బాలి రెడ్డి  కోసం బీర్లు నవీన్ చంద్ర

బాలి రెడ్డి కోసం బీర్లు నవీన్ చంద్ర

On

‘’అందాల రాక్షసి’ సినిమా తో  తెలుగు సినిమా  ప్రేక్షకుల్లో మంచి  గుర్తింపు తెచ్చుకున్న హీరో  నవీన్ చంద్ర. హీరో పాత్రలే చేస్తానని అనుకోకుండా  తనకు వచ్చిన మంచి  పాత్రలు అన్ని  చేస్తూ తన కెరీర్ ను మలుచుకుంటున్నాడు.  తాజాగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ చిత్రం ‘అరవింద సమేత’ లో విలన్ పాత్ర పోషించిన జగపతి బాబు కొడుకు పాత్ర…

ప్రభాస్‌ తో రొమాన్స్ చేయనున్న పూజా హెగ్డే!!

ప్రభాస్‌ తో రొమాన్స్ చేయనున్న పూజా హెగ్డే!!

On

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే సాహో సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి కావటంతో కొత్త సినిమాను మొదలు పెట్టాడు రెబల్ స్టార్ ప్రభాస్. జిల్‌ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పుడు ఇటలీ నేపథ్యంలో పీరియాడిక్‌…

త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ఫిక్స్ అయినట్టేనా ?

త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ఫిక్స్ అయినట్టేనా ?

On

తాజాగా విడుదల అయిన ‘అరవింద సమేత’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం తొలి షోతోనే సక్సెస్ టాక్‌ను సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ తదుపరి చిత్రం ఎవరితో అనే దానిపై చర్చ జరుగుతోంది. మరోవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ‘నా పేరు…

ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ పైన పవన్ హీరోయిన్ సంచలన ఆరోపణలు

ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ పైన పవన్ హీరోయిన్ సంచలన ఆరోపణలు

On

పవన్ కళ్యాణ్ పులి సినిమా లో హీరోయిన్ నికిషా పటేల్ గుర్తుందా ? ఇప్పుడు ఆమె ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ పైన సంచలన ఆరోపణలు చేసింది . బిగ్ బాస్ 12లో శ్రీశాంత్ కంటెస్టెంటుగా వున్నాడు. ఈ సందర్భంగా అతడు చెపుతూ… తన భార్య భువనేశ్వరి కుమారితో తను తొమ్మిదేళ్లుగా ప్రేమాయణం సాగించాననీ, ఆ తర్వాతే పెళ్లి చేసుకున్నానని…

గురుజీతో  బన్నీ మూవీ  ఒకే  అయ్యనట్టేనా ??

గురుజీతో బన్నీ మూవీ ఒకే అయ్యనట్టేనా ??

On

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కేరళలో సైతం అశేష సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడనే చెప్పాలి. అయితే బన్నీ గత కొంత కాలంగా మౌనం ఉండి ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతూనే ఉన్నారు.అయితే నా పేరు సూర్య ఫలితం తర్వాత సబ్జెక్ట్ సెలక్షన్లో చాలా జాగ్రత్తలు వహిస్తున్న బన్నీ విక్రమ్ కుమార్ కు ఓకే చెప్పినంత…

చిరు-నాగ్ అశ్విన్ విషయంలో ఆ మాట అబద్ధం

చిరు-నాగ్ అశ్విన్ విషయంలో ఆ మాట అబద్ధం

On

అలనాటి మహానటి సావిత్రి జీవిత చరిత్రగా రూపొందించిన చిత్రం ‘మహానటి’. ఈ సినిమా ఎంత ప్రభంజనం సృష్టించిందో అందరికి తెలిసిందే . ఈ సినిమాకి దర్శకత్వం వహించిన నాగ్ అశ్విన్ ను ఎంతోమంది అభినందించారు. అందులో చిరంజీవి గారు ఒకరు . ఈ నేపథ్యంలో చిరంజీవి కోసం నాగ్ అశ్విన్ ఒక కథను సిద్ధం చేస్తున్నాడనీ వార్తలు వచ్చాయి….

వర్షం లో తడుస్తున్న పూజా ఎందుకంటే?

వర్షం లో తడుస్తున్న పూజా ఎందుకంటే?

On

తెలుగు లో నటించింది కొన్ని  సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులందరికీ హీరోయిన్ పూజా హెగ్డే బాగా తెలుసు . జిల్ జిల్ జిగేలు రాజా ఐటెం సాంగ్‌లో పూజా నటించి అందరిని మెప్పించింది . ఆ తరువాత కొన్ని రోజుల పాటు పూజా హెగ్డేకు  ఎక్కువ  ఛాన్సులు రాలేదు. కథలు నచ్చకో.. లేకుంటే నచ్చిన కథకు తాను అడిగినంత…

గెస్ట్ రోల్ కోసం  రకుల్ పెద్ద పారితోషికం

గెస్ట్ రోల్ కోసం రకుల్ పెద్ద పారితోషికం

On

తెలుగు లో  చిన్న సినిమాలతో ప్రస్థానం  స్టార్ట్ చేసి .. ఉన్నట్లుండి పెద్ద రేంజికి వెళ్లిపోయిన కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. ఒక టైంలో ఆమెకు  ఎదురు లేదు . వరుసగా జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్.. అల్లు అర్జున్.. మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్లతో సినిమాలు చేసింది. ఆమె పారితోషకం కూడా చూస్తుండగానే పెరిగిపోయింది. మిగతా…

అమ్మాయిల మనోభావాలు దెబ్బతీస్తున్న పెళ్లి చూపులు

అమ్మాయిల మనోభావాలు దెబ్బతీస్తున్న పెళ్లి చూపులు

On

తెలుగు  టి.వి  ప్రేక్షకుల్లో ప్రదీప్ అంటే అభిమానం మరియు గౌరవం  ఉండేది ఇంతవరకు  ఇతర మేల్ యాంకర్స్ మాదిరిగా చిల్లర వేశాలు వేయకుండా పద్దతిగా ఏ కార్యక్రమంను అయిన హోస్ట్ చేస్తాడు. అందుకే ప్రదీప్ అంటే ముఖ్యంగా అమ్మాయిలకు విపరీతమైన అభిమానమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోల కంటే ఎక్కువగా ప్రదీప్ కు లేడీస్ లో ఫాలోయింగ్…

ఎన్టీఆర్ కు  గాలం వేస్తున్న పాయల్

ఎన్టీఆర్ కు గాలం వేస్తున్న పాయల్

On

పాయల్ రాజ్ పేరు చెబితే  తెలుగు రాష్ట్రాల యూత్ ఊగిపోతుంది. అంటే… ఆమె ఆర్ఎక్స్ 100 చిత్రంలో చూపించిన నటన అలాంటిది మన అందరికి తెలుసు . ఇదిలావుంటే పాయల్ రాజ్ క్రేజ్ దెబ్బకు పలు షాపులు ఆమెతో ప్రారంభోత్సవాలు  చేయిస్తున్నాయి . పాయల్ వస్తుందనగానే యూత్  అంతా అక్కడే ఉంటున్నారు . ఇక షాపులో వున్న వస్తువులు…