గూగుల్‌ @ఈ-కామ‌ర్స్

గూగుల్‌ @ఈ-కామ‌ర్స్

On

గూగుల్ సంస్థ మొట్టమొదటిసారిగా ఇండియా వేదికగా ఈ-కామర్స్‌ రంగంలోకి అడుగుపెట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. 2020 వరకు దేశీయ ఈ-కామర్స్‌ వ్యాపారం 100 బిలియన్‌ డాలర్లకు చేరుకోబోతుందని తెలిసింది. ఈ నేపథ్యంలో ఇండియాలో మొదటి ఈ- కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయాలని గూగుల్‌ సంస్థ ప్లాన్ చేస్తోంది. చైనీస్‌ ఈకామర్స్‌ కంపెనీ జేడీ.కామ్‌లో గూగుల్‌ 550 మిలియన్‌ డాలర్లను పెట్టుబడులుగా…

స్విగ్గీ @ 210 మిలియన్‌ డాలర్స్

స్విగ్గీ @ 210 మిలియన్‌ డాలర్స్

On

  ఆన్‌లైన్‌లో ఆర్డర్లపై హోటళ్ల నుంచి ఆహారం సరఫరా చేసే సంస్థ స్విగ్గీ వ్యాపార విస్తరణపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా విదేశీ పెట్టుబడిదారుల నుంచి 210 మిలియన్‌ డాలర్లు(రూ.1,431 కోట్లు) సమీకరించింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఆన్‌లైన్‌ దిగ్గజం నాస్పెర్స్‌, రష్యా బిలియనీర్‌ యారీ మిల్నర్‌ నేతృత్వంలోని డీఎస్‌టీ క్యాపిటల్‌ల నుంచి ఈ మొత్తాలను సమీకరించింది. తాజా పెట్టుబడులతో…

1,000 షావొమీ సర్వీస్‌ సెంటర్స్‌@ ఇండియా

1,000 షావొమీ సర్వీస్‌ సెంటర్స్‌@ ఇండియా

On

   ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల తయారీలో ఉన్న షావొమీ హైదరాబాద్‌లో మరో సర్వీస్‌ కేంద్రాన్ని ప్రారంభించింది. దీంతో కంపెనీ మొబైల్స్‌ కోసం నెలకొల్పిన సర్వీస్‌ సెంటర్ల సంఖ్య 1,000కి చేరుకుంది. 600 నగరాలు, పట్టణాల్లో ఇవి విస్తరించాయి. ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా ఈ కేంద్రాల సంఖ్య రెండింతలైందని షావొమీ వైస్‌ ప్రెసిడెంట్‌ మను జైన్‌ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. టీవీల…

జియో హాలిడే హంగమా ఆఫర్…!

జియో హాలిడే హంగమా ఆఫర్…!

On

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన పాపులర్‌  ప్రీ పెయిడ్‌ ప్లాన్‌పై  డిస్కౌంట్‌ను ప్రకటించింది. జియో వారి ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం మరో బంపర్ ఆఫర్ ప్రవేశపెట్టింది, జియో సంస్థ ఫోన్ పే భాగస్వామ్యంతో జీయో హాలిడే హంగామా ఆఫర్ ను ప్రారంభించింది. ప్రీపెయిడ్ చందాదారులకు సుదీర్ఘకాలం తర్వాత, జియో ఆఫర్ ప్రకటించింది. ప్రారంభంలో, ప్రీపెయిడ్ చందాదారులపై దృష్టి కేంద్రీకరించిన…

మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన జియో

మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన జియో

On

టెలికాం రంగంలో సంచలనంలా దూసుకువచ్చిన రిలయన్స్ జియో ప్రత్యర్థి కంపెనీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లను ప్రవేశపెడుతూ అధిక సంఖ్యలో వినియోగదారులను తన వైపుకు తిప్పుకుంటున్నది. అయితే ఈ ఏడాది చివరి వరకు జియో బ్రాడ్‌బ్యాండ్ సేవలను కూడా ప్రారంభిస్తుందని తెలుస్తుండగా, ఇప్పటికే రూ.4,500 సెక్యూరిటీ డిపాజిట్‌తో న్యూఢిల్లీ, ముంబైలలో పలువురు…

సూపర్ ఫిచర్స్ తో స్యామ్‌సంగ్ కొత్త ఫోన్లు విడుదల

సూపర్ ఫిచర్స్ తో స్యామ్‌సంగ్ కొత్త ఫోన్లు విడుదల

On

ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల దిగ్గజం శాంసంగ్‌ ఇన్ఫినిటీ డిస్‌ప్లేతో కూడిన నాలుగు స్మార్ట్‌ఫోన్లను భారత విపణిలోకి తీసుకువచ్చింది. ఇన్ఫినెట్‌ డిస్‌ప్లే పేరుతో గెలాక్సీ జె6, జె8, ఏ6, ఏ6+ ఫోన్లను విడుదల చేసింది. ఈ ఫోన్లు 18:9 యాస్పెక్ట్‌ రేషియోతో సూపర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో రూపొందించినట్టుగా కంపెనీ తెలిపింది. శాంసంగ్ గెలాక్సీ జె6 ఫీచర్లు: 5.6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్…