అమెజాన్‌ సమ్మర్‌ సేల్‌లో ఆఫర్ల వెల్లువ

అమెజాన్‌ సమ్మర్‌ సేల్‌లో ఆఫర్ల వెల్లువ

On

 న్యూఢిల్లీ : ఈనెల 4 నుంచి 7 వరకూ నాలుగు రోజులు పాటు సాగే అమెజాన్‌ సమ్మర్‌ సేల్‌లో భారీ ఆఫర్లతో రికార్డ్‌ సేల్స్‌ నమోదు చేసేందుకు ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజం సంసిద్ధమైంది. ప్రైమ్‌ మెంబర్లకు మే 3న మధ్యాహ్నం 12 గంటలకు ఎర్లీ ప్రివ్యూ ఆఫర్‌ చేస్తోంది. సమ్మర్‌ సేల్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే కస్టమర్లకు రూ 5 లక్షల విలువైన…

మరోసారి తగ్గిన పసిడి, వెండి ధరలు

మరోసారి తగ్గిన పసిడి, వెండి ధరలు

On

మరోసారి బంగారం ధర దిగొచ్చింది. అంతర్జాతీయ బలహీన పరిణామాలు, స్థానిక నగల వ్యాపారాల నుంచి డిమాండ్ మందగించడంతో బులియన్ మార్కెట్‌లో బంగారం ధర గురువారం నాడు రూ.290 తగ్గింది. దాంతో 10 గ్రాముల బంగారం ధర రూ.31,850 నుంచి రూ.31,560కి పడిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,560 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం…

దివాలీ  ధమాకా : మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

దివాలీ ధమాకా : మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

On

మారుతి కార్లపై భారీ తగ్గింపుఈ దీపావళి పండుగ సీజన్‌ని క్యాష్ చేసుకునేందుకు మార్కెట్‌ లీడర్ మారుతీ సుజుకీ భారీ ఆఫర్లను ప్రకటించిందనే చెప్పాలి. ఇన్సూరెన్స్‌ ప్రీమియం పెంపుతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు శుభవార్త. స్విఫ్ట్, డిజైర్, బాలెనో మోడళ్ల కార్లపై దివాలీ ఆఫర్‌గా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ముఖ్యంగా హ్యుందాయ్ నుంచి తీవ్రమైన పోటీ ఉండటంతో డిస్కౌంట్లను పెంచి…

దేశీ స్టాక్‌ మార్కెట్లు  హై జంప్‌

దేశీ స్టాక్‌ మార్కెట్లు హై జంప్‌

On

దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలనుంచి తెప్పరిల్లాయి. భారీ పతనానికి చెక్‌ పెడుతూ దేశీ స్టాక్‌ మార్కెట్లు  హై జంప్‌ చేశాయి. ముడి చమురు ధరలు కొంత తగ్గడం, ఇతర అంతర్జాతీయ పరిణామాలతో సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా ట్రేడింగ్‌ ఆరంభంలో 29 పైసలు బలపడింది. ఆరంభంలోనే సెన్సెక్స్‌ ట్రిపుల్‌ వసెంచరీ చేసింది….

ట్రేడింగ్‌లో 1000 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్‌

ట్రేడింగ్‌లో 1000 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్‌

On

దలాల్‌ స్ట్రీట్‌ ఆరంభంలోనే కుప్పకూలింది. వరుస నష్టాల నుండి నిన్న కాస్త కోలుకున్న సూచీలు ఈరోజు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రీ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఏకంగా వెయ్యి పాయింట్లు నష్ట పోయింది. నిఫ్టీ 10,200 పాయింట్ల దిగువన ప్రారంభమైంది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలతో పాటు రూపాయి నేడు మరింత పతనమైంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 24పైసలు…

పిక్సల్ స్లేట్ ట్యాబ్లెట్ పీసీని విడుదల చేసిన గూగుల్!

