సోషల్ మీడియాని రద్దు చేయాలి

సోషల్ మీడియాని రద్దు చేయాలి

On

కేరళ పరజలు తిరిగి సామాన్య జీవనం గాడుపడానికి తమకు చేతనైన సహాయంగా కొందరు బట్టలు, సబ్బులు, ఆహార పదార్థాలు వాటితో పాటు మహిళలకు అవసరమైన సానిటరీ నాప్కిన్ లను కూడా పంపడాన్ని వెకిలిగా చేసిన ఒక పని తన ఉద్యోగం ఊడేలా చేసింది .. సోషల్ మీడియాని తన ఇష్టానికి వాడి ఉద్యోగం, పరువు పోగొట్టుకుని తాను తీస్కున్న…

కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు..

కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు..

On

ఆదివారం నాడు (అక్టోబరు 14) విడుదలైన కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాతపరీక్ష ఫలితాల్లో 2,28,865 (50.09 శాతం) మంది అభ్యర్థులు తర్వాతి దశలోని ఫిజికల్ మెజర్‌మెంట్ పరీక్షకు అర్హత సాధించారు. రాతపరీక్షకు సంబంధించిన ఫలితాలను పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ ఫోన్ నెంబరు, పాస్‌వర్డ్ ఆధారంగా ఫలితాలను చూడవచ్చు. కేటగిరీల వారీగా ఉత్తీర్ణులైన అభ్యర్థుల…

వేడి నీటిని ఇలా తాగితే

వేడి నీటిని ఇలా తాగితే

On

వేడి నీటిని రోజూ తాగితే ఎంతో మేలు కలుగుతుందని, పలు అనారోగ్య సమస్యలు నయమవుతాయని ఆయుర్వేదం చెబుతోంది. వేడి నీటిని తాగడం వలన మధుమేహం రాకుండా ఉంటుంది. కీళ్ల నొప్పులు ఉండవు. అలాగే జీర్ణ సమస్యలు కూడా నయమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వేడి నీటిని రోజూ తాగడం వలన గొంతు సమస్యలు తగ్గుతాయట. జలుబు, దగ్గు రావట….

భారీగా పెరిగిన బంగారం ధర

భారీగా పెరిగిన బంగారం ధర

On

పసిడి ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. నెల రోజుల క్రితం పది గ్రాముల బంగారం రూ.28వేలు పలికింది. ధర మరింత పతనమయ్యే అవకాశాలు ఉన్నా యని అందరూ భావించారు. అంతర్జాతీయ మార్కెట్లో వేగంగా మారుతున్న పరిణామాలు వారం రోజుల్లోనే పసిడి ధరలను మళ్లీ పరుగులు పెట్టేలా చేశాయి. పది గ్రాముల బంగారం బిస్కెట్‌ మార్కెట్‌లో శనివారం రూ.32,670 పలికింది. ఇదే…

10 వికెట్లతో భారత్‌ ఘన విజయం

10 వికెట్లతో భారత్‌ ఘన విజయం

On

రెండో ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసిన విండీస్‌ రెండో టెస్ట్‌లో 10 వికెట్ల తేడాతో గెలుపు 127కే ఆలౌట్‌ స్వదేశంలో వరుసగా పదో సిరీస్ భారత్ సొంతం ఐదేళ్ల వ్యవధి అదే రెండు టెస్టుల సిరీస్‌… అదే 2–0 ఫలితం… మళ్లీ మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్‌  2013లో రెండు ఇన్నింగ్స్‌ విజయాలైతే ఈసారి ఒక ఇన్నింగ్స్, మరొకటి 10 వికెట్ల…

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల: ఏ నగరంలో ఎంత?

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల: ఏ నగరంలో ఎంత?

On

పెట్రో భారం క్రమేణా పెరుగుతున్నది. ఇటీవల కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ సుంకం, చమురు మార్కెటింగ్ సంస్థలు ఇచ్చిన రాయితీ ఆనందాన్ని ఆవిరిచేస్తూ ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 8 పైసలు పెరిగి రూ.82.72ను, డీజిల్ ధర 19 పైసలు ఎగిసి రూ.75.46ని చేరాయి. హైదరాబాద్‌లోనూ పెట్రోల్ రేటు 7 పైసలు ఎగబాకి రూ.87.70, డీజిల్ 20 పైసలు పుంజుకుని…

ఉల్లిపాయలను తరిగేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే..

ఉల్లిపాయలను తరిగేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే..

On

ఉల్లిగడ్డ లేకుండా కూర చెయ్యడానికి ఎవరూ ఇష్టపడరు. ఇష్టమైన వాటిని తరిగేటప్పుడు కష్టపడుతుంటారు. ఉల్లిగడ్డలు తరిగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కంటి నుంచి నీరు రాకుండా ఉంటాయి. *ఉల్లిగడ్డలు తరిగే ముందు సగానికి కోసి నీటిలో వేయాలి. ఇలా చేస్తే కోసేటప్పుడు కంట్లో నీళ్లు రావు. *గాలి బాగా ప్రసరించే ప్రదేశంలోనే ఉల్లిగడ్డలను తరుగాలి. అంటే ఇంట్లో ఫ్యాన్…

మెట్రో రైలు.. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు

మెట్రో రైలు.. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు

On

ఇవాళ ఉదయం మియాపూర్ నుంచి అమీర్‌పేట వైపు వెళ్తున్న ఓ మెట్రో రైలు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తడంతో బాలానగర్ అంబేడ్కర్ మెట్రో స్టేషన్‌లో ఆగిపోయిన సంగతి తెలిసిందే. దాంతో మెట్రో సిబ్బంది మరమ్మతులు చేపట్టి.. మెట్రో సర్వీసులను పునరుద్ధరించినట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. రెండు ట్రాక్‌ల్లో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయని తెలిపారు. విద్యుత్…

గ్రూప్ -2 భర్తీకి లైన్‌క్లియర్

గ్రూప్ -2 భర్తీకి లైన్‌క్లియర్

On

గ్రూప్-2 నియామకాలకు మార్గం సుగమం అయ్యింది. రెండేండ్ల క్రితం టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన రాతపరీక్షలపై పలువురు అభ్యర్థులు వేసిన కేసులను ఉమ్మడి హైకోర్టు శుక్రవారం నాడు కొట్టివేసింది. ఈ పరీక్షల్లో డబుల్ బబ్లింగ్, వైట్‌నర్ వివాదాలపై ఆదేశాలు జారీచేసింది. డబుల్ బబ్లింగ్, వైట్‌నర్ వినియోగించిన అభ్యర్థుల ఓఎంఆర్ పత్రాలను పరిగణనలోకి తీసుకోవద్దని టీఎస్‌పీఎస్సీకి స్పష్టంచేసింది. మౌఖిక పరీక్షలకు అర్హులైన అభ్యర్థుల…

విండీస్‌ ఆలౌట్‌‌

విండీస్‌ ఆలౌట్‌‌

On

భారత్‌-వెస్టిండీస్‌ మధ్య రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో విండీస్ 311 పరుగులకు ఆలౌట్‌ అయింది. 295/7 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన విండీస్‌ ఎంతో సేపు క్రీజులో నిలవలేకపోయింది. కేవలం 16 పరుగులను మాత్రమే జోడించి మిగిలిన వికెట్లను కోల్పోయింది. నిన్నటి నుంచి భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన ఆల్‌రౌండర్‌ రోస్టన్‌ చేజ్‌ (106;…