బెంగళూరులో  కలకలం రేపుతున్న ‘నిఫా’ వైరస్

బెంగళూరులో కలకలం రేపుతున్న ‘నిఫా’ వైరస్

On

బెంగళూరు: దేశమంతా ఇప్పుడు ‘నిఫా’ వైరస్ కారణంగా ఆందోళన చెందుతోంది. తాజాగా బెంగళూరులోనూ మూడు నిఫా అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక కేసు సోమవారం నమోదవగా.. మరో రెండు మంగళవారం నమోదయ్యాయి. ఈ ముగ్గురూ నర్సులే కావడం గమనార్హం. ఇటీవల వీరు కేరళకు తరుచూ వెళ్లిరావడం వల్ల వారికి జ్వరం మొదలైందని వైద్యులు చెప్పారు.ఈ ముగ్గురి పేషెంట్స్…

ప‌వ‌న్ హెచ్చ‌రిక‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌రోసారి ముక్క‌ల‌య్యే ప్ర‌మాద‌ముంది

ప‌వ‌న్ హెచ్చ‌రిక‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌రోసారి ముక్క‌ల‌య్యే ప్ర‌మాద‌ముంది

On

శ్రీకాకుళం జిల్లా వాసులు పొట్ట చేత ప‌ట్టుకుని కూలి ప‌నులు చేసుకోవ‌డానికి వ‌ల‌సలు వెళ్తున్న దుస్థితికి ప్ర‌భుత్వాలే కార‌ణ‌మ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మండిప‌డ్డారు. అవ‌మానాలు సీఎం చంద్ర‌బాబుకో, గ‌తంలో పాలించిన కాంగ్రెస్ నేత‌లకో జ‌ర‌గ‌వ‌ని, వ‌ల‌స‌లు వెళ్లేవారికి జ‌రుగుతున్నాయని అన్నారు. గ‌తంలో త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి చాలా మంది త‌మ ఇబ్బందులు చెప్పుకునేవార‌ని, సొంత ప్రాంతాన్ని…

రేపు, ఎల్లుండి బ్యాంకులు బంద్

రేపు, ఎల్లుండి బ్యాంకులు బంద్

On

దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల బంద్ కు పిలుపునిచ్చారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కేవలం 2శాతమే వేతన పెంపును ఆఫర్ చేయడాన్ని నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు తాజాగా బంద్ కు దిగారు. పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగానికి చెందిన బ్యాంకు ఉద్యోగులు మే 30, 31 తేదీల్లో ఈ బంద్‌లో పాల్గొననున్నారు. ఈ రెండు రోజులు బ్యాంకింగ్‌…

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

On

పెట్రోల్, డీజిల్ ధరలు ఇవాళ మరోసారి స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్ ధర లీటర్‌కు 16 పైసలు పెరగగా, డీజిల్ ధర 14 పైసలు పెరిగింది. దీంతో ఇంధన ధరలు వరుసగా 16వ రోజు పెరిగినట్టైంది. తాజాగా పెంచిన ధరతో లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ. 78.43 ఉండగా.. ముంబైలో రూ.86.24 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర…

అక్కడ ఇంటికో క్యాన్సర్‌ పేషెంట్‌!

అక్కడ ఇంటికో క్యాన్సర్‌ పేషెంట్‌!

On

తూత్తుకుడి: సిల్వర్‌పురం.. తమిళనాడులో ఈ పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేది క్యాన్సర్. నిన్న మొన్నటి వరకూ స్టెరిలైట్‌ ఉద్రిక్తతలతో అట్టుడికిన తూత్తుకుడికి సుమారు 3కి.మీ దూరంలో ఉంటుందీ సిల్వర్‌పురం. ఈ గ్రామంలో ఉండే ప్రజలందరూ దాదాపుగా స్టెరిలైట్‌ కర్మాగారంలోనే పనిచేస్తున్నారు. వేదాంత లిమిటెడ్‌కు చెందిన ఈ కంపెనీ రాగిని ఉత్పత్తి చేస్తోంది. నాలుగు లక్షల టన్నుల వార్షిక సామర్థ్యం…

