వామపక్షాలతో తప్ప ఇంకా ఎవరితో కలిసి పోటి చేయము పవన్ కళ్యాణ్..

వామపక్షాలతో తప్ప ఇంకా ఎవరితో కలిసి పోటి చేయము పవన్ కళ్యాణ్..

On

జనసేన 175 స్థానాల్లో పోటీ చేస్తుందని జన సేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్ లో పేర్కొన్నారు.  యువత, మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇస్తామన్నారు. అధికార పక్షం, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దన్నారు. జనసేన వామపక్షాలతోనే కలిసి వెళుతుందన్నారు. అసత్య ప్రచారాన్ని ఖండించాలన్నారు. జనసేన పార్టీ 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తున్నాం. వామపక్షాలు తప్ప ఎవరితో కలిసి…

పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై పవన్‌ నాయకులతో బేటి..

పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై పవన్‌ నాయకులతో బేటి..

On

విజయవాడలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ గారు పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. సమావేశంలో శ్రీకాకుళం, విశాఖపట్నం జనసేన నాయకులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతంతో పాటు పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై పవన్‌ కళ్యాణ్ గారు నాయకులతో చర్చిస్తున్నారు.

జనసైనికుని దాడి పై టెక్కలిలో జనసైనికులు నిరసన..

జనసైనికుని దాడి పై టెక్కలిలో జనసైనికులు నిరసన..

On

జనసేన నాయకునిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి లో గుర్తుతెలియని వ్యక్తులు ఎం.పూర్ణచంద్ర రావు అనే జనసైనికుని పై మంగళవారం రాత్రి దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ మేరకు స్థానిక వ్యక్తులు ధర్నాకి దిగి దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేసారు చేసారు. జనసేన నాయకుని పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి…

గుంతకల్ లో జనసేన పార్టీ గుర్తును, సిద్ధాంతాలు విస్తృత ప్రచారం…

గుంతకల్ లో జనసేన పార్టీ గుర్తును, సిద్ధాంతాలు విస్తృత ప్రచారం…

On

జనసేన పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ లో గల అంశాలు మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను ఈ క్యాలెండర్ల మీద ముద్రించారు. జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్తలు వ్యాపార సంస్థ‌ల వ‌ద్ద‌కు వెళ్లి క్యాలెండ‌ర్ల‌ను అంద‌జేసి జ‌న‌సేన పార్టీ సిద్దాంతాల‌ను, మేనిఫెస్టోను వివ‌రిస్తున్నారు. అదేవిధంగా జనంలోకి జనసేన కార్యక్రమo లో భాగంగా గుంతకల్ నియోజకవర్గంలో 12 వ…

జనసేన తరంగానికి టిడిపి, వైసిపి కొట్టుకుపోతాయి: రావేల కిశోర్ బాబు…

జనసేన తరంగానికి టిడిపి, వైసిపి కొట్టుకుపోతాయి: రావేల కిశోర్ బాబు…

On

2019 ఎన్నికలకు ఇవాళ్టి నుంచి విజయవాడ నుండే ఎలెక్షన్ క్యాంపెయిన్ కు శ్రీకారం చుడుతున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.  విజయవాడ జనసేన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా రావేల కిశోర్ బాబు గారు మాట్లాడుతూ… ఇప్పుడు ఉన్న రెండు పార్టీలు అవినీతిలో కురుకుపోయయి.. జనసేన తరంగానికి టిడిపి మరియు వైసిపి కొట్టుకుపోతాయి జనసేనాని…

మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే నడక చేపట్టాను జనసైనికుడు శేషు…

మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే నడక చేపట్టాను జనసైనికుడు శేషు…

On

జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజుగ్లాస్‌ను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు పాదయాత్ర ప్రారంభించామని తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన జనసైనికుడు శేషు అన్నారు. నిన్న ఇచ్ఛాపురం వచ్చిన “ శేషు ” అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యా ణ్‌ గారు మేనిఫెస్టోను ఆగస్ట్టు 14 న విడుదల…

నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న పవన్..

నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న పవన్..

On

విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ గారు విదేశీ పర్యటనను ముగించుకొని విజయవాడకు చేరుకున్నారు. ఈసందర్భంగా జనసేన నాయకులు రావెల కిషోర్ బాబు, ఇతర ముఖ్య నేతలు పవన్ కల్యాణ్ కు స్వాగతం పలికడం జరిగింది. ఈసందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతు 2019 నూతన సంవత్సరం ఆంధ్రప్రదేశ్ కి…

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జనసేన నేతలతో సమావేశం..

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జనసేన నేతలతో సమావేశం..

On

రాబోయే ఎన్నికలకు నుంచి విజయవాడ జిల్లా నుండే ఎలెక్షన్ క్యాంపెయిన్ కు శ్రీకారం చుడుతున్నామని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అన్నారు.  విజయవాడ జనసేన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతు 2019 నూతన సంవత్సరం ఆంధ్రప్రదేశ్ కి బంగారు భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తుందన్నారు. ఆ భవిష్యత్తులో జనసేన పార్టీ కీలకమైన…

రేపు విజయవాడ చేరుకోనున్న జనసేన అధినేత…

రేపు విజయవాడ చేరుకోనున్న జనసేన అధినేత…

On

వాషింగ్ టంగ్ పర్యటన తరువాత హైదరాబాద్ చేరుకున్న పవన్ రేపు విజయవాడ చేరుకోనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు.. ఎదావిధిగా జనసేన ప్రజ పోరాట యాత్ర కొనసాగించానున్న పవన్ కళ్యాణ్ గారు.

100రోజుల పాటు జనసేన పార్టీ కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌నున్న నాదెండ్ల మనోహర్..

100రోజుల పాటు జనసేన పార్టీ కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌నున్న నాదెండ్ల మనోహర్..

On

గాజుగ్లాసు… ఇది సామాన్యుని గుర్తు అని జ‌న‌సేన పార్టీ నాయ‌కులు నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. అన్నవరం బైపాస్ రోడ్ లోగల టీ టైం వద్ద జ‌న‌సేన నాయ‌కులు నాదెండ్ల మ‌నోహ‌ర్ గారు మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలు, ప్రణాళికను పూర్తిస్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్లి వారి మద్దతు పొందేందుకు నూత‌న సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి 100రోజుల…