డబ్బు వల్లే కలసి జీవిస్తున్నాం అనిపిస్తోంది: శ్రీముఖి

డబ్బు వల్లే కలసి జీవిస్తున్నాం అనిపిస్తోంది: శ్రీముఖి

On

ఎప్పుడూ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే యాంకర్ శ్రీముఖి తీవ్ర ఆవేదనకు గురైంది. సమాజంలో మానవత్వం మంటకలిసి పోతోందంటూ ఆవేదన భరితంగా ట్వీట్ చేసింది. ‘మానవత్వాన్ని జనాలు మర్చిపోయారా? అని గతంలో నన్ను చాలా మంది అడిగారు. కానీ వారి అభిప్రాయంతో అప్పుడు నేను ఏకీభవించలేదు. కానీ, ఇప్పుడు నాకు అనుభవమైంది. మనం కలసి ఉండటానికి, కలసి జీవించడానికి…

జీవితం ఒంటరిగా అనిపి౦చిన వారికీ సలహా ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ

జీవితం ఒంటరిగా అనిపి౦చిన వారికీ సలహా ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ

On

సాధారణంగా చాలామంది తాము ఒంటరివాళ్లం అయ్యామనీ, తమ వెనుక అండగా ఎవరూ లేరని బాధపడుతుంటారు. ఇలాంటి వ్యక్తులను ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ ఈరోజు ట్విట్టర్ లో స్పందించారు. అందులో ‘మీకు జీవితంలో ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నామనీ, మన వెనుక ఎవ్వరూ లేని అనిపించిందనుకోండి. వెంటనే ఒంటరిగా కూర్చుని ఓ హర్రర్ సినిమా చూసెయ్యండి. అప్పటి నుంచి మీ…

సీటు ఖాళీ..?

సీటు ఖాళీ..?

On

సిటీ బస్సులో ఖాళీగా వున్న ఒకే ఒక సీటు కోసం ఇద్దరు ఆడవాళ్ళు పోట్లాడుకుంటున్నారు. ఆ గొడవ చూసిన కండక్టర్ ” దానికింత పోట్లాట ఎందుకమ్మా.. మీలో వయసులో పెద్దవాళ్ళెవరో కూర్చోండి ” అన్నాడు. అంతే….. గొడవ ఆగిపోయింది.. సిటీబస్ చిట్టచివరి స్టాప్ కి వెళ్ళేవరకు ఆ ఇద్దరు ఆడవాళ్ళు అలా నిలబడే ఉన్నారు… 😁😁😁😁😁😁 https://www.facebook.com/groups/hasyanandham/permalink/1908405542619092/

‘మిస్టర్ మజ్ను’ టీజర్ చూసారా…?

‘మిస్టర్ మజ్ను’ టీజర్ చూసారా…?

On

అఖిల్ నుంచి మూడవ సినిమాగా రానున్న ‘మిస్టర్ మజ్ను’ కోసం అక్కినేని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేసారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు.విదేశీ లొకేషన్స్ లో అఖిల్,నిధి అగర్వాల్ కి సంబంధించిన సీన్స్ పై ఈ టీజర్ ను కట్ చేశారు. కథలోని పాత్రకి తగినట్టుగానే అఖిల్…

కాజల్ కి జెట్ ఎయిర్వేస్ లో చేదు అనుభవం

కాజల్ కి జెట్ ఎయిర్వేస్ లో చేదు అనుభవం

On

ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ పై సినీ నటి కాజల్ అగర్వాల్ మండిపడింది. ప్రయాణికుల పట్ల చాలా దారుణంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ముంబై ఎయిర్ పోర్టుకు 75 నిమిషాల ముందుగానే తాము చేరుకున్నప్పటికీ కౌంటర్ స్టాఫ్ అయిన మొయిన్ అనే వ్యక్తం తమ సమయాన్ని వృథా చేశాడని తెలిపింది. ఆ తర్వాత ఇంటర్నేషనల్…

