వంటింటి ఔష‌ధాలు..!

వంటింటి ఔష‌ధాలు..!

On

ప్ర‌స్తుత త‌రుణంలో అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న‌శైలి కార‌ణంగా చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. వాటిల్లో జీర్ణ స‌మ‌స్య‌లు కూడా ఉన్నాయి. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్తి త‌దిత‌ర జీర్ణ స‌మ‌స్య‌ల‌తో చాలా మంది స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. కాబట్టి వీటికి ఇంగ్లిష్ మెడిసిన్ వాడాల్సిన ప‌నిలేదు. మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట…

జున్నుతో విట‌మిన్ డి

జున్నుతో విట‌మిన్ డి

On

గేదె లేదా ఆవు ప్ర‌స‌వించిన‌ప్పుడు తొలి సారిగా వ‌చ్చే పాల‌ను జున్ను పాలు అంటారు. అలా కాకుండా సాధార‌ణ పాల‌ను విర‌గ్గొట్టి కూడా జున్ను తయారు చేసుకోవ‌చ్చు. కాబట్టి సాధార‌ణంగా జున్నులో పాల క‌న్నా పోష‌కాలు ఎక్కువగా ఉంటాయి. జున్నును చాలా మంది అనేక ర‌కాలుగా త‌యారు చేసుకుని తింటారు. ఎలా తిన్నా జున్ను వ‌ల్ల మ‌న‌కు అనేక…

నిద్ర‌లేవ‌గానే ఏదైనా ఒక జోక్ చ‌ద‌వండి

నిద్ర‌లేవ‌గానే ఏదైనా ఒక జోక్ చ‌ద‌వండి

On

మ‌న‌లో చాలా మంది ఉద‌యం నిద్ర‌లేవ‌గానే ముందుగా ఫోన్ చెక్ చేస్తారు. సోష‌ల్ మీడియాలో ఏం పోస్టులు వ‌చ్చాయో చూసుకుంటారు. ఆ త‌రువాత కొంద‌రు యథావిధిగా త‌మ త‌మ కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభిస్తారు. అయితే నిత్యం ఉద‌యాన్నే నిద్ర‌లేవ‌గానే ఎవ‌రైనా కింద తెలిపిన విధంగా కార్య‌క్ర‌మాలు ప్రారంభించాలి. దాంతో ఆరోగ్య‌వంత‌మైన జీవితం సొంత‌మ‌వుతుంది. అలాగే రోజూ ఉత్సాహంగా ఉంటారు. ఉద‌యం…

మందార పువ్వుల టీతో లివర్ ఆరోగ్యం

మందార పువ్వుల టీతో లివర్ ఆరోగ్యం

On

మందార పువ్వులతోపాటు ఆ మొక్కకు చెందిన పలు ఇతర భాగాల నుంచి సేకరించిన పదార్థాలతో మందార పువ్వుల టీ పొడిని తయారు చేస్తారు. ఈ టీని ప్రస్తుతం మనం మార్కెట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ మందార పువ్వుల టీ పొడితో కోల్డ్, లేదా హాట్ టీ పెట్టుకుని తాగవచ్చు. దీనితో అనేక లాభాలు కలుగుతాయి. మందార పువ్వుల టీలో…

రోజూ కాఫీ తాగితే పార్కిన్సన్స్ వ్యాధి దూరం..!

రోజూ కాఫీ తాగితే పార్కిన్సన్స్ వ్యాధి దూరం..!

On

రోజూ కాఫీ తాగితే పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. కాఫీలో ఉండే రెండు సమ్మేళనాలు పార్కిన్సన్స్, దెమెంతియా వ్యాధులకు ఔషధాలుగా పనిచేస్తాయని వారు అంటున్నారు. రట్‌గర్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కాఫీలో ఉండే కెఫీన్‌ను ఒక ప్రత్యేకమైన ప్రొటెక్టివ్ ఏజెంట్‌గా గుర్తించారు. దీన్ని కాఫీ బీన్స్ వాక్స్ కోటింగ్‌లో ఉండే మరో…

కందగడ్డలతో కిడ్నీ సమస్యలు దూరం..!

కందగడ్డలతో కిడ్నీ సమస్యలు దూరం..!

