శబరిమల పూజారులపై క్రిమినల్ కేసు?

శబరిమల పూజారులపై క్రిమినల్ కేసు?

On

ఎప్పటినుంచో వున్న శబరిమల ఆచార వ్యవహారాలకు విరుద్ధంగా బిందు,కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు బుధవారం తెల్లవారుజామున అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. 50 ఏళ్లలోపు మహిళలకు ఆలయ ప్రవేశం నిషేధం. అయితే.. ఈ నిషేధం రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కాల రాయడమేనని సుప్రీం తీర్పునిచ్చింది. దీంతో.. ఇద్దరు మహిళలు స్వామివారి దర్శనం చేసుకునేందుకు కేరళ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది….

ఈ ఏడాది లో ప్రపంచ వ్యాప్తంగా 62 దేశాల్లో ఎలక్షన్స్ !!

ఈ ఏడాది లో ప్రపంచ వ్యాప్తంగా 62 దేశాల్లో ఎలక్షన్స్ !!

On

ఈ ఏడాదిలో అఫ్ఘానిస్థాన్‌ నుంచి ఆస్ట్రేలియా వరకు, థాయ్‌లాండ్‌ నుంచి ఉరుగ్వే వరకు 62 దేశాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వాటిల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ ఒకటన్నది మన అందరకి తెల్సిందే. 62 దేశాలు ఎన్నికలు దాదాపు 330 కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేయనుండగా, వారిలో 130 కోట్ల మంది ప్రజలను భారత దేశ ఎన్నికలు…

హీరోకంటే శృతి కే ఎక్కువ రెమ్యూనరేషన్ !!

హీరోకంటే శృతి కే ఎక్కువ రెమ్యూనరేషన్ !!

On

స్టార్ హీరోయిన్ అయినా శృతి హాసన్ తన కెరీర్ ను ఫ్లాపులతో మొదలుపెట్టింది. కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ తో నటించిన తర్వాత పూర్తిగా కెరీర్ మారిపోయింది.. అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా మారింది. కానీ గత రెండేళ్లలో మళ్ళీ ఫ్లాపులతో సినిమాలు తగ్గిపోయాయి. బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలే తో ప్రేమవ్యవహారం…

వామ్మో, మీరు పబ్లిక్ ఛార్జింగ్ ఉపయోగిస్తున్నారా జాగ్రత్త ….

వామ్మో, మీరు పబ్లిక్ ఛార్జింగ్ ఉపయోగిస్తున్నారా జాగ్రత్త ….

On

మనం ఎప్పుడు కూడా పబ్లిక్‌ వైఫైలు వాడితే ఇబ్బంది ఉంటుందని చాలాకాలంగా వింటున్నాంగానీ.. ఇలా చార్జింగ్‌ చేసుకున్నా సమస్యలు తప్పవని ఇటీవలే తెలిసింది. ఇందులో టెక్నిక్‌ చాలా సింపుల్‌. ఎయిర్‌పోర్టులు, రైల్వే, బస్‌ స్టేషన్లతోపాటు చాలా షాపింగ్‌ మాళ్లలో స్మార్ట్‌ఫోన్‌ చార్జింగ్‌ స్టేషన్లు ఉంటాయి కదా.. హ్యాకర్లు అక్కడి యూఎస్‌బీ పోర్ట్‌లను మార్చేస్తారు. ఇదేమీ తెలియని మనం ఆ…

టాలీవుడ్ దర్శకుడు హీరోగా మారబోతున్నాడంట ??

టాలీవుడ్ దర్శకుడు హీరోగా మారబోతున్నాడంట ??

On

తెలుగులో సినిమా ఇండస్ట్రీ లో దర్శకులు అవుదామని వచ్చి హీరోలు అయినవారు టాలీవుడ్ లో చాలామందే ఉన్నారని మనకు తెలిసిందే. రవితేజ.. నాని.. రాజ్ తరుణ్ లు ఇలా హీరోగా మారినవారే. కానీ ఒకసారి డైరెక్టర్ గా పేరొచ్చాక ఎవరూ హీరో గా మరే ఆలోచన చేయరు. దానికి భిన్నంగా ఓ యంగ్ డైరెక్టర్ హీరోగా తన లక్కను…

ఈ రోజు సూర్యుడికి అతి సమీపంగా భూమి….

ఈ రోజు సూర్యుడికి అతి సమీపంగా భూమి….

