‘సి- స్పేస్‌’ ప్రారంభించిన అల్లు అర్జున్‌

‘సి- స్పేస్‌’ ప్రారంభించిన అల్లు అర్జున్‌

On

సినీ మీడియా రంగంలోకి ప్రవేశించాలని ఆశించే యువ ప్రతిభావంతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌ అన్నారు. సినిమా , వీడియో, సౌండ్‌, ఫొటోగ్రఫీ తదితర రంగాల్లో రాణించాలనే యువతకు, ఆయా రంగాల్లో టాలెంట్‌ కోసం అన్వేషించే వారికి వారధిగా జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన ‘సి స్పేస్‌’ ను అల్లు అర్జున్‌ ప్రారంభించారు.

లాండ్రీకార్ట్‌ యాప్‌ను ఆవిష్కరించిన సమంత

లాండ్రీకార్ట్‌ యాప్‌ను ఆవిష్కరించిన సమంత

On

ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్‌ సతీమణి సబిత, తన ఫ్రెండ్స్‌తో కలసి నెలకొల్పిన లాండ్రీకార్ట్‌ సంస్థ మొబైల్‌ యాప్‌ సర్వీస్‌ను ఆదివారం నటి సమంత ప్రారంభించారు.

విశాఖ బీచ్‌లో జనసేన ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్

విశాఖ బీచ్‌లో జనసేన ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్

On

విశాఖ బీచ్‌లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే అభ్యర్ధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీరంలో వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అలాగే ప్లాస్టిక్ వస్తువుల బహిష్కరణపై ప్రజల్లో అవగాహన అవసరమన్నారు. ముంబైలో జూహూ బీచ్ క్లీనింగ్ బ్యాచ్ తరహాలో విశాఖలో విద్యార్ధులతో…

క్యాన్సర్‌పై అవగాహన కోసం క్రికెట్‌

క్యాన్సర్‌పై అవగాహన కోసం క్రికెట్‌

On

హైదరాబాద్‌ తల్వార్స్, టీసీఏ (తెలుగు సినిమా అకాడమీ) టీమ్‌లు ఇండో ఆఫ్రికా మీడియా కంపెనీ ఆధ్వర్యంలో తెలుగు సినీ స్టార్స్‌ సౌత్‌ ఆఫ్రికాలో ఉన్న తెలుగువాళ్లతో కలిసి క్రికెట్‌ ఆడబోతున్నారు. మే17, 18వ తేదీల్లో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. 19న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్యాన్సర్‌ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. దీని…

ముగిసిన నాటకోత్సవాలు

ముగిసిన నాటకోత్సవాలు

On

ధాన్యం పండించే రైతన్నలు, ప్రజల మాన మర్యాదలు కాపాడే నేతన్నలు నేడు అప్పులపాలై దుర్భర జీవితాల ఇతి వృత్తంగా ప్రదర్శించిన కలనేత నాటకం ఆకట్టుకుంది. రవీంద్రభారతిలో మూడు రోజులుగా సాగుతున్న రసరంజని నాటకోత్సవాలు బుధవారం ముగిసాయి.