On

కందగడ్డలతో కిడ్నీ సమస్యలు దూరం..! ఈ సీజన్‌లో మనకు కంద గడ్డలు ఎక్కువగా లభిస్తాయి. వీటినే కొన్ని ప్రాంతాల్లో చిలగడ దుంపలు, గెనుసు గ‌డ్డ‌లు అని పిలుస్తారు. ఇంగ్లిష్‌లో వీటిని స్వీట్ పొటాటోలని అంటారు. ఏ పేరుతో పిలిచినా వీటిని తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కంద గడ్డల్లో విటమిన్ బి6…

చర్మాన్ని తాజాగా ఉంచే పూత

చర్మాన్ని తాజాగా ఉంచే పూత

On

పెరుగు ముఖాన్ని తేమగా ఉంచుతుంది. ఒక పెద్ద చెంచా చొప్పున పెరుగు, నువ్వుల నూనె తీసుకుని కలిపి ముఖానికి బాగా పట్టించాలి. పదిహేను నిమిషాలాగి గోరువెచ్చటి నీటితో కడిగేస్తే సరి. చిన్న కప్పు అరటిపండు గుజ్జులో రెండు చెంచాల తేనె కలపాలి. దాని ముఖానికి పట్టించి, పావుగంటయ్యాక కడిగేయాలి. దీనివల్ల పొడిచర్మం మృదువుగా మారుతుంది. గుడ్డులోని తెల్లసొనను ముఖానికి…

రాత్రి పూట ఎంత ప్‌ేయ‌త్నించినా స‌రిగ్గా నిద్ర‌ప‌ట్ట‌డం లేదా..?

రాత్రి పూట ఎంత ప్‌ేయ‌త్నించినా స‌రిగ్గా నిద్ర‌ప‌ట్ట‌డం లేదా..?

On

నిద్ర‌లేమి స‌మ‌స్య మిమ్మ‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేస్తుందా..? రాత్రి పూట ఎంత ప్ర‌య‌త్నించినా స‌రిగ్గా నిద్ర‌ప‌ట్ట‌డం లేదా..? అయితే రోజూ రాత్రి నిద్ర‌కు ఉప‌క్రమించే ముందు కొన్ని ద్రాక్ష పండ్ల‌ను తినండి. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. నిత్యం రాత్రి కొన్ని ద్రాక్ష పండ్ల‌ను తింటే నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ద్రాక్ష‌ల్లో నిద్ర‌కు ఉప‌యోగ‌ప‌డే…

చలికాలంలో చర్మంతోపాటు పెదవులు సంరక్షణకు ఇంటి చిట్కాలు..!

చలికాలంలో చర్మంతోపాటు పెదవులు సంరక్షణకు ఇంటి చిట్కాలు..!

On

చలికాలంలో చర్మంతోపాటు పెదవులు కూడా పగులుతుంటాయి. కొందరికి పెదవులు మరీ బాగా పగులుతాయి. దాంతో అలాంటి వారి పెదాలను చూస్తే అంద విహీనంగా కనిపిస్తాయి. అలాంటి వారు కింద సూచించిన పలు చిట్కాలను పాటిస్తే పెదవుల పగుళ్లను తగ్గించుకోవచ్చు. దాంతో పెదవులు అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మరి పెదవుల సంరక్షణకు పాటించాల్సిన ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!…

క‌ళ్ల సంర‌క్ష‌ణ‌కు చిట్కాలు ఏమిటంటే…

క‌ళ్ల సంర‌క్ష‌ణ‌కు చిట్కాలు ఏమిటంటే…

On

మ‌న శ‌రీరంలోని అన్ని అవ‌యవాల్లో క‌ళ్లు చాలా ముఖ్య‌మైన‌వి. క‌ళ్లు లేక‌పోతే మ‌నం ఈ ప్ర‌పంచంలో దేన్నీ చూడ‌లేము. అందువ‌ల్ల క‌ళ్ల‌ను సంర‌క్షించుకోవాలి. భ‌గ‌వంతుడు మ‌న‌కు ప్రసాదించిన వ‌రాల్లో కంటి చూపు కూడా ఒక‌టి. అయితే నేటి త‌రుణంలో చాలా మందికి ప‌లు కార‌ణాల వ‌ల్ల కంటి చూపు స‌మ‌స్య వ‌స్తున్న‌ది. దాంతోపాటు ఇత‌ర నేత్ర స‌మస్య‌ల‌తోనూ చాలా…