On

ఈ రోజు అంతరిక్షంలో మరో వింత చోటు చేసుకోబోతుందని తెలుస్తుంది. ఈ రోజు భూమిసూర్యుడికి సమీపంగా చేరబోతుంది. ఖగోళ పరిభాషలో సూర్యుడికి భూమి సమీపంగా వెళ్లటాన్ని పెరిహిలియన్‌ అని, దూరంగా వెళ్లటాన్ని అపిలియన్‌ అని పిలుస్తుంటారు. గురువారం జరిగే ఈ వింతను పెరిహిలియన్‌గా పిలువనున్నారు. సూర్యుడికి భూమి దగ్గరగా, దూరంగా వెళ్లే ప్రక్రియ ఏటా రెండు మార్లు చోటు…

ఎట్టకేలకు శబరిమలలోకి ఇద్దరు మహిళల ఆలయ ప్రవేశం!!

ఎట్టకేలకు శబరిమలలోకి ఇద్దరు మహిళల ఆలయ ప్రవేశం!!

On

ఎలాగైనా కేరళ సర్కారు పంతం నెగ్గించుకుంది. ఈ తెల్లవారుజామున సరిగ్గా 3.45 గంటలకు ఇద్దరు మహిళలను శబరిమలలోని గర్భగుడిలోకి పోలీసుల సాయంతో తీసుకెళ్లారు. పోలీసులు మఫ్టీలో ఉండి ఆ ఇద్దరు 50 ఏళ్లలోపు మహిళలను నల్ల దుస్తులు ధరింప చేసి లైవ్ వీడియో పెట్టుకొని ఆలయ గర్భగుడిలోకి తీసుకెళ్లడం విశేషం. పోలీసులు వారి వెంట ఉండి మరీ స్వామి…

ఐఫోన్‌ కోసం కిడ్నీ అమ్ముకున్న యువకుడు ఆపై ఏమైందంటే …..

ఐఫోన్‌ కోసం కిడ్నీ అమ్ముకున్న యువకుడు ఆపై ఏమైందంటే …..

On

స్మార్ట్‌ఫోన్లలో ఐఫోన్‌కు ఉండే క్రేజే వేరు. జీవితంలో ఒక్కసారైనా ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరే వారి సంఖ్య కోకొల్లలు. చైనాకు చెందిన వాంగ్‌(17) అనే టీనేజర్‌ కూడా ఈ కోవకు చెందిన వాడే. ఐఫోన్‌ కొనాలనే పిచ్చితో కిడ్నీ అమ్ముకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఏడేళ్ల క్రితం చేసిన తప్పిదానికి ప్రస్తుతం మూల్యం చెల్లించుకుంటున్నాడు. రోజూ డయాలసిస్‌ చేస్తేనే…

సిడ్నీ టెస్ట్‌ లో భారత జట్టు ఇదే!!

సిడ్నీ టెస్ట్‌ లో భారత జట్టు ఇదే!!

On

రేపటి నుంచి ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరగనున్న నాలుగో టెస్టుకు 13 మంది సభ్యులతో భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆశ్చర్యకరంగా ఇషాంత్‌ శర్మను జట్టు నుంచి తప్పించింది. అతడికి ఫిట్‌నెస్‌ లేదని ప్రకటించింది. గాయపడ్డడా, అనారోగ్యంతో బాధ పడుతున్నాడా అనేది వెల్లడించలేదు. (ఈసారి వ‌ద‌లొద్దు..) అడిలైడ్‌లో జరిగిన మొదటి టెస్టులో పార్శపు నొప్పి(సైడ్‌ స్ట్రెయిన్‌)తో జట్టుకు దూరమైన అశ్విన్‌కు…

అవును  అకీరా లో ప్రవహించేది మెగా రక్తమే : రేణు దేశాయ్

అవును అకీరా లో ప్రవహించేది మెగా రక్తమే : రేణు దేశాయ్

On

పవన్ నుండి విడిపోయిన తర్వాత అడపా దడపా సినిమాలు చేసుకుంటూ పిల్లలతో రేణు దేశాయ్ తన జీవితాన్ని గడిపేస్తున్నారు. అప్పుడప్పుడు ఆమె పవన్ గురించి మాట్లాడటం చాలా కామన్ విషయం. తాజాగా రేణు దేశాయ్ రాసిన కవితల సంపుటి పుస్తకం ‘ఎ లవ్ – అన్ కండీషనల్’ ఆవిష్కరణ సందర్బంగా మీడియా సమావేశంలో పాల్గొంది. ఆ సందర్బంగా పలు…