వరుడు కాబోతున్న హీరో నితిన్?

వరుడు కాబోతున్న హీరో నితిన్?

On

హీరో నితిన్ ఇటీవలే ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రంతో మంచి హిట్ అందుకునన్నాడు.ఇప్పుడు ‘శ్రీనివాస కళ్యాణం’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.ఈ చిత్ర షూటింగ్ చండీగఢ్ లో జరుగుతోంది. ఇందులో నితిన్ పాత్ర ఆర్కిటెక్ట్ అందుకే అందమైన కట్టడాలు కలిగిన చండీగఢ్ నగరంలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బ్లాక్ బాస్టర్ హిట్ అయిన‘శతమానం భవతి’ దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ…

‘భరత్ అనే నేను’ లో జోడించిన సీన్ ఇదే?

‘భరత్ అనే నేను’ లో జోడించిన సీన్ ఇదే?

On

‘భరత్ అనే నేను’ చిత్రం బాక్సాపీసు వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తొలి వారం రోజుల్లోనే రూ. 161 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం రూ. 200 కోట్ల ను అందుకునే దిశగా దూసుకుపోతుంది. సినిమా నిర్ణీత సమయం ఎక్కువ అవుతుందని…

మహానటి కోసం వస్తున్న స్టార్ హీరో

మహానటి కోసం వస్తున్న స్టార్ హీరో

On

ఇకపై టాలీవుడ్ లో ఫంక్షన్ల ట్రెండు మారుతుంది.వారి సినిమాలకు సంబంధం లేని అగ్రహీరోలను ఆడియో వేడుకలకు ఆహ్వానించడం మన టాలీవుడ్ లో కొత్తగా మార్పువస్తుంది.మొత్తానికి వారు కలిసిపోయి అందరి అభిమానులను ఏకం చేసుకుంటున్నారు.ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ మహేష్ – భరత్ అనే నేను ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా వెళ్లి అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు…

ఆస్ట్రేలియాలో దుమ్మురేపుతున్న తెలుగు సినిమాలు

ఆస్ట్రేలియాలో దుమ్మురేపుతున్న తెలుగు సినిమాలు

On

ఇటివల విడుదలైన తెలుగు సినిమాలు రంగస్థలం మరియు భరత్ అనే నేను ఈచిత్రాలు టాలివుడ్ లోనే కాకుండా ఓవర్సీస్ లోను బాక్సాఫీస్ బద్దలు కొడుతున్నాయి. భారీ స్థాయి లో వసూళ్ళు రాబడుతున్నాయి. అమెరికాలో రంగస్థలం ఇప్పడికే 3.4 మిలియన్ డాలర్లు వసూలుచేయగా భరత్ రెండు రోజుల్లోనే 2 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది. ఆస్ట్రేలియాలోనూ మన తెలుగు…

వైరల్ అవుతున్ననటి శ్రియ ఫోటోలు

వైరల్ అవుతున్ననటి శ్రియ ఫోటోలు

On

శ్రియా శరణ్ చాలా రహస్యంగా తన ప్రియుడు  ఆండ్రీ కోస్చేవ్, రష్యన్ టెన్నిస్ ఆటగాడిని వివాహం చేసుకున్నాడు. వారు కొంతకాలంగా ప్రేమ లో ఉన్నారు. ఈ జంట యొక్క వివాహ ఫోటోలు మరియు పార్టీ వీడియోలని చూస్తుంటే ఎంత గాఢ ప్రేమలో ఉన్నారో యిట్టె అర్ధమయిపోతుంది.ఆమె భర్తకు తనకు మధ్య ఎంత ప్రేమనుబంధం మరియు అవగాహన కలిగి ఉన్నారో…

ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడితో అక్కినేని అఖిల్ మాజీ ప్రేయసి నిశ్చితార్థం.

ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడితో అక్కినేని అఖిల్ మాజీ ప్రేయసి నిశ్చితార్థం.

On

అక్కినేని అఖిల్-శ్రీయా భూపాల్ ఈ ఇద్దరి ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే.వీరికి పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగింది.కారణాలు ఏమైనప్పటికి  2016 డిసెంబర్‌లో జరిగిన నిశ్చితార్థం తరువాత అఖిల్-శ్రీయా భూపాల్ విడిపోయారు.తరువాత అఖిల్ తన కెరీర్ ఫై దృష్టి పెట్టారు. శ్రీయా భోపాల్ మాత్రం మళ్లీ వేరే అబ్బాయితో పెళ్లికి సిద్ధం అయ్యారు. చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి…

S/o అర్జున్ రెడ్డి వచ్చేస్తుందా?విజయ్ దేవరకొండ ఏమన్నారంటే?

S/o అర్జున్ రెడ్డి వచ్చేస్తుందా?విజయ్ దేవరకొండ ఏమన్నారంటే?

On

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక కొత్త  ట్రెండ్ ను సృష్టించిన సినిమా”అర్జున్ రెడ్డి”అని అందరికి తెలిసిందే.అప్పుడు రికార్డ్లు బద్దలుకొట్టి యూత్ ను బాగా ఆకట్టుకున్న ఈసినిమా కి సీక్వెల్ రాబోతుంది అని ఆసినిమా పేరు “S/o అర్జున్ రెడ్డి” అని సినిమా వర్గాల్లో వినిపిస్తుంది.ఇంక సోషల్ మీడియా లో కూడా ఈవార్త ఫై చర్చ మొదలైంది. ఈ వార్త…

మళ్ళి పవన్ కు షాక్ ఇచ్చిన RGV

మళ్ళి పవన్ కు షాక్ ఇచ్చిన RGV

On

పవన్ కల్యాణ్ మీద విమర్శల దాడిని కొనసాగిస్తున్నాడు రాంగోపాల్ వర్మ.శ్రీరెడ్డితో బూతులుతిట్టించి దొరికిపోయిన వర్మ ఇకఫై తగ్గి మాట్లాడతాడుఅని అంతా అనుకున్నారు.కానీ కేవలం ఒక్కరోజు మాత్రమే శాంతంగా వుండి తర్వాత పవన్ మీద దాడిని  కొనసాగిస్తున్నాడు వర్మ. నిన్న పవన్ ఆవేశంగా పెట్టిన ఒక ట్విట్ కు వర్మ ఈరోజు ఘాటుగా కౌంటర్ ఇచ్చే ట్విట్ చేసాడు. “కొన్ని…