24 నుంచి ఏపీ పాలీసెట్‌ కౌన్సెలింగ్‌

24 నుంచి ఏపీ పాలీసెట్‌ కౌన్సెలింగ్‌

On

 అమరావతి బ్యూరో: పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన పాలిసెట్‌–19 కౌన్సెలింగ్‌ మే 24 నుంచి మే 29 వరకు జరగనుంది. మే 24న 1 నుంచి 8,000 వరకు, మే 25న 8,001 నుంచి 25,000 వరకు, మే 26న 25,001 నుంచి 45,000 వరకు, మే 27న 45,001 నుంచి 65,000 వరకు, మే 28న 65,001…

అమెరికా పాఠశాలలో కాల్పులు

అమెరికా పాఠశాలలో కాల్పులు

On

హైల్యాండ్స్‌ రాంచ్‌: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. కొలెరాడోలోని ఓ పాఠశాలలోకి చొరబడిన ఇద్దరు విద్యార్థులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. ‘డెవోన్‌ ఎరిక్సన్‌ (18), మరో విద్యార్థి కలిసి అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం హైల్యాండ్స్‌ రాంచ్‌లోని స్టెమ్‌ స్కూల్‌లోకి ప్రవేశించారు. ఒక్కసారిగా తరగతి…

ఇంటర్ ఫలితాల ప్రక్రియ మరో సంస్థకు అప్పగింత

ఇంటర్ ఫలితాల ప్రక్రియ మరో సంస్థకు అప్పగింత

On

ఇంటర్‌ జవాబుపత్రాల రీవ్యాల్యూయేషన్- వెరిఫికేషన్ కు సంబంధించి, ఫలితాల ప్రక్రియను డేటా టెక్‌ మెథోడెక్స్‌ సంస్థకు అప్పగించినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. దీంతో ఈ సంస్థ గ్లోబరీనా సంస్థకు సమాంతరంగా ఫలితాలను ప్రాసెసింగ్‌ చేయనుంది. 12 మూల్యాంకన కేంద్రాల్లో రీవెరిఫికేషన్‌ కొనసాగుతున్నట్టు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ ఓ ప్రకటనలో తెలిపారు. గ్లోబరీనా, డేటా టెక్‌ సంస్థలు వేర్వేరుగా ప్రాసెసింగ్‌…

ఇక్కడంతా… ఓపెన్‌

ఇక్కడంతా… ఓపెన్‌

On

తూర్పుగోదావరి, కాకినాడ సిటీ:  ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల్లో చూచి రాతలు జిల్లాలో ఓపెన్‌గా జరుగుతున్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాసే అభ్యర్థుల నుంచి ముందుగానే సంబంధిత నిర్వాహకులు ‘డీల్‌’ కుదుర్చుకున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాస్‌ గ్యారంటీ స్కీమ్‌తో అభ్యర్థుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేస్తున్నట్లు పరీక్ష రాస్తున్న అభ్యర్థులే నేరుగా చెబుతున్నారు. పరీక్ష రాసే సెంటర్లోనే…

బండారు దత్తాత్రేయ అరెస్ట్‌

బండారు దత్తాత్రేయ అరెస్ట్‌

On

హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ప్రభుత్వం, బోర్డు వైఫల్యాన్ని నిరసిస్తూ ప్రగతి భవన్‌ ముట్టడికి బీజేపీ పిలుపు నివ్వడంతో సీఎం​ నివాసం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్, వాటర్ కేనన్స్‌తో పోలీసులు సిద్ధంగా ఉన్నారు. పలుమార్లు బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు ప్రగతి భవన్‌వైపు దూసుకురావడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దశల వారీగా…

హైదరాబాద్: అఖిలపక్ష ధర్నాకు జనసేన మద్దతు

హైదరాబాద్: అఖిలపక్ష ధర్నాకు జనసేన మద్దతు

On

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల్లో తలెత్తిన అవకతవకలతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 23 మంది విద్యార్థులు ఆత్యహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అఖిలపక్షం రేపు ఇంటర్ బోర్డు ఎదుట ధర్నా చేపట్టాలని నిర్ణయింది. ఈ ధర్నాలో పాల్గొనాలని తెలంగాణ జనసేన పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు అఖిలపక్ష ధర్నాకు ఆ పార్టీ మద్దతు తెలిపింది. విద్యార్థులకు న్యాయం…

ఇంటర్‌ అవకతవకలు : హైకోర్టు కీలక విచారణ

ఇంటర్‌ అవకతవకలు : హైకోర్టు కీలక విచారణ

On

హైదరాబాద్‌ : ఇంటర్‌ ఫలితాల అవకతవకలపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. విద్యార్థుల రివాల్యుయేషన్‌పై ఇంటర్‌బోర్డ్‌ కోర్టుకు తమ నిర్ణయం తెలపనుంది. దానితో పాటు చనిపోయిన విద్యార్థులకు 50లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలంటూ మరో పిటిషన్‌ కూడా దాఖలైంది. దీంతో ఈ రెండు పిటీషన్లను హైకోర్టు విచారించానుంది. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌, తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు….

సైన్యంలో తెగువ చూపనున్న మగువ

సైన్యంలో తెగువ చూపనున్న మగువ

On

సాక్షి, న్యూఢిల్లీ : సైన్యంలోకి జవాన్లుగా మహిళలను ఆహ్వానిస్తూ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు నోటిఫికేషన్‌ జారీ చేస్తూ గురువారం భారత ఆర్మీ చరిత్ర సృష్టించింది. సైన్యంలో 100 మంది మహిళా సైనికుల (సాధారణ విధులు) నియామకం కోసం దరఖాస్తులను సైన్యం ఆహ్వానించింది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈనెల 25 నుంచి జూన్‌ 8లోగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని సైన్యం జారీ చేసిన…

విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు – శ్రీ పవన్ కళ్యాణ్ గారు…

విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు – శ్రీ పవన్ కళ్యాణ్ గారు…

On

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల భవిష్యత్ ను అగమ్యగోచరంగా మార్చడం దారుణం. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు.  ఇంటర్ ఫలితాలు ప్రకటించాక 17 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరం. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. పరీక్ష ఫీజు చెల్లింపు, పేపర్ వాల్యుయేషన్ నుంచి ఫలితాల వెల్లడి వరకూ ప్రతి దశపైనా విద్యార్థుల్లోనూ, వారి తల్లితండ్రుల్లో అనేక సందేహాలు…

రీ వెరిఫికేషన్‌ కోసం 8 కేంద్రాలు

రీ వెరిఫికేషన్‌ కోసం 8 కేంద్రాలు

On

సాక్షి, హైదరాబాద్‌ : ఇంటర్మీడియెట్‌ ఫలితాల వెల్లడిలో చోటుచేసుకున్న తప్పిదాలకు నిరసనగా గత నాలుగు రోజులుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.  విద్యార్థి సంఘాల నాయకులతోపాటు ప్రజాసంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నేతలు కూడా వారికి జత కలిశారు. వారంతా బోర్డు కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద…