మహిళలకు రక్షణ లేదు : రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

మహిళలకు రక్షణ లేదు : రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

On

స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఒక ఆకతాయి ద్వారా సోషల్‌ మీడియాలో ఇబ్బందులు ఎదుర్కోంది. రకుల్ కారునుంచి దిగుతున్న ఫోటోను తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన ఓ వ‍్యక్తి అసభ్యకర కామెంట్స్ చేశాడు. ఈ పోస్ట్ రకుల్‌ దృష్టికి వెళ్లటంతో ఆమె స్పందిస్తూఇలాంటి మనుషులు ఉన్నంత వరకు మహిళలకు రక్షణ లేదంటూ ఆవేదన వ్యక్తం…

డబ్బు వల్లే కలసి జీవిస్తున్నాం అనిపిస్తోంది: శ్రీముఖి

డబ్బు వల్లే కలసి జీవిస్తున్నాం అనిపిస్తోంది: శ్రీముఖి

On

ఎప్పుడూ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే యాంకర్ శ్రీముఖి తీవ్ర ఆవేదనకు గురైంది. సమాజంలో మానవత్వం మంటకలిసి పోతోందంటూ ఆవేదన భరితంగా ట్వీట్ చేసింది. ‘మానవత్వాన్ని జనాలు మర్చిపోయారా? అని గతంలో నన్ను చాలా మంది అడిగారు. కానీ వారి అభిప్రాయంతో అప్పుడు నేను ఏకీభవించలేదు. కానీ, ఇప్పుడు నాకు అనుభవమైంది. మనం కలసి ఉండటానికి, కలసి జీవించడానికి…

జీవితం ఒంటరిగా అనిపి౦చిన వారికీ సలహా ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ

జీవితం ఒంటరిగా అనిపి౦చిన వారికీ సలహా ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ

On

సాధారణంగా చాలామంది తాము ఒంటరివాళ్లం అయ్యామనీ, తమ వెనుక అండగా ఎవరూ లేరని బాధపడుతుంటారు. ఇలాంటి వ్యక్తులను ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ ఈరోజు ట్విట్టర్ లో స్పందించారు. అందులో ‘మీకు జీవితంలో ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నామనీ, మన వెనుక ఎవ్వరూ లేని అనిపించిందనుకోండి. వెంటనే ఒంటరిగా కూర్చుని ఓ హర్రర్ సినిమా చూసెయ్యండి. అప్పటి నుంచి మీ…

‘మణికర్ణిక’ తెలుగు ట్రైలర్

‘మణికర్ణిక’ తెలుగు ట్రైలర్

On

భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన వీరనారిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఝాన్సీ లక్ష్మి బాయ్ లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందిన మణికర్ణిక ఈ నెల 25న రిలీజ్ కాబోతున్న సందర్భంగా దీని తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేసారు. ఇంతకు ముందు వచ్చిన హిందీ వెర్షన్ కే ఎలాంటి మార్పులు లేకుండా కేవలం డబ్బింగ్ జోడించారు. ఇక దీని…

‘ఇస్మార్ట్‌ శంకర్‌’

‘ఇస్మార్ట్‌ శంకర్‌’

On

హలో గురు ప్రేమకోసమే’ వంటి హిట్‌ మూవీ తర్వాత రామ్‌ నటించనున్న సినిమాపై ఈ మధ్యే క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్‌ డైరెక్షన్లో రామ్‌ కథానాయకుడిగా ఓ మూవీ రూపొందనుంది. పూరి కనెక్ట్స్‌ సహకారంతో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మి కౌర్‌ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’…

‘మహేష్’ తో ‘కత్రినా’

‘మహేష్’ తో ‘కత్రినా’

On

సూపర్ స్టార్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న సినిమా ‘మహర్షి’. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది . ఈ సినిమా తర్వాత మహేష్.. ఇటీవల ‘రంగస్థలం’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సుకుమార్‌తో మూవీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే స్టోరీ చర్చలు కూడా ముగిసిన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి రోజుకో వార్త వస్తుంది ….

‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ టీజర్

‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ టీజర్

On

అడల్ట్ కంటెంట్ చిత్రాలకు ఇప్పుడు డిమాండ్ పెరిగిందని మూవీ మేకర్స్ గట్టిగా నమ్ముతున్నట్టున్నారు.. అందుకే రొటీన్ ఫార్మాట్ చిత్రాలు ఎన్ని వస్తున్నాయో అన్ని బూతు కంటెంట్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అడల్ట్ కంటెంట్ చిత్రాలు మనకు కామనే గానీ హారర్ లో సెక్స్ మిక్స్ చేసిన చిత్రాలు మాత్రం కొత్తే. ‘ఇరుట్టు అరయిల్ మురుట్టు కుత్తు’ అనే టైటిల్ తో…

RX100 దర్శకుడితో బెల్లంకొండ శ్రీనివాస్

RX100 దర్శకుడితో బెల్లంకొండ శ్రీనివాస్

On

చాలా తక్కువ పెట్టుబడితో యువతని ఆకట్టుకునే థీమ్ తో డైరెక్టర్ అజయ్ భూపతి చేసిన ఆరెక్స్ 100 గత సంవత్సరం ఎంత సంచలన విజయం పొందిందో చూసాం. దాని తర్వాత చాలా ఆఫర్లు ఇతగాడిని చుట్టుముట్టినప్పటికీ ఆచితూచి అడుగులు వేసిన అజయ్ భూపతి ఫైనల్ గా బెల్లం కథానాయకుడితో లాక్ అయిపోయాడు. ఇవాళ సాయి శ్రీనివాస్ తన పుట్టిన…

‘రాజశేఖర్ రెడ్డి’ తండ్రి ‘రాజారెడ్డిగా’ ‘జగపతిబాబు’

‘రాజశేఖర్ రెడ్డి’ తండ్రి ‘రాజారెడ్డిగా’ ‘జగపతిబాబు’

On

మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన సినిమా యాత్ర. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లైఫ్ స్టోరీని ‘యాత్ర’గా మూవీ యూనిట్ తీసింది . 70 ఎంఎం బ్యానర్‌పై శశిదేవిరెడ్డి, విజయ్ చిల్లా ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ మూవీలో వైఎస్ జగన్‌గా…

బారెల్లీకి బర్ఫీ తెలుగు రీమేక్‌లో నాగచైతన్య

బారెల్లీకి బర్ఫీ తెలుగు రీమేక్‌లో నాగచైతన్య

On

మలయాళ హిట్ సినిమా ప్రేమమ్ తర్వాత మరో రీమేక్ సినిమా తీయడానికి సిద్ధం అయ్యాడు నాగచైతన్య. ప్రస్తుతం శివ నిర్వాణ రూపొందిస్తున్న మజిలీ సినిమాలో నటిస్తున్నారు నాగచైతన్య. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ సమ్మర్‌లో రిలీజ్ కాబోతుంది . ఈ మూవీ తరువాత ఈ రీమేక్ సినిమాలో నటించనున్నట్లు తెలిసింది. ఆయుష్మాన్ ఖురానా, కృతిసనన్, రాజ్‌కుమార్…