పిక్సల్ స్లేట్ ట్యాబ్లెట్ పీసీని విడుదల చేసిన గూగుల్!

On

సాఫ్ట్‌ వేర్ దిగ్గజం సంస్థలో ఒక్కటైన గూగుల్.. నిన్న రాత్రి జరిగిన ఈవెంట్‌లో పిక్సల్ 3 ఫోన్లతోపాటు పిక్సల్ స్లేట్ పేరిట ఓ ట్యాబ్లెట్ పీసీని కూడా విడుదల చేసింది. ఇందులో లేటెస్ట్ క్రోమ్ ఓఎస్‌ను అందిస్తున్నారు. అలాగే గూగుల్ ప్లే సపోర్ట్ కూడా దీనికి ఉంది. ఈ ట్యాబ్లెట్ 12.3 ఇంచుల డిస్‌ప్లేను కలిగి ఉంది. ముందు…

గూగుల పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్‌ఎల్ స్మార్ట్‌ఫోన్లు

గూగుల పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్‌ఎల్ స్మార్ట్‌ఫోన్లు

On

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ పిక్సల్ సిరీస్‌లో  లేటెస్ట్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది.  న్యూయార్క్‌లో జరిగిన ఈవెంట్‌లో గూగుల్ తన పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్‌ఎల్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. భారీ డిస్‌ప్లే విత్‌ నాచ్‌,  టాప్ షాట్  ఫీచర్‌తో అద్భుతమైన  కెమెరాలు ప్రధాన ఫీచర్లు అని కంపెనీ ప్రకటించింది. అంతేకాదు తొలిసారిగా వైర్‌లెస్‌(10 వాట్స్‌)…

రాజకీయాలు తనకు సరిపవంటున్న  పెప్సీకో మాజీ సీఈవో  !!

రాజకీయాలు తనకు సరిపవంటున్న పెప్సీకో మాజీ సీఈవో !!

On

రాజకీయాలు తనకు సరిపడవంటున్నారు పెప్సీకో మాజీ సీఈవో ఇంద్ర నూయి. ఒకవేళ తాను రాజకీయాల్లోకి వస్తే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది.. ప్రతిష్టాత్మక ఏషియా సోసైటి ఫౌండేషన్‌ అందించే ‘గేమ్‌ చేంజర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును అందుకున్న సందర్భంగా ఇంద్ర నూయి పలు విషాయాల గురించి మాట్లాడారు. ‘ట్రంప్‌ క్యాబినేట్‌లో మీరు జాయిన్‌ అవ్వొచ్చు’ కాదా అనే…

ఫ్లిప్‌కార్ట్ లో స్మార్ట్ ఫోన్లకు ఇన్సూరెన్స్!

ఫ్లిప్‌కార్ట్ లో స్మార్ట్ ఫోన్లకు ఇన్సూరెన్స్!

On

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తమ ద్వారా కొనే సెల్ ఫోన్లకు ఇన్సూరెన్స్ కల్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం బజాజ్ అలయెన్జ్ జనరల్ ఇన్సూరెన్స్‌ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెల 10 నుంచి ప్రారంభమయ్యే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ నుంచి ఈ బీమా కవరేజ్ ఆఫర్ లభిస్తుందని ఆ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవి గరికపాటి…

ట్విట్టర్ కొత్త అప్‌డేట్..!

ట్విట్టర్ కొత్త అప్‌డేట్..!

On

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న చాలామంది ట్విట్టర్‌లో అకౌంట్ కలిగి ఉంటున్నారు. దీంతో ట్విటర్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలో మైక్రో బ్లాగింగ్‌ సంస్థ ట్విట్టర్ ఐఓఎస్ మొబైల్ వాడుతున్న వినియోగదారుల కోసం కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది. దీని ప్రకారం, యూజర్లు  ట్విట్టర్ కోసం ఎంత డేటా వాడుకోవాలనుకుంటున్నారో అంతే వాడుకోవచ్చు. అలాగే దృష్టి…