‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో సంబరాలు

‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో సంబరాలు

On

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడంతో బంజారాహిల్స్‌లోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో గురువారం సంబరాలు అంబరాన్నంటాయి. సిబ్బంది బాణాసంచా కాల్చి, కేక్‌ కట్‌ చేశారు. డ్యాన్సులు చేస్తూ సందడిగా గడిపారు. వైఎస్సార్‌ సీపీ అద్భుత ఫలితాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. ‹

యువ సీఎంకు అభినందనలు

యువ సీఎంకు అభినందనలు

On

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై అన్నివర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అలుపెరగని పోరాటం చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చిన జననేతపై అభినందనల వర్షం కురుస్తోంది. వైఎస్‌ జగన్‌ను అభినందిస్తూ పలువురు సినిమా ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా అభినందనలు తెలుపుతున్నారు. ‘ఘన విజయం సాధించిన కొత్త యువ ముఖ్యమంత్రి వైఎస్‌…

జగన్‌ ప్రభంజనం ఇలా..

జగన్‌ ప్రభంజనం ఇలా..

On

హైదరాబాద్‌ : కష్టాలెన్ని ఎదురొచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన. నమ్మిన సిద్ధాంతం, విలువల కోసం దృఢంగా నిలబడే వ్యక్తిత్వం. ఓదార్పు యాత్ర అయినా.. పాదయాత్ర అయినా ప్రజల కోసం ఏందాకైనా ముందుకు సాగే ధీరత్వం.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఆఖండ విజయాన్ని అందించాయి. జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలన్న ఆరాటం.. చంద్రబాబు…

మోదీకి ఇమ్రాన్‌ ఖాన్‌ అభినందనలు

మోదీకి ఇమ్రాన్‌ ఖాన్‌ అభినందనలు

On

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో మరోసారి గెలుపొందడంతో ప్రధాని నరేంద్ర మోదీని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అభినందించారు. దక్షిణాసియాలో శాంతి, పురోగతి కోసం తాను మోదీ ప్రభుత్వంతో పనిచేసేందుకు సిద్ధమని ఈ సందర్భంగా ఇమ్రాన్‌ ట్వీట్‌ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే అత్యధిక మెజారిటీతో దూసుకువెళ్లిన సంగతి తెలిసిందే. బీజేపీ సొంతంగా మేజిక్‌ మార్క్‌…

చిల్లర వ్యాపారం.. చేతినిండా పని!

చిల్లర వ్యాపారం.. చేతినిండా పని!

On

బీజింగ్‌ : ఓ మహిళా కస్టమర్‌ చేసిన పనికి కార్ల షోరూంలో పనిచేసే సిబ్బంది దిమ్మతిరిగిపోయింది. కారు కొనడానికి పెద్ద మొత్తంలో చిల్లర తేవటంతో వాటిని లెక్కపెట్టడానికి.. సిబ్బంది తల్లో ప్రాణం తోకలోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. చైనాలోని కాన్‌జౌవ్‌కు చెందిన ఓ మహిళ తను దాచుకున్న డబ్బుతో ఫోక్స్‌వాగన్‌ కారు కొనాలనుకుంది. ఇందుకోసం తను 10సంత్సరాలుగా దాచుకున్న చిల్లరను…

అందుబాటులోకి ‘నోకియా 3.2’ స్మార్ట్‌ఫోన్‌

అందుబాటులోకి ‘నోకియా 3.2’ స్మార్ట్‌ఫోన్‌

On

న్యూఢిల్లీ: రెండు రోజుల బ్యాటరీ లైఫ్, హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేతో 6.62 అంగుళాల తెర కలిగిన నోకియా 3.2 స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్‌ విడుదల చేసింది. రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. 2జీబీ ర్యామ్‌+ 16జీబీ ఇంటర్నల్‌ స్టోరేజి కలిగిన వేరియంట్‌ ధర రూ.8,990గా, 3జీబీ ర్యామ్‌+ 32జీబీ ఇంటర్నెల్‌ స్టోరేజీ కలిగిన వేరియంట్‌ ధర…

వైభవంగా క్రికెటర్‌ హనుమవిహారి వివాహ వేడుక

వైభవంగా క్రికెటర్‌ హనుమవిహారి వివాహ వేడుక

On

వైభవంగా క్రికెటర్‌ హనుమవిహారి వివాహ వేడుక

రైతే నిజమైన రాజు

రైతే నిజమైన రాజు

On

బంజారాహిల్స్‌: దేశానికి అన్నం పెట్టే రైతే నిజమైన రాజు అని మహర్షి సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్‌రాజు అన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఉలవచారు రెస్టారెంట్‌ 6వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం రెస్టారెంట్‌లో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన రైతులకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు దర్శకుడు వంశీ, నిర్మాత దిల్‌రాజు పంచె, కండువాలు కప్పి సన్మానించారు. అనంతరం…

ఇఫ్తార్‌ విందుతో గిన్నిస్‌ రికార్డు

ఇఫ్తార్‌ విందుతో గిన్నిస్‌ రికార్డు

On

దుబాయ్‌: ముస్లింల ప్రధాన పండుగల్లో రంజాన్‌ ఒకటి. ఈ మాసంలో ముస్లింలు ఆచరించే ఉపవాసం తర్వాత ఇచ్చే విందునే ఇఫ్తార్‌గా పిలుస్తారు. తాజాగా ఈ ఇఫ్తార్‌ విందుతో భారత్‌కు చెందిన ఓ సేవా సంస్థ గిన్నిస్‌ ప్రపంచ రికార్డు సృష్టించింది. అబుదాబిలోని దుబాయ్‌ పారిశ్రామిక పార్కులో భారతీయులు నడిపిస్తున్న పీసీటీ హ్యుమానిటీ చారిటీ సంస్థ ఏడు రకాల శాఖాహార వంటలతో…

కష్టాలు మాకు..కాసులు మీకా?

కష్టాలు మాకు..కాసులు మీకా?

On

మరావతి: రైతులు రెక్కలు ముక్కలు చేసుకుని ప్రతికూల పరిస్థితుల్లోనూ పంట పండిస్తే గిట్టుబాటు ధర లేకుండా చేస్తారా? అన్నదాతా సుఖీభవా అంటూ రైతులకే శఠగోపం పెడతారా? అని మంగళవారం విజయవాడలో జరిగిన అఖిలపక్ష  రైతు సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌర సరఫరాల అధికారులు, మిల్లర్లు మిలాఖత్‌ అయి ధాన్యానికి గిట్టుబాటు ధర దక్కకుండా చేస్తున్నారని…