కన్నడ సినీ దిగ్గజాలపై ఐటీ దాడులు…

కన్నడ సినీ దిగ్గజాలపై ఐటీ దాడులు…

On

కర్ణాటకలో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి… ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సినీ దిగ్గజాల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నివాసంతో పాటు… ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య అయిన సినీనటి రాధిక నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హీరో సుదీప్ నివాసంతో పాటు కన్నడ ఫిల్మ్ ఇండ్రస్ట్రీలోని…

ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ ప్రోమో…

ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ ప్రోమో…

On

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, స్వర్గీయ, నందమూరి తారక రామారావు జీవిత కథతో రెండు పార్ట్‌‌లుగా, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు తెరకెక్కుతున్నాయి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆడియో అండ్ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ పది మిలియన్ల వ్యూస్ దాటేసింది. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది మూవీ యూనిట్. బాలయ్య డైరెక్టర్…

సీఎం సతీమణి డ్యాన్సింగ్ టాలెంట్ అదుర్స్…

సీఎం సతీమణి డ్యాన్సింగ్ టాలెంట్ అదుర్స్…

On

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత డ్యాన్సింగ్ టాలెంట్‌తో అదరగొట్టారు. కుమార్తెతో కలిసి బాలీవుడ్ మూవీ బాజీరావ్ మస్తానీ సినిమాలోని పాటకు అదిరిపోయే స్టెప్పులతో ఫిదా చేశారు. ఈ వీడియోను అమృత తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. తన కూతురితో కలిసి డ్యాన్స్ చేయడం ఎంతో జోష్ ఇచ్చిందంటూ నెటిజన్లతో తన ఆనందాన్ని పంచుకున్నారు….

అప్పుడే రాజమౌళి టైటిల్ అనౌన్స్ చేస్తారట…!

అప్పుడే రాజమౌళి టైటిల్ అనౌన్స్ చేస్తారట…!

On

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఈ కథపై రకరకాల ఊహాగానాలు వినవస్తున్నాయి. తారక్, చెర్రీ అన్నదమ్ములని ఒక కథనం.. ప్రాణ స్నేహితులంటూ మరో కథనం.. భీకరంగా జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో వీరిద్దరూ మరణించి.. మళ్లీ జన్మిస్తారని…

ఇక ఆధార్‌ తప్పనిసరి కాదు!

ఇక ఆధార్‌ తప్పనిసరి కాదు!

On

మొబైల్‌ ఫోన్‌ కనెక్షన్లు పొందేందుకు, బ్యాంకు ఖాతాలను తెరుచుకునేందుకు ఇక ఆధార్‌ తప్పనిసరికాకపోవచ్చు. ధ్రువీకరణ నిమిత్తం దీనిని స్వచ్ఛందంగానే సమర్పించుకునేందుకు వీలు కల్పించే ‘ఆధార్‌-ఇతర చట్టాల సవరణ బిల్లు-2018’ను బుధవారం కేంద్ర న్యాయ, ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం- ఆధార్‌ లేదని బ్యాంకు ఖాతాలు, సిమ్‌ కార్డుల జారీకి ఆయా సంస్థలు నిరాకరించడం…

కోటీశ్వరుడైన బాయ్‌ఫ్రెండ్‌తో అమీ జాక్సన్‌ నిశ్చితార్థం…!

కోటీశ్వరుడైన బాయ్‌ఫ్రెండ్‌తో అమీ జాక్సన్‌ నిశ్చితార్థం…!

On

బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్‌ నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది..ఇప్పటివరకు హాట్ హాట్ అందాల ప్రదర్శనతో అభిమానులను, నెటిజన్లను ఆకట్టుకుంటూ వస్తున్న ఈ హాట్ బ్యూటీ త్వరలో ఓ ఇంటిది కాబోతుంది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్‌ పనాయొటో తో కొంతకాలంగా డేటింగ్‌ ఉన్న అమీ.. న్యూఇయర్‌ సందర్భంగా జాంబియాలో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని అమీ…

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఈ నెలాఖరుకల్లా పూర్తి…!

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఈ నెలాఖరుకల్లా పూర్తి…!

On

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయింది. ఈ నెల చివరికే .. ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. మూడు విడతల్లో నిర్వహించనున్నారు. జనవరి 21న తొలి విడత, 25న రెండో విడత, జనవరి 30న మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. నవంబర్‌ 11లోగా ఓటు నమోదు చేసుకున్నవారు అర్హులని… రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి ప్రకటించారు. కోటి…

‘పేట’ తెలుగు ట్రైలర్: చూస్తావుగా ఈ కాళీ ఆడించే ఆట…

‘పేట’ తెలుగు ట్రైలర్: చూస్తావుగా ఈ కాళీ ఆడించే ఆట…

On

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘పేట’. ఈ చిత్రంలో రజినీ సరసన త్రిష, సిమ్రన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్ నేడు(బుధవారం) విడుదల అయింది. ‘20 మందిని పంపించాను.. అందరినీ చితక్కొట్టి తరిమాడు..’ అనే వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ‘వాడు కూర్చునే…

సూర్య ‘కాప్పాన్’ ఫస్ట్ లుక్…

సూర్య ‘కాప్పాన్’ ఫస్ట్ లుక్…

On

సూర్య, మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో ‘రంగం’ ఫేమ్ కెవి ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాప్పాన్’. న్యూ ఇయర్ కానుకగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంఫై అందరిలో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇక ఈ మూవీలో మోహన్ లాల్ ప్రధానమంత్రి పాత్రలో నటిస్తున్నాడనే…

అనసూయ ఒంటిపై ఉన్న టాటూ అర్థం ఏమిటంటే ?

అనసూయ ఒంటిపై ఉన్న టాటూ అర్థం ఏమిటంటే ?

On

ఇటు బుల్లితెరపై యాంకర్‌గా.. అటు వెండితెరపై నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు అనసూయ. న్యూఇయర్ సందర్భంగా అనసూయ తన అభిమానులతో ట్విట్టర్ చాట్ చేశారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అనసూయను చూడగానే చాలా మందికి ఆమె వేయించుకున్న టాటూ వైపు దృష్టి వెళుతుంది. ఆమె ఆ టాటూ ఎందుకు వేయించుకున్నారు? దాని…