మరో 14 ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల

మరో 14 ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల

On

గతేడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు డిసెంబర్‌ 31లోపు నోటిఫికేషన్లు ఇచ్చామని ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఉదయ్‌భాస్కర్‌ చేప్పారు. మొత్తం 21 నోటిఫికేషన్ల ద్వారా 3250 ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టినట్టు తెలిపారు. శుక్రవారం విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాము విడుదల చేసిన నోటిఫికేషన్లలోనే స్క్రీనింగ్‌ టెస్ట్‌, మెయిన్స్‌ పరీక్షల తేదీలతో…

డబ్బు వల్లే కలసి జీవిస్తున్నాం అనిపిస్తోంది: శ్రీముఖి

డబ్బు వల్లే కలసి జీవిస్తున్నాం అనిపిస్తోంది: శ్రీముఖి

On

ఎప్పుడూ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే యాంకర్ శ్రీముఖి తీవ్ర ఆవేదనకు గురైంది. సమాజంలో మానవత్వం మంటకలిసి పోతోందంటూ ఆవేదన భరితంగా ట్వీట్ చేసింది. ‘మానవత్వాన్ని జనాలు మర్చిపోయారా? అని గతంలో నన్ను చాలా మంది అడిగారు. కానీ వారి అభిప్రాయంతో అప్పుడు నేను ఏకీభవించలేదు. కానీ, ఇప్పుడు నాకు అనుభవమైంది. మనం కలసి ఉండటానికి, కలసి జీవించడానికి…

ఈ జిల్లలో జనసేన పార్టీకు అపారమైన యువ బలగం ఉంది పవన్…

ఈ జిల్లలో జనసేన పార్టీకు అపారమైన యువ బలగం ఉంది పవన్…

On

జనసేన పార్టీకి నెల్లూరు జిల్లాలో అపారమైన యువ బలగం ఉందని పవన్ కల్యాణ్ గారు అన్నారు. విజయవాడలోని జనసేన కార్యాలయంలో నెల్లూరు జనసేన కార్యకర్తలు, అభిమానులు, నాయకులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సమావేశమయ్యారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈనెల 9 తర్వాత సమర్థవంతంగా పనిచేసే జనసేన జిల్లా కమిటీని ప్రకటిస్తానన్నారు. ఈ కార్యాచరణకు సంబంధించి విజ్ఞులైన…

సెప్టెంబరు నెలలో దేశానికి రఫేల్‌

సెప్టెంబరు నెలలో దేశానికి రఫేల్‌

On

రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలుకు సంబంధించి  ఈరోజు లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌ విమానాల కొనుగోలుకు సంబంధించి వివరణ ఇచ్చారు. భారత్‌ కొనుగోలు చేసిన మొదటి రఫేల్‌ యుద్ధ విమానం 2019 సెప్టెంబరు నెలలో దేశానికి వస్తుందని, మిగిలిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు 2022 నాటి కల్లా అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ…

జీవితం ఒంటరిగా అనిపి౦చిన వారికీ సలహా ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ

జీవితం ఒంటరిగా అనిపి౦చిన వారికీ సలహా ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ

On

సాధారణంగా చాలామంది తాము ఒంటరివాళ్లం అయ్యామనీ, తమ వెనుక అండగా ఎవరూ లేరని బాధపడుతుంటారు. ఇలాంటి వ్యక్తులను ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ ఈరోజు ట్విట్టర్ లో స్పందించారు. అందులో ‘మీకు జీవితంలో ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నామనీ, మన వెనుక ఎవ్వరూ లేని అనిపించిందనుకోండి. వెంటనే ఒంటరిగా కూర్చుని ఓ హర్రర్ సినిమా చూసెయ్యండి. అప్పటి నుంచి మీ…

‘మణికర్ణిక’ తెలుగు ట్రైలర్

‘మణికర్ణిక’ తెలుగు ట్రైలర్

On

భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన వీరనారిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఝాన్సీ లక్ష్మి బాయ్ లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందిన మణికర్ణిక ఈ నెల 25న రిలీజ్ కాబోతున్న సందర్భంగా దీని తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేసారు. ఇంతకు ముందు వచ్చిన హిందీ వెర్షన్ కే ఎలాంటి మార్పులు లేకుండా కేవలం డబ్బింగ్ జోడించారు. ఇక దీని…

ఏలూరు జనసేన సావిత్రీ బాయి పూలే జయంతి…

ఏలూరు జనసేన సావిత్రీ బాయి పూలే జయంతి…

On

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని జనసేనపార్టీ జిల్లా కార్యాలయంలో, జనసేన సొషల్ జస్టిస్ విభాగ ఆధ్వర్యంలో సావిత్రీబాయి పూలే 188 వ జయంతి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు, అభిమానులూ, దళిత సోదరులూ, వీరమహిళలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి సోషల్ జస్టిస్ విభాగం పశ్చిమ గోదావరి జిల్లా జాయంట్ కన్వీనర్ ఎండీ. జాఫర్…

శబరిమల ఆందోళనలో మహిళ ఫొటో వైరల్‌

శబరిమల ఆందోళనలో మహిళ ఫొటో వైరల్‌

On

శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశం కేరళను రణరంగంగా మార్చింది.  గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగిన హిందూ సంస్థల కార్యకర్తలు రోడ్లకు అడ్డంగా కాలిపోతున్న టైర్లు, గ్రానైట్‌ పలకలు ఉంచి నిరసనకు దిగారు. దీనితో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.  శబరిమల కర్మ సమితి ఇచ్చిన 12 గంటల హర్తాళ్‌ పిలుపు మేరకు వందలాది మంది …

ప్రత్యేకహోదాకు నిరసన తేలుతున్న నేతలకు మద్దతు తెలిపిన పవన్..

ప్రత్యేకహోదాకు నిరసన తేలుతున్న నేతలకు మద్దతు తెలిపిన పవన్..

On

వామపక్ష నేతలు, విద్యార్థి సంఘాలు ఢిల్లీలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించగా ఢిల్లీ పోలీసులు నేతలను అరెస్ట్ చేసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో నిరసన కొనసాగిస్తున్న నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్…

జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్…

జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్…

On

జనసేన పార్టీ ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. ఈసమావేశంలో స్థానిక నాయకులు జిల్లా జరుగుతున్న పార్టీ కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ గారికి వివరించగా జనసేనకు విశేషంగా ఉన్న యువశక్తిని రాజకీయ శక్తిగా మార్చాలని పవన్ కళ్యాణ్ గారు జిల్లా నాయకులకు సూచించారు. పార్టీ వర్కింగ్ క్యాలెండరుకు రూపకల్పన చేస్తామని.. జిల్లా కమిటీలు…