‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ టీజర్

‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ టీజర్

On

అడల్ట్ కంటెంట్ చిత్రాలకు ఇప్పుడు డిమాండ్ పెరిగిందని మూవీ మేకర్స్ గట్టిగా నమ్ముతున్నట్టున్నారు.. అందుకే రొటీన్ ఫార్మాట్ చిత్రాలు ఎన్ని వస్తున్నాయో అన్ని బూతు కంటెంట్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అడల్ట్ కంటెంట్ చిత్రాలు మనకు కామనే గానీ హారర్ లో సెక్స్ మిక్స్ చేసిన చిత్రాలు మాత్రం కొత్తే. ‘ఇరుట్టు అరయిల్ మురుట్టు కుత్తు’ అనే టైటిల్ తో…

RX100 దర్శకుడితో బెల్లంకొండ శ్రీనివాస్

RX100 దర్శకుడితో బెల్లంకొండ శ్రీనివాస్

On

చాలా తక్కువ పెట్టుబడితో యువతని ఆకట్టుకునే థీమ్ తో డైరెక్టర్ అజయ్ భూపతి చేసిన ఆరెక్స్ 100 గత సంవత్సరం ఎంత సంచలన విజయం పొందిందో చూసాం. దాని తర్వాత చాలా ఆఫర్లు ఇతగాడిని చుట్టుముట్టినప్పటికీ ఆచితూచి అడుగులు వేసిన అజయ్ భూపతి ఫైనల్ గా బెల్లం కథానాయకుడితో లాక్ అయిపోయాడు. ఇవాళ సాయి శ్రీనివాస్ తన పుట్టిన…

‘రాజశేఖర్ రెడ్డి’ తండ్రి ‘రాజారెడ్డిగా’ ‘జగపతిబాబు’

‘రాజశేఖర్ రెడ్డి’ తండ్రి ‘రాజారెడ్డిగా’ ‘జగపతిబాబు’

On

మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన సినిమా యాత్ర. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లైఫ్ స్టోరీని ‘యాత్ర’గా మూవీ యూనిట్ తీసింది . 70 ఎంఎం బ్యానర్‌పై శశిదేవిరెడ్డి, విజయ్ చిల్లా ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ మూవీలో వైఎస్ జగన్‌గా…

బారెల్లీకి బర్ఫీ తెలుగు రీమేక్‌లో నాగచైతన్య

బారెల్లీకి బర్ఫీ తెలుగు రీమేక్‌లో నాగచైతన్య

On

మలయాళ హిట్ సినిమా ప్రేమమ్ తర్వాత మరో రీమేక్ సినిమా తీయడానికి సిద్ధం అయ్యాడు నాగచైతన్య. ప్రస్తుతం శివ నిర్వాణ రూపొందిస్తున్న మజిలీ సినిమాలో నటిస్తున్నారు నాగచైతన్య. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ సమ్మర్‌లో రిలీజ్ కాబోతుంది . ఈ మూవీ తరువాత ఈ రీమేక్ సినిమాలో నటించనున్నట్లు తెలిసింది. ఆయుష్మాన్ ఖురానా, కృతిసనన్, రాజ్‌కుమార్…

హాట్ బ్యూటీ ‘కైరా’ తో ‘బన్ని’

హాట్ బ్యూటీ ‘కైరా’ తో ‘బన్ని’

On

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తరువాత చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో చేయబోతున్న విషయం తెలిసిందే. కాంబినేషన్ ఫిక్స్ అయింది కాబట్టి ప్రీ-ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసి కథానాయిక ఎంపిక పై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నాడట గురూజీ. ఆయన ప్రతి చిత్రంలోనూ టాప్ లీగ్ కథానాయికలనే తీసుకుంటాడు.. ఇప్పుడు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నాడట. బన్నీ…

‘మిస్టర్ మజ్ను’ టీజర్ చూసారా…?

