‘మణికర్ణిక’ తెలుగు ట్రైలర్

‘మణికర్ణిక’ తెలుగు ట్రైలర్

On

భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన వీరనారిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఝాన్సీ లక్ష్మి బాయ్ లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందిన మణికర్ణిక ఈ నెల 25న రిలీజ్ కాబోతున్న సందర్భంగా దీని తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేసారు. ఇంతకు ముందు వచ్చిన హిందీ వెర్షన్ కే ఎలాంటి మార్పులు లేకుండా కేవలం డబ్బింగ్ జోడించారు. ఇక దీని…

‘ఇస్మార్ట్‌ శంకర్‌’

‘ఇస్మార్ట్‌ శంకర్‌’

On

హలో గురు ప్రేమకోసమే’ వంటి హిట్‌ మూవీ తర్వాత రామ్‌ నటించనున్న సినిమాపై ఈ మధ్యే క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్‌ డైరెక్షన్లో రామ్‌ కథానాయకుడిగా ఓ మూవీ రూపొందనుంది. పూరి కనెక్ట్స్‌ సహకారంతో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మి కౌర్‌ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’…

‘మహేష్’ తో ‘కత్రినా’

‘మహేష్’ తో ‘కత్రినా’

On

సూపర్ స్టార్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న సినిమా ‘మహర్షి’. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది . ఈ సినిమా తర్వాత మహేష్.. ఇటీవల ‘రంగస్థలం’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సుకుమార్‌తో మూవీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే స్టోరీ చర్చలు కూడా ముగిసిన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి రోజుకో వార్త వస్తుంది ….

‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ టీజర్

‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ టీజర్

On

అడల్ట్ కంటెంట్ చిత్రాలకు ఇప్పుడు డిమాండ్ పెరిగిందని మూవీ మేకర్స్ గట్టిగా నమ్ముతున్నట్టున్నారు.. అందుకే రొటీన్ ఫార్మాట్ చిత్రాలు ఎన్ని వస్తున్నాయో అన్ని బూతు కంటెంట్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అడల్ట్ కంటెంట్ చిత్రాలు మనకు కామనే గానీ హారర్ లో సెక్స్ మిక్స్ చేసిన చిత్రాలు మాత్రం కొత్తే. ‘ఇరుట్టు అరయిల్ మురుట్టు కుత్తు’ అనే టైటిల్ తో…

RX100 దర్శకుడితో బెల్లంకొండ శ్రీనివాస్

RX100 దర్శకుడితో బెల్లంకొండ శ్రీనివాస్

On

చాలా తక్కువ పెట్టుబడితో యువతని ఆకట్టుకునే థీమ్ తో డైరెక్టర్ అజయ్ భూపతి చేసిన ఆరెక్స్ 100 గత సంవత్సరం ఎంత సంచలన విజయం పొందిందో చూసాం. దాని తర్వాత చాలా ఆఫర్లు ఇతగాడిని చుట్టుముట్టినప్పటికీ ఆచితూచి అడుగులు వేసిన అజయ్ భూపతి ఫైనల్ గా బెల్లం కథానాయకుడితో లాక్ అయిపోయాడు. ఇవాళ సాయి శ్రీనివాస్ తన పుట్టిన…

‘రాజశేఖర్ రెడ్డి’ తండ్రి ‘రాజారెడ్డిగా’ ‘జగపతిబాబు’

‘రాజశేఖర్ రెడ్డి’ తండ్రి ‘రాజారెడ్డిగా’ ‘జగపతిబాబు’

On

మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన సినిమా యాత్ర. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లైఫ్ స్టోరీని ‘యాత్ర’గా మూవీ యూనిట్ తీసింది . 70 ఎంఎం బ్యానర్‌పై శశిదేవిరెడ్డి, విజయ్ చిల్లా ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ మూవీలో వైఎస్ జగన్‌గా…

బారెల్లీకి బర్ఫీ తెలుగు రీమేక్‌లో నాగచైతన్య

బారెల్లీకి బర్ఫీ తెలుగు రీమేక్‌లో నాగచైతన్య

On

మలయాళ హిట్ సినిమా ప్రేమమ్ తర్వాత మరో రీమేక్ సినిమా తీయడానికి సిద్ధం అయ్యాడు నాగచైతన్య. ప్రస్తుతం శివ నిర్వాణ రూపొందిస్తున్న మజిలీ సినిమాలో నటిస్తున్నారు నాగచైతన్య. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ సమ్మర్‌లో రిలీజ్ కాబోతుంది . ఈ మూవీ తరువాత ఈ రీమేక్ సినిమాలో నటించనున్నట్లు తెలిసింది. ఆయుష్మాన్ ఖురానా, కృతిసనన్, రాజ్‌కుమార్…

హాట్ బ్యూటీ ‘కైరా’ తో ‘బన్ని’

హాట్ బ్యూటీ ‘కైరా’ తో ‘బన్ని’

On

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తరువాత చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో చేయబోతున్న విషయం తెలిసిందే. కాంబినేషన్ ఫిక్స్ అయింది కాబట్టి ప్రీ-ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసి కథానాయిక ఎంపిక పై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నాడట గురూజీ. ఆయన ప్రతి చిత్రంలోనూ టాప్ లీగ్ కథానాయికలనే తీసుకుంటాడు.. ఇప్పుడు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నాడట. బన్నీ…

`కేజీఎఫ్‌`డైరెక్టర్ తో ‘ప్ర‌భాస్‌’

`కేజీఎఫ్‌`డైరెక్టర్ తో ‘ప్ర‌భాస్‌’

On

బాహుబ‌లి`సినిమాతో నేష‌న‌ల్ స్టార్ అయిపోయాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌. ప్ర‌స్తుతం… ప్ర‌భాస్‌ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. సుజీత్ డైరెక్షన్లో రూపొందుతున్న మూడు బాషల సినిమా `సాహో` ఆగ‌స్టు 15న రిలీజ్ కానుండ‌గా… `జిల్‌` రాధాకృష్ణ డైరెక్షన్లో న‌టిస్తున్న పేరు నిర్ణ‌యించ‌ని మూవీ 2020లో సంక్రాంతి కానుక‌గా రానుంది . ఈ రెండు చిత్రాల త‌రువాత ప్ర‌భాస్…

రోడ్లపై విజయ్ దేవరకొండ సొంత డ్రైవ్

రోడ్లపై విజయ్ దేవరకొండ సొంత డ్రైవ్

On

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని పొందుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మూవీ విజయానికి ప్రధాన కారణం కథానాయకుడు పాత్ర ప్రవర్తన. కథానాయకుడి అటిట్యూడ్ మరియు బాడీలాంగ్వేజ్ కారణంగా మూవీ సూపర్ హిట్ అయ్యింది. అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండ బుల్లెట్ పై పరుగులు తీస్తుంటే అభిమానులు ముఖ్యంగా యూత్ ఆడియన్స్…