కాంగ్రెస్ గూటికి మాజీ ముఖ్యమంత్రి

కాంగ్రెస్ గూటికి మాజీ ముఖ్యమంత్రి

On

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే కాంగ్రెస్ పరిస్థితి చాలావరకు దిగజారిందని చెప్పకతప్పదు. అయితే ఏపీతో పోలిస్తే తెలంగాణలో మాత్రం ఆ పార్టీ పరిస్థితి ఒకింత మెరుగ్గానే కనపడుతోంది. మొదటినుండి కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఎక్కువనేది అందరికి తెలిసిన విషయమే. అసలే దాదాపు 125ఏళ్ళ చరిత్ర వున్న పార్టీ కావడం వల్ల అలాంటివి సహజమే అని కూడా అనుకోకతప్పదు….

కె.సి.ఆర్ ఆంధ్ర టూర్  ఖరారు

కె.సి.ఆర్ ఆంధ్ర టూర్ ఖరారు

On

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తాను మొక్కు చెల్లిస్తానంటూ టీఆర్ ఎస్ అధినేత హోదాలో కేసీఆర్ చేసుకున్న మొక్కును చెల్లించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేపు (గురువారం) బెజవాడకు బయలుదేరనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే బెజవాడ కనకదుర్గమ్మకు ముక్కుపుడక మొక్కు చెల్లించుకుంటానని చెప్పటం.. ఇటీవల కాలంలో పలుమార్లు బెజవాడ వెళ్లే ప్రోగ్రాం పెట్టుకున్నప్పటికీ ఏదో ఒక కారణం…

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటి కానున్న ప్రధాని

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటి కానున్న ప్రధాని

On

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు పదేళ్ల ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ లేదంటే..నవ్యాంధ్ర ప్రదేశ్ వేదిక కావడం లేదు. ఢిల్లీ వేదికగా ఈ పరిణామం చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంతకీ ఈ ట్విస్ట్ ఏంటంటే… తెలుగు ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ త్వరలో సమావేశంకానున్నారని సమాచారం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన చట్టంలో…

మోడీ కి సెక్యూరిటీ కట్టుదిట్టం

మోడీ కి సెక్యూరిటీ కట్టుదిట్టం

On

తమ నాయకుడు ప్రధానమంత్రికి ఎక్కడైనా టీం సభ్యులు ముప్పు తలపెడుతారా?  పైగా సాక్షాత్తు కేంద్ర మంత్రి హోదాలో ఉన్నవాళ్లు ఇలాంటి అవాంచిత కార్యకలాపాలకు పాల్పడుతారా? కలలో ఊహించలేం కదా?  కానీ అదే జరిగింది సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో. ఇక నుంచి కేంద్ర మంత్రులు గానీ అధికారులు గానీ ప్రధాని నరేంద్రమోడీని కలుసుకోవాలంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్…

మారువేషంలో మోదీ.. ఎందుకో తెలిస్తే..!

మారువేషంలో మోదీ.. ఎందుకో తెలిస్తే..!

On

అప్పుడెప్పుడో జరిగిపోయిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరుగుతున్న ప్రధాని మోడీ వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.1975లో ఇందిరాగాంధీ ప్రకటించిన అత్యవసర పరిస్థితిపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో పడేస్తున్న నరేంద్ర మోడీకి సంబంధించిన పాత విషయం ఒకటి సరికొత్తగా బయటకు వచ్చింది. ఏ అత్యవసర పరిస్థితిపైన ప్రధాని మోడీ…

అది పార్టీ కాదు కంపెనీ అంటున్న కాంగ్రెస్ నేత

అది పార్టీ కాదు కంపెనీ అంటున్న కాంగ్రెస్ నేత

On

తన ఏకైక టార్గెట్ కాంగ్రెస్ పార్టీయే అన్నట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి – టీఆర్ ఎస్ చంద్రశేఖర్ రావుపై హస్తం పార్టీ నేతలు సైతం అదే దూకుడును ప్రదర్శిస్తున్నారు. సర్వేల మంత్రం జపిస్తూ కేసీఆర్ విసిరిన ముందస్తు ఎన్నికల సవాల్ ను తెలంగాణ కాంగ్రెస్ స్వీకరించింది. కేంద్రంలోనూ – రాష్ట్రంలోనూ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ…

ఇందిరా ఇండియన్ హిట్లర్ అంటున్న బి.జె.పి నేతలు

ఇందిరా ఇండియన్ హిట్లర్ అంటున్న బి.జె.పి నేతలు

On

బిజెపి నేతలు మాజీ భారత కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీని అప్పట్లో మన దేశంలో ఎమర్జెన్సీ విధించడాన్ని తప్పు పడుతూ ఆమెను నియంత హిట్లర్ తో పోల్చడం దారుణమని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇందిరా గాంధీ ప్రజాస్వామ్యంలో తన ఛరిష్మాతో ప్రజల చేత ఎన్నుకోబడ్డ నేత అని, అంతే కాదు ఆమె దేశ ప్రధానిగా ప్రజలకు చేసిన సేవలు పార్టీలకు…

బాబు కోసం రాలేదు

బాబు కోసం రాలేదు

On

విభజన తర్వాత ఏపీ ప్రయోజనాల కోసం గళం విప్పిన సినీ సెలబ్రిటీల్లో శివాజీ ముందుంటారు. విభజన నాటి నుంచి తన ఫీలింగ్స్ గురించి ఎప్పటికప్పుడు ఓపెన్ గా మాట్లాడిన ఆయన.. ఒకదశలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం వీధుల్లోకి వచ్చి పోరాటం చేయటాన్ని మర్చిపోకూడదు. హోదా సాధన కోసం దీక్ష చేసిన ఆయన.. తర్వాతి కాలంలో కాస్త కామ్…

అమెరికా  చట్టసభలో తెలుగు వనిత

అమెరికా చట్టసభలో తెలుగు వనిత

On

కాలం మారింది. ఎప్పుడేమైనా జరగొచ్చు. అవకాశాల కోసం ప్రయత్నిస్తే.. అందనిదంటూ ఏమీ ఉండదన్న విషయం తాజా ఉదంతాన్ని చూస్తే అర్థమవుతుంది. ఒక తెలుగమ్మాయి అమెరికాకు వెళ్లటం వరకూ ఆలోచిస్తే.. మరికొందరు అక్కడ జాబ్ చేయాలన్న వరకూ వెళతారు. కానీ.. అరుణా మిల్లర్ మాత్రం అమెరికా చట్టసభల్లోకి వెళుతూ చరిత్ర సృష్టిస్తున్నారు.  ఏడేళ్ల వయసులో హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిన…

పవన్ సొంత మీడియా ఛానల్ రెడీ..

పవన్ సొంత మీడియా ఛానల్ రెడీ..

On

తమకు తగినంత ప్రచారం దక్కాలని రాజకీయ నాయకులు కోరుకోవడంలో తప్పులేదు. ఏం చేసినా చేయకపోయినా అనుకూల మీడియాలో ఎనలేనంత ప్రచారం దొరకుతూనే ఉంటుంది. మరి రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వారికి ఈ అవకాశం ఉండకపోవచ్చు! అందుకే సొంతంగా ప్రచారం నిర్వహించుకునేందుకు ఒక చానల్‌ను ప్రారంభిచడమో లేక సంస్థనో అద్దెకు తీసుకుంటారు! ప్రస్తుతం జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్…