ఐఏఎస్‌ జంట పెళ్లి కి రూ.500 మాత్రమే ఖర్చు !

ఐఏఎస్‌ జంట పెళ్లి కి రూ.500 మాత్రమే ఖర్చు !

On

ఒక ఐఏఎస్‌ జంట పెళ్లి కి రూ.500 మాత్రమే ఖర్చు చేసింది.ఇద్దరు ఐఏఎస్ అధికారులు పరస్పరం ప్రేమించుకొని నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. ఆర్భాటాలతో పెళ్లిళ్లు చేసి అప్పులపాలవుతున్న వారికి ఆదర్శంగా నిలిచి, సమాజానికి కొత్త సందేశాన్ని అందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఐఏఎస్‌ అధికారిణి హెప్సిబారాణి ఉడుపి జిల్లా అధికారిణిగా పనిచేస్తున్నారు. అదేవిధంగా పశ్చిమబెంగాల్‌కు చెందిన కర్ణాటక కేడర్‌…

భారత్‌ మెరుపు దాడి: 300 మంది ఉగ్రవాదులు హతం

భారత్‌ మెరుపు దాడి: 300 మంది ఉగ్రవాదులు హతం

On

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత్‌ మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేసింది . 12 మిరాజ్‌-2000 యుద్ద విమానాలతో దాడులు చేసిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పాక్‌ ఉగ్ర సంస్థలకు చెందిన కంట్రోల్‌ రూమ్‌లను వెయ్యి కేజీల బాంబులతో ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది.ఈ దాడులను ధృవీకరించిన…

ఈవెంట్‌ నిర్వాహకుడిపై సోనాక్షి సిన్హా ఆరోపణ  !

ఈవెంట్‌ నిర్వాహకుడిపై సోనాక్షి సిన్హా ఆరోపణ !

On

ఈవెంట్‌లో పాల్గొనేందుకు డబ్బులు తీసుకుని చివరి నిమిషంలో హాజరయ్యేందుకు నిరాకరించారంటూ ఓ ఈవెంట్‌ నిర్వాహకుడి ఫిర్యాదుతో బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా సహా మరో నలుగురిపై చీటింగ్‌ కేసు దాఖలైన సంగతి తెలిసిందే. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈవెంట్‌లో పాల్గొనేందుకు చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించి పలుమార్లు గుర్తుచేసినా నిర్వాహకులు సోనాక్షికి డబ్బు చెల్లించకపోవడంతో పాటు చివరికి తప్పుడు…

ప్రాణాలు తీసిన టిక్‌టాక్‌ వీడియో

ప్రాణాలు తీసిన టిక్‌టాక్‌ వీడియో

On

టిక్‌టాక్‌ యాప్‌లో లైక్స్‌, కామెంట్స్‌ కోసం యూజర్లు ఎంతటికైనా తెగిస్తున్నారు. వినూత్నంగా వీడియో తీసి టిక్‌టాక్‌లో ఆకట్టుకోవాలన్న ముగ్గురు యువకుల ఆరాటం ఒకరి ప్రాణాలమీదకు తెచ్చింది. ఒకరు బైక్‌ రైడ్‌ చేస్తుండగా, మరొకరు వీడియో తీశారు. అయితే కొంత దూరం తరువాత వీడియో తీసే ఆరాటంలో ఎదురుగా వెళ్తున్న బస్సును వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ…

వర్మ ట్వీట్ కు రానా ట్వీట్ !

వర్మ ట్వీట్ కు రానా ట్వీట్ !

On

ఎన్టీఆర్‌ జీవిత కథ ఆధారంగా బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తూ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న సినిమా ఎన్టీఆర్‌ మహానాయకుడు. తొలి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు తరువాత రెండో భాగాన్ని పెద్దగా ప్రమోషన్‌ లేకుండా రిలీజ్ చేస్తున్నారు. రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై వర్మ తనదైన స్టైల్‌లో సెటైర్లు వేస్తున్నాడు. ఈ రోజు రామ్‌ గోపాల్‌ వర్మ చంద్రబాబు…

స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్లు..

స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్లు..

On

ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్లు ప్రకటించింది .మొబైల్స్ బొనాంజా సేల్’ పేరుతో అయిదు రోజుల పాటు ఈ సేల్‌ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తోంది. ముఖ్యంగా షావోమీ, రియల్‌మీ,ఆసుస్, హానర్, మోటోరోలా, వివో, నోకియా లాంటి బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లున్నాయి. అలాగే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్,…

పాకిస్తాన్‌కు బుద్ది చెప్పాలి : ఒక సీఆర్పీఎఫ్‌ జవాన్ తండ్రి

పాకిస్తాన్‌కు బుద్ది చెప్పాలి : ఒక సీఆర్పీఎఫ్‌ జవాన్ తండ్రి

On

జమ్మూకశ్మీర్‌ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇలా మరణించిన వారిలో బిహార్‌ భాగల్‌పూర్‌కు చెందిన రతన్‌ ఠాకూర్‌ కూడా ఉన్నారు. పాకిస్తాన్‌కు తగిన సమాధానం చెప్పడం కోసం మరో…