డేటా భద్రతకు ‘గూగుల్‌’ నూతన ఫీచర్లు

డేటా భద్రతకు ‘గూగుల్‌’ నూతన ఫీచర్లు

On

న్యూఢిల్లీ: యూజర్ల సమాచార గోప్యత వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టిసారించినట్లు గూగుల్‌ ప్రకటించింది. ఇందుకోసం అధునాతన ఫీచర్ల పెంపు విషయంలో అత్యుత్తమ ప్రైవసీ సెట్టింగులను ఏకంగా రెట్టింపు చేసినట్లు వివరించింది. ఈ అంశంపై సంస్థ చీఫ్‌ ప్రైవసీ ఆఫీసర్‌ కీత్‌ ఎన్‌రైట్‌ మాట్లాడుతూ.. ‘డేటా వినియోగంపై యూజర్లకు మాత్రమే పూర్తి అధికారం ఉండేలా ఫీచర్లను పెంపొందించాం. భద్రత పెంపు…

ఇలాంటి ప్రయాణం ఎప్పుడూ చేసుండరు: వైరల్‌

ఇలాంటి ప్రయాణం ఎప్పుడూ చేసుండరు: వైరల్‌

On

ఇస్లామాబాద్‌ : మామూలుగా బైక్‌పై పెంపుడు కుక్కలను ఎక్కించుకుని ప్రయాణం చేసేవాళ్లను చూసుంటారు. చాలా కుక్కలు యాజమాని బైక్‌పైకి ఎక్కిన తర్వాత బుద్ధిగా కూర్చుని, రోడ్డుపై వెళ్లేవాళ్లను, పరిసరాలను చూస్తుంటాయి. ఇది అంత ఆశ్చర్యకరమైన విషయం కాదు. కానీ! ఓ యువకుడు మాత్రం ఇందుకు భిన్నంగా తన బైక్‌పై ఆవును ఎక్కించుకుని ప్రయాణం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో…

‘సీత’ మూవీ రివ్యూ

‘సీత’ మూవీ రివ్యూ

On

టైటిల్ : సీత జానర్ : రొమాంటిక్‌ డ్రామా తారాగణం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజల్‌ అగర్వాల్‌, సోనూసూద్‌ సంగీతం : అనూప్‌ రుబెన్స్‌ దర్శకత్వం : తేజ నిర్మాత : రామబ్రహ్మం సుంకర ఇన్నాళ్లు మాస్‌ యాక్షన్‌ హీరోగా ప్రూవ్‌ చేసుకునేందుకు ప్రయత్నించి ఫెయిల్ అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సారి కొత్తగా ప్రయత్నించాడు. లేడి ఓరియంటెడ్‌ సినిమాగా తెరకెక్కిన సీత చిత్రంతో ప్రేక్షకుల…

యూపీలో పార్టీల బలాబలాలు

యూపీలో పార్టీల బలాబలాలు

On

న్యూఢిల్లీ : దేశంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి ఎన్ని సీట్లే కాకుండా ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయన్నది కూడా ముఖ్యమైనదే. రాష్ట్రంలో మొత్తం 80 సీట్లుండగా, బీజేపీ తన మిత్రపక్షమైన అప్నాదళ్‌కు రెండు సీట్లను వదిలేసి మొత్తం 78 సీట్లకు పోటీ చేసింది. అలాగే ఎస్పీ, బీఎస్పీ కూటమి…

ప్రజాతీర్పుపై స్పందించిన కమల్‌

ప్రజాతీర్పుపై స్పందించిన కమల్‌

On

చెన్నై:  హీరో కమల్‌ హాసన్‌ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యం పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది. తమిళనాడు, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కమల్‌ బొక్క బోర్లా పడ్డారు. ఆ పార్టీని ప్రజలు తిస్కరించారు. అయితే పార్టీ ఘోర పరాజయంపై కమల్‌ పెదవి విప్పారు. శుక్రవారం చెన్నైలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో…