పట్టపగలే యువతి దారుణ హత్య బ్లేడ్‌తో గొంతుకోసి

పట్టపగలే యువతి దారుణ హత్య బ్లేడ్‌తో గొంతుకోసి

On

దుకాణంలో ఒంటరిగా ఉన్న ఓ యువతిని బ్లేడ్‌తో గొంతుకోసి ఆపై చున్నీతో మెడకు బిగించి దారుణంగా హత్య చేశాడు. ఇది ప్రేమోన్మాది ఘాతుకమని పోలీసులు అనుమానిస్తున్నారు. జుబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. అన్నపూర్ణ దంపతులు తొమ్మిదేండ్ల క్రితం బతుకుదెరువుకోసం నగరానికి వచ్చారు, వీరికి దుర్గ(21), వెంకటలక్ష్మి(19), బాబు (17) సంతానం. అగ్గిరాముడు…

కరీంనగర్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘోర రోడ్డు ప్రమాదం

కరీంనగర్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘోర రోడ్డు ప్రమాదం

On

రాజీవ్ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం ఘటన మరచిపోకముందే మరో దుర్ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్‌ జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. 40 మంది ప్రయాణికులతో కరీంనగర్‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొంది.  మరో…

పవన్ వ్యాఖ్యలు బాధించాయి: నారా లోకేష్ సవాల్

పవన్ వ్యాఖ్యలు బాధించాయి: నారా లోకేష్ సవాల్

On

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి బీజేపీనే ప్రధాన ప్రత్యర్థి అని అన్నారు. జగన్ పార్టీకి అధికారంలోకి వచ్చేంత సీన్ లేదని, ఇక మనకు పోటీ కూడా లేదని మంత్రి లోకేష్ అన్నారు. కేసుల మాఫీ కోసమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేక పాట్లు పడుతోందని…

గురుకుల కౌన్సెలింగ్‌లో ఇబ్బందులు పడిన విద్యార్థులు

గురుకుల కౌన్సెలింగ్‌లో ఇబ్బందులు పడిన విద్యార్థులు

On

ఉమ్మడి మెదక్‌ జిల్లా గురుకుల బాలికల ఇంటర్మీడియట్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో గందరగోళం జరిగింది. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ గురుకుల పాఠశాలలో ఆదివారం సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లోని గురుకులాల్లో ప్రవేశాల కోసం ఇంటర్వ్యూలు చేపట్టారు. వేలాదిగా వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదంద్రులు రోజంతా నిరీక్షించారు. అడ్మిషన్లు సక్రమంగా చేపట్టకపోవడం, ఒకే నంబరు టోకెన్లను ఇద్దరుముగ్గురికి ఇవ్వడం, ఒరిజినల్‌ సర్టిఫికెట్లు…

విశాల్ ని చూసి తెలుగు హీరో లు నెర్చుకొవల్సిన  అవసర౦ ఉ౦దా ?

విశాల్ ని చూసి తెలుగు హీరో లు నెర్చుకొవల్సిన అవసర౦ ఉ౦దా ?

On

“సినిమా రిలీజ్ అయినప్పుడే బయటకొస్తాం. మా సినిమా గురించే మాట్లాడతాం. ప్రజల సమస్యలతో మాకేం పని.” చాలామంది తెలుగు హీరోల వ్యవహారం ఇలానే ఉంటుంది. రాజకీయాలకు మేం దూరమంటూ తప్పించుకునే చాలామంది హీరోలు, ప్రజలకు సంబంధించిన ప్రత్యేకహోదా లాంటి అంశాలపై అస్సలు మాట్లాడరు. ఎవరి స్వార్థ ప్రయోజనాలు వాళ్లవి. ఏ స్టేట్ మెంట్ ఇస్తే ఎవరికి నొప్పి కలుగుతుందో…