‘మిస్టర్ మజ్ను’ టీజర్ చూసారా…?

On

అఖిల్ నుంచి మూడవ సినిమాగా రానున్న ‘మిస్టర్ మజ్ను’ కోసం అక్కినేని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేసారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు.విదేశీ లొకేషన్స్ లో అఖిల్,నిధి అగర్వాల్ కి సంబంధించిన సీన్స్ పై ఈ టీజర్ ను కట్ చేశారు. కథలోని పాత్రకి తగినట్టుగానే అఖిల్…

కాజల్ కి జెట్ ఎయిర్వేస్ లో చేదు అనుభవం

కాజల్ కి జెట్ ఎయిర్వేస్ లో చేదు అనుభవం

On

ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ పై సినీ నటి కాజల్ అగర్వాల్ మండిపడింది. ప్రయాణికుల పట్ల చాలా దారుణంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ముంబై ఎయిర్ పోర్టుకు 75 నిమిషాల ముందుగానే తాము చేరుకున్నప్పటికీ కౌంటర్ స్టాఫ్ అయిన మొయిన్ అనే వ్యక్తం తమ సమయాన్ని వృథా చేశాడని తెలిపింది. ఆ తర్వాత ఇంటర్నేషనల్…

రామ్ చరణ్ తీసుకునే డైట్ ఇదే.. మీరు పాటించండి: ఉపాసన

రామ్ చరణ్ తీసుకునే డైట్ ఇదే.. మీరు పాటించండి: ఉపాసన

On

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫిట్ నెస్ విషయంలో చాలా కఠినంగా ఉంటాడనే విషయం అందరికీ తెలిసిందే. క్రమం తప్పకుండా వర్క్ అవుట్స్ చేయడంతో పాటు, డైట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు.రామ్ చరణ్ తీసుకునే డైట్ వివరాలను ఆయన భార్య ఉపాసన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అంతే కాదు, ఈ డైట్ ను అందరూ…

మైనస్ డిగ్రీల నీటిలో ఈతకొట్టిన కత్రిన కైఫ్

మైనస్ డిగ్రీల నీటిలో ఈతకొట్టిన కత్రిన కైఫ్

On

కొత్త సంవత్సరం వేడుకలను ఒక్కొక్క సెలబ్రిటీ ఒక్కోచోట జరుపుకున్న వేళ,బాలీవుడ్‌ భామ కత్రిన కైఫ్‌ చాలా విభిన్నంగా న్యూ ఇయర్ వేడుకలను జరుపుకుంది.ప్రస్తుతం ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీల్లోకి పడిపోయిన పశ్చిమ యూరప్ లోని ఇంగ్లిష్ చానల్ వద్దకు వెళ్లి, అందులో ఈత కొట్టింది. ఈ సమయంలో ఇంగ్లిష్‌ ఛానెల్‌ లో ఈదేందుకు సాధారణంగా ఎవ్వరూ సాహసం చేయరు.ఇక ఇక్కడి…

`కేజీఎఫ్‌`డైరెక్టర్ తో ‘ప్ర‌భాస్‌’

`కేజీఎఫ్‌`డైరెక్టర్ తో ‘ప్ర‌భాస్‌’

On

బాహుబ‌లి`సినిమాతో నేష‌న‌ల్ స్టార్ అయిపోయాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌. ప్ర‌స్తుతం… ప్ర‌భాస్‌ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. సుజీత్ డైరెక్షన్లో రూపొందుతున్న మూడు బాషల సినిమా `సాహో` ఆగ‌స్టు 15న రిలీజ్ కానుండ‌గా… `జిల్‌` రాధాకృష్ణ డైరెక్షన్లో న‌టిస్తున్న పేరు నిర్ణ‌యించ‌ని మూవీ 2020లో సంక్రాంతి కానుక‌గా రానుంది . ఈ రెండు చిత్రాల త‌రువాత ప్ర‌భాస్…