వైఎస్‌ జగన్‌కు యూఎస్‌ కాన్సులేట్‌ అభినందనలు

వైఎస్‌ జగన్‌కు యూఎస్‌ కాన్సులేట్‌ అభినందనలు

On

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుత్తున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖులతో పాటు దేశ వ్యాప్తంగా ప్రధానితో సహా పలువురు జాతీయ నేతలు కూడా వైఎస్‌ జగన్‌ను అభినందించిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ కాథరీన్‌ హడ్డా వైఎస్‌ జగన్‌కు అభినందనలు తెలిపారు. ‘‘ఏపీ అసెంబ్లీ,…

చిల్లర వేషాలు!

చిల్లర వేషాలు!

On

తూర్పుగోదావరి, అమలాపురం టౌన్‌: ‘‘బ్యాంకులే రూ.పది నాణేలు ఇచ్చాయి. మరలా వాటిని తిరిగి బ్యాంకులో వేద్దామంటే తీసుకోవడం లేదు. పసుపు కుంకుమ పేరిట ఇచ్చిన సొమ్ముల్లో భాగంగానే అవి బ్యాంకు అధికారులు ఇచ్చారు. వాటిని బయట మారుద్దామంటే ఎవ్వరూ తీసుకోవడం లేదు. పోనీ బ్యాంకులకు వెళితే వారు కూడా వద్దంటున్నారు. ఇదేంటో అర్థం కావట్లేదు’’ ఇదీ ప్రస్తుతం పలు డ్వాక్రా…

వైఎస్‌ జగన్‌కు భద్రత పెంపు

వైఎస్‌ జగన్‌కు భద్రత పెంపు

On

అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నివాసం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. తాడేపల్లిలోని నివాసాన్ని, చుట్టుపక్కల ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాడేపల్లి ప్రాంతంలో పూర్తిగా ఆంక్షలు పెట్టారు. కాసేపట్లో వైఎస్‌ జగన్‌తో ఉన్నతాధికారుల సమావేశం కానున్నారు. రాష్ట్ర పరిస్థితులను ఆయన వివరించనున్నారు. జగన్‌కు తాత్కాలిక కాన్వాయ్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్న…

నటన రాదని అమ్మతో చెప్పా!

నటన రాదని అమ్మతో చెప్పా!

On

సినిమా: నాకు నటన రాదు, వైద్య వృత్తి చేసుకుంటానని అమ్మతో చెప్పానని నటి సాయిపల్లవి తెలిపింది. ఏంటీ? మలయాళం, తెలుగు భాషల్లో సూపర్‌హిట్‌ చిత్రాలను తన ఖాతాలో వేసుకుని, తమిళంలో ధనుష్‌తో మారి–2లో నటించి అందులో రౌడీ బేబీ పాటతో యూట్యూబ్‌లో దుమ్మురేపిన  నటి సాయిపల్లవి తనకు నటన రాదు అని చెప్పడం విడ్డూరంగా లేదూ? ఇది మాత్రం నిజం. ఆ కథేంటో…

ఇక మీదట ఉడతల్ని చూసినా భయపడతారు

ఇక మీదట ఉడతల్ని చూసినా భయపడతారు

On

ఉడత.. చూడటానికి చాలా చిన్నగా, బుజ్జిగా భలే ముద్దుస్తోంటుంది. రామయణంలో కూడా దీనికో ప్రత్యేక స్థానం ఉంది. రాముని మీద భక్తితో తనకు తోచిన సాయం చేసి.. ఉడతా భక్తిగా ప్రసిద్ధి పొందింది. అలాంటి ఆ చిన్న ప్రాణిని చూస్తే ఎవరికైనా ముద్దుస్తోంది. కానీ ఇప్పుడు మేం చెప్పబోయేది వింటే.. ఇక మీదట ఉడతల్ని చూసినా భయపడతారు. సాధరణంగా…