రామ్ చరణ్ తీసుకునే డైట్ ఇదే.. మీరు పాటించండి: ఉపాసన

రామ్ చరణ్ తీసుకునే డైట్ ఇదే.. మీరు పాటించండి: ఉపాసన

On

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫిట్ నెస్ విషయంలో చాలా కఠినంగా ఉంటాడనే విషయం అందరికీ తెలిసిందే. క్రమం తప్పకుండా వర్క్ అవుట్స్ చేయడంతో పాటు, డైట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు.రామ్ చరణ్ తీసుకునే డైట్ వివరాలను ఆయన భార్య ఉపాసన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అంతే కాదు, ఈ డైట్ ను అందరూ…

మైనస్ డిగ్రీల నీటిలో ఈతకొట్టిన కత్రిన కైఫ్

మైనస్ డిగ్రీల నీటిలో ఈతకొట్టిన కత్రిన కైఫ్

On

కొత్త సంవత్సరం వేడుకలను ఒక్కొక్క సెలబ్రిటీ ఒక్కోచోట జరుపుకున్న వేళ,బాలీవుడ్‌ భామ కత్రిన కైఫ్‌ చాలా విభిన్నంగా న్యూ ఇయర్ వేడుకలను జరుపుకుంది.ప్రస్తుతం ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీల్లోకి పడిపోయిన పశ్చిమ యూరప్ లోని ఇంగ్లిష్ చానల్ వద్దకు వెళ్లి, అందులో ఈత కొట్టింది. ఈ సమయంలో ఇంగ్లిష్‌ ఛానెల్‌ లో ఈదేందుకు సాధారణంగా ఎవ్వరూ సాహసం చేయరు.ఇక ఇక్కడి…

ఎంత ఘోరం జరిగిపోయిందీ..?

ఎంత ఘోరం జరిగిపోయిందీ..?

On

నేను ఆ బొద్దింకను వెంటాడి మరీ చంపుతున్నా… చనిపోయేముందు ఆఖరిగా ఆ బొద్దింక ఇలా అంది… నీకు నేనంటే ఎందుకంత కోపమో నాకు తెలీదనుకున్నావా… నీ భార్య నీకు భయపడకుండా, నాకు భయపడుతుందనే కదా… కనీసం నేనైనా భయపెట్టి నీ కళ్ళల్లో ఆనందం చూడాలి అనుకున్నా, కానీ నువ్వు కనీసం జాలి కూడా లేకుండా నన్నే చంపుతున్నావ్… ఇంక…

‘పేట’ తెలుగు ట్రైలర్ చూసారా..?

‘పేట’ తెలుగు ట్రైలర్ చూసారా..?

On

కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ‘పేట’ చిత్రం రూపొందింది.తమిళంతోపాటు తెలుగులోను ఈ చిత్రాన్ని జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు.ఈ నేపథ్యంలో ఇటీవల తమిళ ట్రైలర్ ను రిలీజ్ చేసిన టీమ్, తాజాగా తెలుగులోను స్పెషల్ ట్రైలర్ ను వదిలారు. ఈ చిత్రంలో రజనీకాంత్ మరింత యంగ్ గా .. స్టైలిష్ గా కనిపిస్తున్నారు.రజినీకాంత్ సరసన హీరోయిన్లుగా…

150 కోట్ల క్లబ్ లోకి దూసుకుపోయిన ‘కేజీఎఫ్’

150 కోట్ల క్లబ్ లోకి దూసుకుపోయిన ‘కేజీఎఫ్’

On

కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ దర్శకత్వంలో నీల్ ‘కేజీఎఫ్’ను తెరకెక్కించాడు.80 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా నెల 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.కన్నడ, హిందీలోను ఈ సినిమా ఒక రేంజ్ లో వసూళ్లను రాబడుతోంది.బంగారు గనుల మాఫియా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, ఇంతవరకూ హిందీ…