ఇంగ్లీష్ పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయి? కొడుకు: నా ఫ్రెండ్ సురేష్ కంటే నాలుగు మార్కులు తక్కువ నాన్న. టాప్ వ్యాఖ్య తండ్రి: వాడికి ఎన్ని మార్కులు వచ్చాయి. కొడుకు: నాలుగు.

పంచ్ కి పంచ్…

పంచ్ కి పంచ్…

On

Dad:నాన్న లస్సి తాగుతావా…? Son:వద్దు Dad:పాలు తాగుతావా…? Son:వద్దు Dad:జ్యూస్ తాగుతావా…? Son:వద్దు Dad:కూల్ డ్రింక్  తాగుతావా…? Son:వద్దు   Dad:అచ్చు అమ్మ పోలికే రక్తం తాగుతాడు వెధవ.   అక్కడే ఉన్న అమ్మ అది విని తట్టుకోలేక పోయింది…. Mom:ఆపిల్ తింటావామ్మా..? Son:వద్దు Mom:ద్రాక్ష తింటావా…? Son:వద్దు Mom:మ్యాంగో తింటావా…? Son:వద్దు Mom:ఆరంజ్ తింటావా….? Son:వద్దు  …

హెల్మెట్ తెచ్చిన కష్టం

హెల్మెట్ తెచ్చిన కష్టం

On

భర్త: ఇక మీదట బండి వెనుక కూర్చొనే వాళ్లు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని ట్రాఫిక్ పోలీసులు రూల్ పెట్టారు. భార్య: అయితే, పదండి.. మార్కెట్లోకి వెళ్లి అన్ని చీరలు, డ్రెస్‌ల మీదకు మ్యాచింగ్ హెల్మెట్లు కొనుక్కొని వద్దాం. ఆ మాటకు షాకైన భర్త.. ఒక్క నిమిషం అని బయటకు వెళ్లి, బైక్ అమ్మేశాడు! పాపం కదూ!!

విచిత్రమైన ప్రశ్నలు..

విచిత్రమైన ప్రశ్నలు..

On

కొంత మంది వివిధ సందర్భాలలో కలసినపుడు వేసే విచిత్రమైన ప్రశ్నలు.. వాటికి సరదా జవాబులు 1.సినిమా హాల్లో: “మీరు కూడా సినిమాకే వచ్చారా?” జవాబు: లేదు …పాప్ కార్న్ అమ్ముకోవటానికి వచ్చాను 2.సిటీ బస్సులో కాలు తొక్కి: “Sorry .. నొప్పిగా ఉందా ?” జవాబు: అబ్బే లేదండీ.. anesthesia తీసుకుని వచ్చాను, కావలంటే మళ్ళీ తొక్కండి!! 3.అర్ధరాత్రి…

మొగుడా మజాకా

మొగుడా మజాకా

On

ఒక భార్య భర్తకు మెసేజ్ చేసింది:   ” వచ్చేప్పుడు వెజిటబుల్స్ తీసుకురండి. అలాగే సుమతి మిమ్మల్ని అడిగినట్టు చెప్పమంది.”   #భర్త: ఏ సుమతి?   #భార్య: హ హ.. 😅 సుమతి అని ఎవరు లేరు. మెసేజు చదివారో లేదోని టెస్టు.   😂😅😄😀😊   (Now the twist started) . . ….

ఉల్లిపాయ కథ

ఉల్లిపాయ కథ

On

ఉల్లిపాయ కోస్తే.. కన్నీళ్లు ఎందుకు వస్తాయి. తమాషా కథ సరదాగా చదవండి.   అనగనగా ఒకానొకప్పుడు .. ఒక ఉల్లిపాయ, ఒక పచ్చి మిరపకాయ, ఒక టమాటా, ఒక ఐస్ గడ్డ ప్రాణ స్నేహితులు గా ఉండేవి. ఒకరోజు ఇవి నాలుగు కలసి,సముద్ర స్నానం చేసి, దైవ దర్శనం చేసుకోవాలని అనుకుని,బయలుదేరి రోడ్డు పక్కగా నడుచుకుని వెళుతున్నాయి. అలా…