దుమ్ము  రేపిన కోల్‌కతా

దుమ్ము రేపిన కోల్‌కతా

On

28 పరుగులతో పంజాబ్‌ చిత్తు రసెల్‌ 17 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 48 రాబిన్‌ ఉతప్ప, నితీశ్‌ రాణా అర్ధ సెంచరీలు కోల్‌కతా కోటలో నైట్‌రైడర్స్‌ మళ్లీ చెలరేగింది. తొలి మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని నమోదు చేసిన కార్తీక్‌ సేన ఈసారి భారీ స్కోరుతో గెలుపును ఖాయం చేసుకుంది. ఆండ్రీ రసెల్‌ తనకే…

ఫైనాన్సియర్‌  పై నటి శ్రీరెడ్డి ఫిర్యాదు!

ఫైనాన్సియర్‌ పై నటి శ్రీరెడ్డి ఫిర్యాదు!

On

నటి శ్రీరెడ్డి, నిర్మాత రవిదేవన్‌తో కలిసి మంగళవారం చెన్నైలోని మానవ హక్కుల సంఘంలో ఒక ఫిర్యాదు చేసింది. తెలుగు నటి శ్రీరెడ్డి ఆ మధ్య టాలీవుడ్‌లో ప్రకంపనలు పుట్టించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఇటీవల చెన్నైలో మకాం పెట్టింది. అంతే కాదు రెడ్డి డైరీ పేరుతో ఆమె బయోపిక్‌గా తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంలో తనే ప్రధాన పాత్రను…

రష్మీ కారు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు

రష్మీ కారు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు

On

అనకాపల్లిలో ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి గాజువాకకు వస్తుండగా కూర్మన్నపాలెం డిపోకు సమీపంలో నటి, యాంకర్‌ రష్మీ ప్రయాణిస్తున్న కారు …రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆ వ్యక్తికీ తీవ్ర గాయాలయ్యాయి, అతను చిత్తూరు జిల్లా గుర్రంకొండకు చెందిన లారీ డ్రైవర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ గా గుర్తించారు. అనంతరం అతడిని నగరంలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి…

జనసేనలో చేరిన  JD లక్ష్మి నారాయణ !

జనసేనలో చేరిన JD లక్ష్మి నారాయణ !

On

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో CBI మాజీ JD లక్ష్మి నారాయణ చేరడం జనసేనలో చేరారు. లక్ష్మి నారాయణ సొంత పార్టీని పెడతారని అంత భావించారు. ఆ తర్వాత ఆయన లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ తో కలిసి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టడంతో ఆయన లోక్ సత్తా లో జాయిన్ అవ్వడం ఖాయం…

బెజవాడ పశ్చిమలో జనసేన హపూర్వక పోటీ ఆలోచన ?

బెజవాడ పశ్చిమలో జనసేన హపూర్వక పోటీ ఆలోచన ?

On

బెజవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని సిపిఐ తమకు కావాలని పట్టుబడుతుంటే జనసేన వదులుకోవడానికి ఇష్టపడం లేదు. సుదీర్ఘ చర్చలు జరిపిన రెండు వర్గాలు బెజవాడ పశ్చిమ నియోజకవర్గం విషయంలో బెట్టు దిగకపోవడంతో చర్చలు సఫలం కానట్లుగా తెలుస్తుంది. దీంతో జనసేన ఆ స్థానం నుండి స్నేహపూర్వక పోటీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

సికింద్రాబాద్‌ స్థానానికి అభ్యర్థిని  ప్రకటించిన  పవన్ కల్యాణ్!

సికింద్రాబాద్‌ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్!

On

వామపక్షాలు, బీఎస్పీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్న జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణలోని సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించారు. దింతో తెలంగాణలో రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టయ్యింది.ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని మరో 32 అసెంబ్లీ స్థానాలు, తెలంగాణలో ఒకటి సహా మరో ఐదు లోక్‌సభ సీట్లతో కూడిన రెండో జాబితాను విడుదల చేశారు….

నేడు హీరో విశాల్‌ నిశ్చితార్థం హైదరాబాద్‌లో !

నేడు హీరో విశాల్‌ నిశ్చితార్థం హైదరాబాద్‌లో !

On

హైదరాబాద్‌కు చెందిన అనీషాను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న సంగతి తెలిసిందే.ఇటీవల తను చేసుకోబోయే అమ్మాయిని అభిమానులకు పరిచయం చేశాడు విశాల్‌. తాజాగా సమాచారం ప్రకారం ఈ రోజు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో వీరి నిశ్చితార్థం జరగనుందట. అయితే ఈ కార్యక్రమం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే జరగనుంది. అందుకే ఎలాంటి ప్రకటన లేకుండా ఓ…

పబ్‌జీ ఆడితే జైలుకే ?

పబ్‌జీ ఆడితే జైలుకే ?

On

పబ్‌జీ (ప్లేయర్‌ అన్‌నోన్స్‌ బ్యాటిల్‌ గ్రౌండ్స్‌), మొమొ చాలెంజ్‌ అనే గేమ్‌లను ఆడినందుకు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గత మూడు రోజుల్లో పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఆరుగురు కాలేజీ విద్యార్థులున్నారు.ఈ గేమ్‌లను రాజ్‌కోట్‌లో నిషేధిస్తూ పోలీస్‌ కమిషనర్‌ మనోజ్‌ అగర్వాల్‌ ఈ నెల 6న ఆదేశాలిచ్చారు. ఇకపై ఈ గేమ్‌లు ఆడేవారిని అరెస్టు చేయాలంటూ నగరంలోని…

కశ్మీరీలపై యూపీలో దాడులు !

కశ్మీరీలపై యూపీలో దాడులు !

On

యూపీలో ఇద్దరు కశ్మీరీలపై కొందరు దాడికి పాల్పడటం కలకలం రేపింది. లక్నోలో డ్రైఫ్రూట్స్‌ అమ్మే ఇద్దరు కశ్మీరీలపై హిందూ అతివాద సంస్ఠ కు చెందిన కొందరు బుధవారం దాడి చేశారు. బాధితులు వీధి వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. కాగా వీరిని వేధింపులకు గురిచేసిన వారిలో ఓ వ్యక్తి దాడికి సంబంధించిన వీడియోను షేర్‌ చేయడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది….

టిక్‌టాక్‌కు అమెరికా 5.7 మిలియన్‌ డాలర్ల జరిమానా !

టిక్‌టాక్‌కు అమెరికా 5.7 మిలియన్‌ డాలర్ల జరిమానా !

On

చైనా సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌కు అమెరికా గట్టి షాక్‌ ఇచ్చింది.పదమూడేళ్ల లోపు చిన్నారుల డేటాను అక్రమంగా సేకరిస్తోందన్న కారణంగా టిక్‌టాక్‌ యాజమాన్యానికి ఫెడరల్‌ ట్రేడ్‌ ‍కమిషన్(ఎఫ్‌టీసీ)‌.. 5.7 మిలియన్‌ డాలర్ల(దాదాపు 40. 60 కోట్ల రూపాయలు) భారీ జరిమానా విధించింది.ఎఫ్‌టీసీ నిర్ణయం పట్ల టిక్‌టాక్‌ యాజమాన్యం స్పందించింది. అమెరికా చట్టాలకు అనుగుణంగానే తమ యాప్‌ పనిచేస్తోందని, ఎక్కడా…